Haji Arif

Haji Arif AP Young Leader's
State Working President

పండగ చేస్కో 😂😂😂
15/08/2025

పండగ చేస్కో 😂😂😂

వచ్చే జనాభా లెక్కింపులో కుల గణన కాలమ్ కూడా చేరుస్తాం. దేశ ప్రజలకు ఇది మా హామీ. – ప్రధాని రాహుల్ గాంధీ. కుల గణన దేశాన్ని ...
01/05/2025

వచ్చే జనాభా లెక్కింపులో కుల గణన కాలమ్ కూడా చేరుస్తాం. దేశ ప్రజలకు ఇది మా హామీ. – ప్రధాని రాహుల్ గాంధీ.

కుల గణన దేశాన్ని విడదీస్తుంది. ఇది మావోయిస్టుల ఆలోచన, పాలక పక్షం అనుసరిస్తున్న అర్బన్ నక్సల్స్ ఆలోచన విధానం – ప్రతిపక్ష నేత నరేంద్ర మోదీ.

కుల గణన చేసేందుకు ప్రధాని నిర్ణయం తీసుకోవడం ప్రతిపక్షానికి మాస్టర్ స్ట్రోక్ – జాతీయ మీడియా.

😂😂😂

ఇతని పేరు అరవింద్ అగర్వాల్ ఇతను బీజేపీ యూత్ వింగ్ నాయకుడుపహాల్గామ్ ఘటన నుండి బయటపడిన తర్వాత ఇతను ఫెస్ బుక్ లో ఒక పోస్ట్ ...
24/04/2025

ఇతని పేరు అరవింద్ అగర్వాల్ ఇతను బీజేపీ యూత్ వింగ్ నాయకుడు

పహాల్గామ్ ఘటన నుండి బయటపడిన తర్వాత ఇతను ఫెస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టి ఇలా అన్నాడు

" నీ ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడావు నీ రుణాన్నీ

ఎప్పటికి పరిచిపోలేను నజాకత్ భాయ్ "

నెత్తురు రుచి మరిగిన తోడేలు నీతులు చెప్తుంది వినండయ్యా 😁😁😁
22/04/2025

నెత్తురు రుచి మరిగిన తోడేలు నీతులు చెప్తుంది వినండయ్యా 😁😁😁

14/04/2025

బడుగుబలహీన వర్గాల నాయకుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో ఐకమత్యమే మన బలం అని అణిచివేతకు గురి అవ్వకూడదు అనుకుంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరుకుంటూ జై భీమ్ జై సంవిధన్ ✊ 💙



AP Young Leaders Organization - APYLO

Haji Arif 💙 ✊

09/04/2025

చదువు లేని మూర్ఖుల పాలనలో పేదవారి ఇండ్లు కూల్చేస్తుంటే... చదువే ముఖ్యం అనుకున్న ఆ చిన్నారి పుస్తకాల కోసం ప్రాణాలకు తెగించి కూలుతున్న ఇంట్లోకి వెళ్ళింది.
Video source : Telugu

"తాజ్మహల్ ఒక శివాలయం.దాని పేరు తోజోమహల్" అని ప్రచారం చేసేది వీళ్ళే కదా?శివాలయాన్ని కూల్చుతారా?
08/04/2025

"తాజ్మహల్ ఒక శివాలయం.
దాని పేరు తోజోమహల్" అని ప్రచారం చేసేది వీళ్ళే కదా?

శివాలయాన్ని కూల్చుతారా?

దేశం కోసం ధర్మం కోసం 😡😡😡మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ నాయకుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బైరంగడ్...
07/04/2025

దేశం కోసం ధర్మం కోసం 😡😡😡

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ నాయకుడు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బైరంగడ్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ ములుగు జిల్లా వెంకటాపురం మండల బీజేపీ అధ్యక్షుడు రామెల్ల శేఖర్

మిరపకాయల కోయడానికి కూలి పని కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి వచ్చిన మైనర్ బాలిక

నిత్యావసర సరుకుల కోసం బెస్తగూడెం గ్రామానికి వెళ్తున్న బాలికను మార్గ మధ్యలో కాపుకాసి, బండిపై ఎక్కించుకొని బలవంతంగా అడవి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ బీజేపీ నాయకుడు

కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ నాయకుడిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన వెంకటాపురం పోలీసులు

05/04/2025

ముస్లింలు క్రైస్తవులు సెక్యులర్ హిందువులు (SC ST BC) ఒక రాజకీయ శక్తిగా ఎదిగితే న్యాయం కోసం ఇలా రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు. 🙏

 Sirisha ABVPబీజేపీ పెద్ద నాయకులకు పని చేయించుకోవడం తెలుసు, పదవులు అనుభవించటం తెలుసు కాని ఆర్థిక సాయం చేయడం అనేది చేయరుప...
01/04/2025

Sirisha ABVP

బీజేపీ పెద్ద నాయకులకు పని చేయించుకోవడం తెలుసు, పదవులు అనుభవించటం తెలుసు కాని ఆర్థిక సాయం చేయడం అనేది చేయరు
పేద కుటుంబం
సహాయం కోసం ఎన్ని మెసేజ్లు పెట్టినా రెస్పాండ్ కాలేదు
ఈమె శవాన్ని చూడటానికి కూడా ఎవరూ రాలేదు 😓

ఇంకా అనండి దేశం కోసం ధర్మం కోసం అని 😓

Address

Vijayawada
520011

Alerts

Be the first to know and let us send you an email when Haji Arif posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Haji Arif:

Share