MS Baig

MS Baig State Official Spokesperson, Telugu Desam Party | Chairman, Krishna District Grandhalaya Parishad

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు🙏ధర్మాన్ని కాపాడి, అధర్మాన్ని అంతం చేసి, సత్యం, ప్రేమ, న్యాయం వైపు మానవాళిని నడిపించేంద...
04/09/2026

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు🙏

ధర్మాన్ని కాపాడి, అధర్మాన్ని అంతం చేసి, సత్యం, ప్రేమ, న్యాయం వైపు మానవాళిని నడిపించేందుకు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు.

ఈ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, చెడు తొలగిపోయి మంచి, శాంతి, సౌభాగ్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ప్రజలందరిపై సదా ఉండాలని ప్రార్థిస్తూ.అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు🙏

#శ్రీకృష్ణజన్మాష్టమి


02/09/2026
సీఎం చంద్రబాబు గారి పాలనాదక్షతకు నిదర్శనం.. రూ.4,192 కోట్లతో రికార్డు సమయంలో పోలవరం ఎడమ కాలువ పూర్తి.. 2.87 లక్షల ఎకరాలక...
02/09/2026

సీఎం చంద్రబాబు గారి పాలనాదక్షతకు నిదర్శనం.. రూ.4,192 కోట్లతో రికార్డు సమయంలో పోలవరం ఎడమ కాలువ పూర్తి.. 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందిస్తూ ఉత్తరాంధ్ర సుభిక్షానికి బాటలు వేసిన మహాఘట్టం





#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


అన్నగారి చైతన్య రథసారథి, మాజీ రాజ్యసభ సభ్యులు కీ.శే. శ్రీ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు.      ...
02/09/2026

అన్నగారి చైతన్య రథసారథి, మాజీ రాజ్యసభ సభ్యులు కీ.శే. శ్రీ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు.





సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ అ...
02/09/2026

సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదలపవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..





  *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ...
02/09/2026



*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ప్రజా సేవలో తనదైన ముద్ర వేస్తున్న ఎం. ఎస్. బేగ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐*

పార్టీ సిద్ధాంతాల పట్ల అచంచలమైన నిబద్ధతతో, నాయకత్వం పట్ల విశ్వాసంతో, కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించే నాయకుడిగా ఎం.ఎస్. బేగ్ గారు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగడం ఆయనలోని ప్రత్యేకత. రాజకీయాలను కేవలం పదవిగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించే ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాము.

ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

మీ సేవా ప్రయాణం మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాము


తెలుగులో మాట్లాడుదాం! తెలుగు భాషకు జీవం పోద్దాం!!తెలుగు భాషోద్యమ నాయకుడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జన్మదినాన్ని "తెలుగ...
29/08/2026

తెలుగులో మాట్లాడుదాం! తెలుగు భాషకు జీవం పోద్దాం!!
తెలుగు భాషోద్యమ నాయకుడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జన్మదినాన్ని "తెలుగు భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు

#తెలుగుభాషాదినోత్సవం

సోదర, సోదరీమణుల మధ్య ఉన్న ఆప్యాయత, ప్రేమానురాగాల బాంధవ్యాన్ని మరింత బలోపేతం చేసే రాఖీ పండుగ వేళ మా ఇద్దరు సోదరీమణుల ఆశీస...
28/08/2026

సోదర, సోదరీమణుల మధ్య ఉన్న ఆప్యాయత, ప్రేమానురాగాల బాంధవ్యాన్ని మరింత బలోపేతం చేసే రాఖీ పండుగ వేళ మా ఇద్దరు సోదరీమణుల ఆశీస్సులు అందుకోవడం సంతోషంగా ఉంది..అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు..

ప్రవక్త మహమ్మద్ ﷺ గారి జన్మదినాన్ని స్మరించుకునే పవిత్రమైన ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా... ఆయన బోధించిన శాంతి, ప్రేమ, కర...
26/08/2026

ప్రవక్త మహమ్మద్ ﷺ గారి జన్మదినాన్ని స్మరించుకునే పవిత్రమైన ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా... ఆయన బోధించిన శాంతి, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ, ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు.

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి.  10,0...
23/08/2026

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. 10,060 పోస్టులను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం 'జాబ్ క్యాలెండర్ 2026' విడుదల చేసింది. గత ఏడాది 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిన మంత్రి లోకేష్ ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు.



Address

8-14-131 Koppulavari Street
Vijayawada
520001

Website

Alerts

Be the first to know and let us send you an email when MS Baig posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share