33 Division YSRCP PARTY

33 Division YSRCP PARTY 33 DIVISION YSRCP
జనం గుండెల్లో చెరగని సంతకం.. మ?

కొత్త ugd లైన్ పనులు మంగళంపల్లి బాల మురళీ కృష్ణ వీధి నందు  జరుగుచున్న పనులు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకు...
24/07/2024

కొత్త ugd లైన్ పనులు మంగళంపల్లి బాల మురళీ కృష్ణ వీధి నందు జరుగుచున్న పనులు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులు చేస్తున్నాము . ఇట్లు
మీ కార్పొరేటర్
మీ శర్వాణి మూర్తి.


ఈరోజు దివంగత నేత  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమం మన 33 ...
08/07/2024

ఈరోజు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమం మన 33 డివిజన్ కార్పొరేటర్ గారి ఆఫీస్ లో జరిగింది. ఈ కార్యక్రమంలోకార్పొరేటర్ శర్వాణి మూర్తి గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.. కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు లంక బాబు,కమ్మిలి రత్నకుమార్,కూనపులి ఫణి ఓగిరాల రాజశేఖర్,తాడంకి భాస్కర్, పొన్నూలూరి సనత్, ఉప్పు రంగబాబు, కాశీ విశ్వనాథ్,నాదెల రవి భాగ్యలక్ష్మి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

03/07/2024
ఈ రోజు 33ర్డ్ డివిజన్ పరిధిలో జరిగిన గడప గడపకు శ్రీఅన్న ఎన్నికల కార్యక్రమం
29/04/2024

ఈ రోజు 33ర్డ్ డివిజన్ పరిధిలో జరిగిన గడప గడపకు శ్రీఅన్న ఎన్నికల కార్యక్రమం


ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచారం 33ర్డ్ డివిజన్ లో గడప గడపకు శ్రీను అన్న కార్యక్రమం లో పలుగున ఎంఎల్ఏ సెంట్రల్ నియోజవర్గం ఇన...
28/04/2024

ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచారం 33ర్డ్ డివిజన్ లో గడప గడపకు శ్రీను అన్న కార్యక్రమం లో పలుగున ఎంఎల్ఏ సెంట్రల్ నియోజవర్గం ఇన్చార్జి వెళ్లంపల్లి శ్రీనివాస్ గారు ఎంపీ కేశినేని నాని గారు 33ర్డ్ కార్పొరేటర్ శార్వాణి మూర్తి గారు డివిజన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు మరియు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియా


22/04/2024
33 వ డివిజన్ లో  మన సెంట్రల్ నియోజక వర్గ అభ్యర్థి శ్రీ వేలంపల్లి శ్రీనివాస్ గారి గెలుపు కోసం  ఇంటి ఇంటికి ప్రచారం
02/04/2024

33 వ డివిజన్ లో మన సెంట్రల్ నియోజక వర్గ అభ్యర్థి శ్రీ వేలంపల్లి శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఇంటి ఇంటికి ప్రచారం

wishing you happy birthday 🎂🎉 Murthy garu
26/03/2024

wishing you happy birthday 🎂🎉 Murthy garu


Kanaka Raju St.  Booth No.138.  Vote Verification Done
22/03/2024

Kanaka Raju St.
Booth No.138.
Vote Verification Done

విజయవాడ19-03-2024ప్రచురణార్థం*33వ డివిజన్ లో ఓట్లను అబ్యర్ధించిన వైస్సార్సీపీ అబ్యర్థి వెలంపల్లి**మళ్ళీ జగనన్నే రావాలని ...
19/03/2024

విజయవాడ
19-03-2024

ప్రచురణార్థం

*33వ డివిజన్ లో ఓట్లను అబ్యర్ధించిన వైస్సార్సీపీ అబ్యర్థి వెలంపల్లి*

*మళ్ళీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు - వెలంపల్లి*

*14ఏళ్ళు సీఎం గా చేసేను నాడు నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే దైర్యం చంద్రబాబు కి ఉందా - వెలంపల్లి*

*రాష్ట్రంలో చంద్రబాబునీ సెంట్రల్ నియోజకవర్గంలో కుళ్ళిపోయిన కొబ్బరి బొండా నీ నమ్మద్దు - వెలంపల్లి*

*ప్రజలను బెదిరించి ఓట్లు అడిగితే సహించేది లేదు - వెలంపల్లి*

వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అబ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణ పురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అబ్యర్ధించారు.ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ వైస్సార్సీపీ హయంలో ఈ డివిజన్ మంచిగా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల వద్దకు వెళ్తుంటే మమల్ని మంచిగా దివిస్తున్నారన్నారు.మళ్ళీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.డివిజన్ అభివృద్ధి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తపరిచి మమల్ని మంచిగా ఆశీర్వదిస్తున్నారన్నారు.175 నియోజకవర్గాలలో గెలిచేది వైస్సార్సీపీ అని తెలిపారు.14ఏళ్ళు సీఎం గా చేసేను నాడు నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే దైర్యం చంద్రబాబు కి ఉందా అని ప్రశ్నించారు.నేడు జగనన్న నా హయాంలో మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడుగుతున్నారన్నారు.అమరావతి లో పేదవారికి ఇల్లు ఇస్తే కోర్టులో వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యాబట్టారు. జగనన్న వస్తేనే పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతుంది. రాష్ట్రంలో చంద్రబాబునీ సెంట్రల్ లో కుళ్ళిపోయిన కొబ్బరి బొండా నీ నమ్మద్దు అని అన్నారు.ప్రజలను మోసం చేయడానికి బోండా ఉమా మళ్ళీ పోటీ చేస్తున్నాడన్నారు.గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రజలకు ఏమి చేసావో సమాధానం చెప్పాలన్నారు.బొండా ఉమాకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.రౌడీయిజం, గుండాయిజం చేసే వ్యక్తులు మనకి అవసరం అని ప్రశ్నించారు.ప్రజలను బెదిరించి ఓట్లు అడిగితే సహించేది లేదన్నారు.

ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

33ర్ డివిజన్ లొ జరిగిన జగన్ అన్న ఇల్లు పటాల కార్యక్రమం లో సెంట్రల్ ఎమ్మెల్యే ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మల్లాది విష్ణ...
08/03/2024

33ర్ డివిజన్ లొ జరిగిన జగన్ అన్న ఇల్లు పటాల కార్యక్రమం లో సెంట్రల్ ఎమ్మెల్యే ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మల్లాది విష్ణు గారు కార్పొరేటర్ శార్వాణి మూర్తి గారు డివిజన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు మరియు వైఎస్సార్సీపీ నాయకులు


Vishnu

దేశం లో ఒక చరిత్ర .పేదలందరికీ ఇల్లు కలను సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి స...
08/03/2024

దేశం లో ఒక చరిత్ర .పేదలందరికీ ఇల్లు కలను సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి సారద్యంలో నాకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించిన నా డివిజన్ లోని అక్క చెల్లెమ్మ లకు ఇంటి పట్టలకు ఉచిత రిజిస్ట్రేషన్ చేసి సంపూర్ణ హక్కులతో ఇంటి దస్తావేజులు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. ఇటువంటి అవకాశం ఇచ్చిన మా సోదరులు సెంట్రల్ శాసన సభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారికి మరియు నాతో పాటు ప్రయాణం చేస్తున్న నా స్నేహితులకు నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మహిళా సోదరీమణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఎల్లపుడూ నాకు ఉండాలని నేను ఎల్లపుడూ మీ కుటుంబ సభ్యునిగా ఉంటానని తెలియ చేస్తున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మీ అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు .
మీ శర్వాణి మూర్తి
మీ కార్పొరేటర్
సత్యనారాయణ పురం.

Address

Giri Street
Vijayawada
520011

Telephone

+917671888464

Website

Alerts

Be the first to know and let us send you an email when 33 Division YSRCP PARTY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share