chamarthiravibabu

chamarthiravibabu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from chamarthiravibabu, Political organisation, Vijayawada.

*చంద్రబాబునాయుడు* మెడలు వంచుతానని సవాళ్లు చేయలేదు,                    దొడ్డిదారి లో వెళ్లి కాళ్లు పట్టుకోలేదు. రాష్ట్రాన...
23/07/2024

*చంద్రబాబునాయుడు*

మెడలు వంచుతానని సవాళ్లు చేయలేదు, దొడ్డిదారి లో వెళ్లి కాళ్లు పట్టుకోలేదు.
రాష్ట్రానికి రావలసినవి ధర్మబద్ధంగా తీసుకొస్తున్నాడు💪🙏

18/07/2024
 గారికి ప్రశంస పోస్ట్ 👏👏👏👏ఒక్క ట్వీట్, ఒక్క ట్వీట్ కర్ణాటక ప్రభుత్వాన్ని షేక్ చేసింది 💥💥 ఒక నాయకుడికి ఉండాల్సిన క్యాలిబర...
18/07/2024

గారికి ప్రశంస పోస్ట్ 👏👏👏👏

ఒక్క ట్వీట్, ఒక్క ట్వీట్ కర్ణాటక ప్రభుత్వాన్ని షేక్ చేసింది 💥💥 ఒక నాయకుడికి ఉండాల్సిన క్యాలిబర్ అది! 🫵🫵

1st time mla ట్వీట్ వల్ల 9 సార్లు MLA, ప్రస్తుత ముఖ్యమంత్రి తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.. అంత పవర్ ఫుల్ 🔥🔥🔥🔥🔥

గుర్తుంచుకోండి మిత్రులారా.. ఈ వ్యక్తి తన తండ్రి కంటే చాలా ప్రమాదకరం! మీరు ఒక అవకాశాన్ని కోల్పోయారు & మీరు అతడిని ఇప్పటికే పొందడానికి వేచి ఉన్నట్లు కనుగొంటారు... 👏👏👏👏

Nara Lokesh  🔥🔥🔥 పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ కు విధివిధానాలు రూపొందించండి....ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై ...
17/07/2024

Nara Lokesh 🔥🔥🔥

పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ కు విధివిధానాలు రూపొందించండి....

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై మంత్రి ఆందోళన....

ఉన్నత విద్య శాఖపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష.....

ప్రముఖ ఇంజనీర్, నాగార్జున సాగర్ రూపకర్త, మాజీ కేంద్ర మంత్రి పద్మ భూషణ్ డా. కే ఎల్ రావు 122 వ జయంతి సందర్భంగా వారికి ఘన న...
15/07/2024

ప్రముఖ ఇంజనీర్, నాగార్జున సాగర్ రూపకర్త, మాజీ కేంద్ర మంత్రి పద్మ భూషణ్ డా. కే ఎల్ రావు 122 వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. నదుల అనుసంధాన కార్యక్రమం తొలిసారిగా ప్రతిపాదించిన ఆ మహనీయుడు నేటికీ మనకు ఆదర్శప్రాయుడే. ఆయన చూపిన బాట అనుసరణీయం.🙏🙏🙏🙏

నిజంగా ఈ రామకృష్ణ గారి గురించి ఇప్పుడే నేను తెలుసుకున్నాను చాలా బాధగా ఉంది ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి ఆణిముత్యం అం...
14/07/2024

నిజంగా ఈ రామకృష్ణ గారి గురించి ఇప్పుడే నేను తెలుసుకున్నాను చాలా బాధగా ఉంది ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి ఆణిముత్యం అందుకోవయ్యా నా తరఫున శ్రద్ధాంజలి రామకృష్ణ గారు

పించన్ లు పంపిణీ రోజు మాట ఇచ్చినట్లు 11 రోజులలో భాణావత్ నాయక్ కి ఇల్లు కట్టిస్తున్న  ముఖ్యమంత్రి ,  మన ప్రియతమ నాయకులు శ...
12/07/2024

పించన్ లు పంపిణీ రోజు మాట ఇచ్చినట్లు 11 రోజులలో భాణావత్ నాయక్ కి ఇల్లు కట్టిస్తున్న ముఖ్యమంత్రి , మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ✌️✌️✌️✌️

NTR జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం , జిల్లా స్థాయి సమీక్ష సమావేశం లో ,జిల్లా స్థాయి ఉన్నత అధికారులు తో పాటు విజయవాడ సె...
12/07/2024

NTR జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం , జిల్లా స్థాయి సమీక్ష సమావేశం లో ,జిల్లా స్థాయి ఉన్నత అధికారులు తో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర రావు గారు పాల్గొని, సమావేశంలోని అజెండాలను చర్చించి సమావేశంలో అధికారులకు ,తగు సలహాలు సూచనలు తెలియజేయడం జరిగినది...

      అద్భుతమైన చిత్రం..
07/07/2023




అద్భుతమైన చిత్రం..

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when chamarthiravibabu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share