08/08/2024
HCL Techbee Non Mathematics(CEC, HEC, BIPC, Vocational విద్యార్థులకు ఉద్యోగాలు.
*Drive Date:13-Aug-24( జాబ్ మేళా. )*
Contact: N Raj Kumar 7780323850
Venue : St Josephs Degree College,Kurnool : Morning 9am
*Registration link: https://bit.ly/TechbeeGoAP*
HCL Techbee Non Mathematics(CEC, HEC, BIPC, Vocational విద్యార్థులకు ఉద్యోగాలు.
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సాకారం
ఇంటర్ బోర్డు, HCL Techbee సంయుక్త ఆధ్వర్యంలో
ఇంటర్ లో 75% ఉత్తీర్ణతో అర్హత.
Maths మినహా అన్నీ గ్రూపుల విద్యార్థులకు అవకాశం.
HCL టెక్నాలజీస్ నుండి శుభాకాంక్షలు!!
HCL TechBee program అనేది 12వ తరగతి ( Non Maths (CEC,HEC,BIPC, Vocational ) లో పూర్తి చేసిన అభ్యర్థులకు HCL తో తమ కెరీర్ను ప్రారంభించే Early Career Program. భారతదేశపు అతిపెద్ద IT కంపెనీలో ఒకటైన HCL తో అనుబంధం పొందడానికి ఇది ఉత్తమ అవకాశం.
✓ 2023 & 2024 కి సంబంధించిన ఇంటర్మీడియట్లో 75% కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఈ ప్రోగ్రాం కి అర్హులు.
✓నమోదు చేసుకున్న అభ్యర్ధులకు, ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది.ఎంపిక ప్రక్రియలో CAT exam same day (Career Aptitude Test)పరీక్ష లో ఎంపిక అయిన అభ్యర్ధులకు HR ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడ ఎంపిక అయిన అభ్యర్ధులు HCL నుండి TechBee ప్రోగ్రాంలో చేరుటకు Offer Letter ని పొందుతారు.
✓ఈ TechBee ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క కాలపరిమితి ఒక సంవత్సరం వుంటుంది. మొదటి 3 నెలలు class room training మదురై లో వుంటుంది. చివరి 9 నెలలు అభ్యర్థి internship కొరకు చెన్నై HCL క్యాంపస్ కి వెళ్ళవలసి వుంటుంది. Internship సమయంలో అభ్యర్థికి నెలకు రూ. 10,000/- చెప్పున Stipend అందించబడుతుంది.
✓ట్రైనింగ్ ని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్ధికి ఉద్యోగిగా మారిన అనంతరం సంవత్సరంకు రూ.1,70,000/- పొందవచ్చు.
✓అభ్యర్థులు ఇంటర్మీడయట్ అర్హతతో మిగిలిపోకుండా, HCL వారు అభ్యర్థుల ఉన్నత విద్యలో సహకారం అందిస్తారు. HCL వారు విశ్వవిద్యాలయాలైలో, AMITY తో అనుబంధం కలిగివుంది. ఈ విశ్వవిద్యాలయాల ద్వారా అభ్యర్థులు ఉన్నత విద్యను పొందవచ్చు. వీటి కొరకు ఆర్థికంగా కూడా సహకారాన్ని అందింస్తుంది HCL.
✓ఈ అద్భుతమైన అవకాశాన్ని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ....
మీ
HCL Tech... Process will be completed with in 2weeks (interview and communication exam(varasant)
*Date:13-Aug-24
Venue : St Josephs Degree College, Kurnool
*Registration link:https://bit.ly/TechbeeGoAP**
TechBee is a unique program that allows 12th class students to start their careers early without missing out on higher education