ITDP Vijayawada West

ITDP Vijayawada West official account of Telugu Desam Party social media. Vijayawada West assembly constituency

ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.! 🧵✨
28/08/2026

ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.! 🧵✨

*రేపు (26-08-2026,బుధవారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే* *కార్య‌క్ర‌మ వివ‌రాల...
25/08/2026

*రేపు (26-08-2026,బుధవారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే* *కార్య‌క్ర‌మ వివ‌రాలు:*

*ఉదయం 9:00 గంటలకు: పశ్చిమ నియోజకవర్గం, 52 మరియు 37వ డివిజన్ పరిధిలోని శ్రీ బుద్ధా వెంకన్న గారి కార్యాలయం నుంచి పశ్చిమ ఇంచార్జి శ్రీ బుద్ధా వెంకన్న గారితో కలిసి 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొంటారు.*

*ఉదయం 9:30 గంటలకు: పశ్చిమ నియోజకవర్గంలోని పాత శివాలయం నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవంలో ఇంచార్జి శ్రీ బుద్ధా వెంకన్న గారితో కలిసి పాల్గొంటారు.*

*ఉదయం 10:00 గంటలకు: పశ్చిమ నియోజకవర్గం కెనాల్ రోడ్డులో గల శ్రీ విజయేశ్వరస్వామి వారి దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణస్వీకార మహోత్సవంలో ఇంచార్జి శ్రీ బుద్ధా వెంకన్న గారితో కలిసి పాల్గొంటారు.*

*ఉదయం 10:30 గంటలకు: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 4వ బుధవారం నిర్వహించే విజయవాడ పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం ఈస్ట్ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారు మరియు ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు, ఇంచార్జిలతో కలిసి జరుగుతుంది.*

*ఉదయం 11:00 గంటలకు: తూర్పు నియోజకవర్గం MSME ఆఫీసు నందు జరిగే IALA సంఘం వారి నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొంటారు.*

*ఉదయం 12:00 గంటలకు: తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో జరిగే చెన్నుపాటి వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొంటారు.*

*ఇట్లు,*
*ఎన్టీఆర్ భవన్,*
*విజయవాడ పార్లమెంట్ కార్యాలయం.*
*ఫోన్: +91 91002 08222*

*రేపు (23-08-2026, ఆదివారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌రాలు...
22/08/2026

*రేపు (23-08-2026, ఆదివారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌రాలు:*

*ఉదయం 9:30 గంటలకు : పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ పాత పోలీస్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన మహాత్మ జ్యోతిరావు పూలే మరియు అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొంటారు.*

*ఇట్లు,*
*ఎన్టీఆర్ భవన్,*
*విజయవాడ పార్లమెంట్ కార్యాలయం.*
*ఫోన్: +91 91002 08222*

20/08/2026
*రేపు (21-08-2026,శుక్రవారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) *గారు పాల్గొనే* *కార్య‌క్ర‌మ వివ‌...
20/08/2026

*రేపు (21-08-2026,శుక్రవారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) *గారు పాల్గొనే* *కార్య‌క్ర‌మ వివ‌రాలు:*

*ఉదయం 10:30 గంటలకు: పశ్చిమ నియోజకవర్గం, 38వ డివిజన్ పరిధిలోని శ్రీ బుద్ధా వెంకన్న గారి కార్యాలయంలో పశ్చిమ ఇంచార్జి శ్రీ బుద్ధా వెంకన్న గారితో కలిసి 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో పాల్గొంటారు.*

*ఉదయం 11:00 గంటలకు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (కనకదుర్గ అమ్మవారి ఆలయం) ప్రాంగణంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి నూతన అన్నప్రసాద భవనం, మహాప్రసాద భవన వసతులను ప్రారంభిస్తారు.*

*మధ్యాహ్నం 12:30 గంటలకు: పశ్చిమ నియోజకవర్గం, 48వ డివిజన్ పరిధిలోని చిట్టినగర్ వద్ద గల నగరాల వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొంటారు.*

*సాయంత్రం 4:00 గంటలకు: పశ్చిమ నియోజకవర్గం, 40వ డివిజన్ పరిధిలోని లారీ స్టాండ్ వద్ద నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం నూతనంగా నిర్మించనున్న వాటర్ రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ యలమంచలి సుజనా చౌదరి గారితో కలిసి పాల్గొంటారు.*

*సాయంత్రం 4:30 గంటలకు: పశ్చిమ నియోజకవర్గం, 40వ డివిజన్ పరిధిలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనుక గల బాలభాస్కర్ నగర్ వద్ద వ్యవసాయ శాఖ (అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్) వారి నూతన సాయిల్ టెస్టింగ్ లాబరేటరీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ యలమంచలి సుజనా చౌదరి గారితో కలిసి పాల్గొంటారు.*

*ఇట్లు,*
*ఎన్టీఆర్ భవన్,*
*విజయవాడ* *పార్లమెంట్ కార్యాలయం.*
*ఫోన్: +91 91002 08222*

*రేపు (17-08-2026, సోమవారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ...
16/08/2026

*రేపు (17-08-2026, సోమవారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌రాలు:*
*ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు: ఎన్టీఆర్ భవన్ లోని ఎంపీ గారి కార్యాలయంలో ప్రజలకు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటారు.*
*మధ్యాహ్నం 12:00 గంటలకు: విజయవాడ ప్రెస్ క్లబ్‌లో జరిగే APUWJ వారి "పత్రికారంగం - నాడు - నేడు" సెమినార్, వార్షికోత్సవ సభలో పాల్గొంటారు.*
*మధ్యాహ్నం 12:30 గంటలకు: పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పీత బుజ్జి గారి దశదిన కార్యక్రమంలో పాల్గొంటారు.*
*సాయంత్రం 4:00 గంటలకు: విజయవాడ కలెక్టరేట్ భవనంలో కలెక్టర్ గారితో కలిసి విజయవాడ స్థానిక సమస్యలు మరియు రైతుల సమస్యల పై జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.*

*ఇట్లు,*
*ఎన్టీఆర్ భవన్,*
*విజయవాడ పార్లమెంట్ కార్యాలయం.*
*ఫోన్: +91 91002 08222*

*రేపు (16-08-2026, ఆదివారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే కార్యక్రమాల వివరాలు:...
15/08/2026

*రేపు (16-08-2026, ఆదివారం) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు పాల్గొనే కార్యక్రమాల వివరాలు:*

*ఉదయం 09:00 గంటలకు: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, వన్‌టౌన్‌లోని జైన్ మందిరాన్ని సందర్శిస్తారు.*

*ఉదయం 10:30 గంటలకు: జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు.*

*మధ్యాహ్నం 12:30 గంటలకు: తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, గోసవీడు సి.వరు. గంగదేవరపాడు గ్రామంలో సుర సురేష్, ప్రియాంక దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు.*

*ఇట్లు,*
*ఎన్టీఆర్ భవన్,*
*విజయవాడ పార్లమెంట్ కార్యాలయం.*
*ఫోన్: +91 91002 08222*

*✨ జన్మదిన వేడుకల ఆహ్వానం ✨*అందరికీ నమస్కారం! 🙏రేపు అనగా 03-07-2026 మన ప్రియతమ నాయకుడు, ప్రజా సేవకుడు, *గౌరవ విజయవాడ పార...
02/08/2026

*✨ జన్మదిన వేడుకల ఆహ్వానం ✨*

అందరికీ నమస్కారం! 🙏

రేపు అనగా 03-07-2026 మన ప్రియతమ నాయకుడు, ప్రజా సేవకుడు, *గౌరవ విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి* జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 🎂🎉

ఈ శుభసందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

📍 వేదిక: ఎన్టీఆర్ భవన్, గురునానక్ కాలనీ, విజయవాడ.

తేదీ: రేపు (03-07-2026)
సమయం: ఉదయం 9:30 గంలకు

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు ఎంపీ చిన్ని గారి అభిమానులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని, ఈ వేడుకను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. 🙌

ఇట్లు
ఎన్టీఆర్ భవన్
ఎంపీ గారి కార్యాలయం, విజయవాడ.

02/08/2026


భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజ్యసభ సభ్యులు శ్రీ చింతకాయల విజయ్ గారు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు.

*ఈరోజు ( 18-07-2026, శనివారం ) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌ర...
18/07/2026

*ఈరోజు ( 18-07-2026, శనివారం ) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు పాల్గొనే కార్య‌క్ర‌మ వివ‌రాలు:*

*ఉదయం 8:00 గంటలకు: పశ్చిమ నియోజకవర్గం 44 వ డివిజన్ లేబర్ కాలనీ జి.ఎన్.ఆర్ స్కూల్ వద్ద స్వచ్ఛఆంధ్ర - స్వర్ణఆంధ్ర కార్యక్రంలో పాల్గొంటారు.*

*ఉదయం 9:00 గంటలకు: సెంట్రల్ నియోజకవర్గం 64 వ డివిజన్ బీవీ సుబ్బారెడ్డి హై స్కూల్ వద్ద స్వచ్ఛఆంధ్ర - స్వర్ణఆంధ్ర కార్యక్రంలో పాల్గొంటారు.*

*ఉదయం 10:00 గంటలకు: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొక్కలు నాటే కార్యక్రమం మరియు నూతన ఏటీఎస్ (ATS) కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఎన్ఐటీబీ (NITB) ప్రాజెక్ట్ సమీక్ష సమావేశం లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు కింజరాపు గారి తో కలిసి పాల్గొంటారు.*

*సాయంత్రం 3:00 గంటలకు: తూర్పు నియోజకవర్గం 10 వార్డు లోని funtimes రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు కింజరాపు గారు మరియు శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారి తో కలిసి పాల్గొంటారు.*

*సాయంత్రం 3:30 గంటలకు: తూర్పు నియోజకవర్గం 4వ వార్డ్ భారతినగర్ లోని 11వ రోడ్డు కార్నర్ వద్ద రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు కింజరాపు గారు మరియు శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారి తో కలిసి పాల్గొంటారు.*

*ఇట్లు*

*ఎన్టీఆర్ భ‌వ‌న్, విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం*
*+919100208222*

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when ITDP Vijayawada West posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share