Blue Army Ycp

Blue Army Ycp AP live Political Updates 24*7

నిను మరువలేం రాజన్నా...
02/09/2023

నిను మరువలేం రాజన్నా...

అక్కచెల్లెమ్మలకు జగనన్న రాఖీ కానుక
31/08/2023

అక్కచెల్లెమ్మలకు జగనన్న రాఖీ కానుక


వైయస్ఆర్ సున్నా వడ్డీ..రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్...
11/08/2023

వైయస్ఆర్ సున్నా వడ్డీ..

రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ. 1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లోనే.. నేడు అమలాపురంలో జమ చేయనున్న సీఎం వైయస్ జగన్ గారు.

ఈయనను నేను సీఎం అనలేనుఈయనను నేను నాయకుడు కూడా అనలేనుఈయనను నేను మనిషి అని అసలు అనలేనుఈయనను నేను రుషి అని కూడా అనలేనుదేవుడ...
08/08/2023

ఈయనను నేను సీఎం అనలేను
ఈయనను నేను నాయకుడు కూడా అనలేను
ఈయనను నేను మనిషి అని అసలు అనలేను
ఈయనను నేను రుషి అని కూడా అనలేను

దేవుడే.. ఆ దేవుడే..
నిజంగా దిగివచ్చాడు.

మనిషిరూపంలో దిగివచ్చాడు.
అభాగ్యుల కోసం దిగివచ్చాడు.
తన రాజ్యాన్ని..తన ఆలోచనలను..
తన ఆశయాలను నెరవేర్చుకోవడానికి
జగన్ రూపంలో భూమికి వచ్చాడు.

ఈ ఫొటొ బాగా చూడండి..
భారతదేశంలోని ఏ సీఎం అయినా..
ఇలా ఓ పేద చిన్నారి దగ్గరకు వచ్చి
నీకు నేను మేనమామలా అండగా ఉంటానని చెబుతాడా..?

అందుకే...జగన్‌ను దేవుడు అన్నాను.




27/06/2023


22/06/2023

Address

Tadepalli
Vijayawada
522501

Website

Alerts

Be the first to know and let us send you an email when Blue Army Ycp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share