YSRCP Vijayawada Parliament

YSRCP Vijayawada Parliament Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSRCP Vijayawada Parliament, Political organisation, Vijayawada.

YSRCP Vijayawada (Lok Sabha constituency) Parliament
Tiruvuru
Mylavaram
Nandigama
Jaggayyapeta
Vijayawada West
Vijayawada Central
Vijayawada East constituency

National Media is waiting for YS Jagan Mohan Reddy
29/04/2024

National Media is waiting for YS Jagan Mohan Reddy

YSRCP Manifesto 2024 ..
27/04/2024

YSRCP Manifesto 2024 ..

జగనన్న కోసం సోషల్ మీడియా సైన్యం సిద్ధం! 🔥✊🏻
23/04/2024

జగనన్న కోసం సోషల్ మీడియా సైన్యం సిద్ధం! 🔥✊🏻

వైద్యులు సూచనల మేరకు కేసరపల్లి నైట్ స్టే పాయింట్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళిన సీఎం జగనన్న కు తగిలిన గాయాన్న...
13/04/2024

వైద్యులు సూచనల మేరకు కేసరపల్లి నైట్ స్టే పాయింట్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళిన సీఎం


జగనన్న కు తగిలిన గాయాన్ని పరిశీలించి కుట్లు వేసిన వైద్యులు.

కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందకండి, దయచేసి అందరూ సంయమనం పాటించండి. 🙏🏻

వైఎస్సార్‌ కళ్యాణమస్తు- వైఎస్సార్‌ షాదీ తోఫా.అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలక...
20/02/2024

వైఎస్సార్‌ కళ్యాణమస్తు- వైఎస్సార్‌ షాదీ తోఫా.

అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికంలో వివా
హం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ.78.53 కోట్ల ఆర్ధిక సాయాన్ని బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన వైయస్‌.జగన్‌.

తిరుపతిలో జరిగిన ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.
24/01/2024

తిరుపతిలో జరిగిన ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

రాజారెడ్డి, ప్రియలను ఆశీర్వదించిన  సీఎం జగన్
18/01/2024

రాజారెడ్డి, ప్రియలను ఆశీర్వదించిన సీఎం జగన్

వైయస్ఆర్సీపీ నాల్గోవ జాబితా .
18/01/2024

వైయస్ఆర్సీపీ నాల్గోవ జాబితా .

18/01/2024

Remembering Shri. Nandamuri Taraka Rama Rao Garu on his Vardanthi Today.

అంతటి మహానుభావుడిని ఎలా చంపాలనిపించింది నీకు చంద్రబాబు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని)
10/01/2024

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని)

10/01/2024

చంద్రబాబు సభలకు జనాదరణ కరువు
వెలవెల బోతున్న బాబు సభలు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ కె చంద్రశేఖర్‌ రావును పరామర్శించిన సీఎం శ్రీ ...
04/01/2024

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ కె చంద్రశేఖర్‌ రావును పరామర్శించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Vijayawada Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

YSRCP Vijayawada Parliament

YSRCP Vijayawada Parliament

Get updates of Vijayawada Parliament