YSRCP IT WING Officia

YSRCP IT WING Officia Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSRCP IT WING Officia, Political organisation, Vijayawada.

04/04/2026


తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బి.ఆర్ నాయుడు గారిని వెంటనే తొలగించాలి

01/04/2026

YSRCP Chief Sri YS Jagan Mohan Reddy Press Meet

19/02/2026

అసలైన హిందూ ద్రోహి చంద్రబాబు ..అప్పట్లో బిజేపి తో పొత్తులో లేడు ,లేనప్పుడు మాటలు ,ఉన్నప్పుడు మాటలు మీరే గమనించండి

తిరుమల ను 2 కొండలకే పరిమితం చేస్తా .. GO 746 , 747 YSR తెచ్చినవి cancel చేస్తా అంటున్న చంద్రబాబు ను చెంపలు వాచీ పోయేలా సమాధానం ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు
Who Is Real Hindhu ? Mr. Chameleon
Nara Chandrababu Naidu


If your commitment is genuine, why not withdraw GOs 746 and 747 ?




19/02/2026

సాక్ష్యాలు బయట చూపుతున్న తీర్మానం ను తిరస్కరిస్తున్న కూటమి ప్రభుత్వం

31/01/2026
20/12/2025

వైయస్ఆర్ సిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం (డిసెంబర్ 21) సందర్భంగా.. IT Wing బెంగుళూరు ఆధ్వర్యంలో గత ఒకటి రెండు సీజన్ల మాదిరి మరోసారి IT WING SEASON - 3 పేరుతో క్రికెట్ టోర్నమెంట్‌ నేడు శనివారం ఉదయం నుండి చేతన్ క్రికెట్ గ్రౌండ్స్ వద్ద బెంగళూరు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారం లేకున్నా జగన్ మీద అభిమానంతో ఎంత ఉత్సాహంగా భారీగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

💪🏏 This Time the Game Will be Different, Let's Win 2029 అనే ట్యాగ్ లైన్ తో అందరూ ఉత్సాహంగా ఒక వేదిక పై జన నాయకుడి జన్మదినంను ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెండురోజులు పాటు జరిగే ఈ కార్యక్రమంలో రాబోయే కాలంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అదులువేస్తున్నాం అని తెలిపారు.. ఆటతో పాటు జగన్ పాటలతో లైవ్ కవరేజ్ లో టీమ్స్ ని ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమం బెంగుళూరు ఐటీ విభాగం సభ్యుల నేతృత్వంలో ఘనంగా వేడుకలు జరిగాయి.

మహానేత దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ఆర్ గారి ఆశయాలకు వారసుడు, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకి పునాది వేసిన ధీరుడు, రాష్ట్ర సంక్...
20/12/2025

మహానేత దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ఆర్ గారి ఆశయాలకు వారసుడు, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకి పునాది వేసిన ధీరుడు, రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి ప్రధాత,మన జననేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఐటీ విభాగ ఆధ్వర్యంలో రేపటి రోజున మన కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో..
Anna

విశ్వంలో విఘ్నాలను తొలగించే వినాయకుడుమన అందరి జీవితాలలో ఆనందం,ఆరోగ్యం, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ నా తోటి మిత్రులక...
27/08/2025

విశ్వంలో విఘ్నాలను తొలగించే వినాయకుడు
మన అందరి జీవితాలలో ఆనందం,ఆరోగ్యం, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ నా తోటి మిత్రులకు,రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
మీ Suneel Posimreddy




బెంగళూరు.   ఐటీ విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులోని స్థానిక వేదికలో “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం నిర్వహించబడింది. దేశం నలుమూ...
20/07/2025

బెంగళూరు.

ఐటీ విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులోని స్థానిక వేదికలో “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం నిర్వహించబడింది. దేశం నలుమూలల నుండి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, మరియు భవిష్యత్ యూత్ ఎన్గేజ్‌మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ... “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది అని ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.

రక్షణ కల్పించాల్సిన రెవెన్యూ ,ఖాకీ అధికారులే కాకులు మాదిరి,గద్ధల్లా మారి భూదోపిడి చేస్తున్నారు.. రాష్ట్రం లో భూ కబ్జా దం...
14/05/2025

రక్షణ కల్పించాల్సిన రెవెన్యూ ,ఖాకీ అధికారులే కాకులు మాదిరి,గద్ధల్లా మారి భూదోపిడి చేస్తున్నారు..
రాష్ట్రం లో భూ కబ్జా దందాలు ఎక్కువై హడలిపోతున్న సామాన్య బీద ప్రజలు ..
మౌనం పాటిస్తూ చోద్యం చూస్తున్న ప్రభుత్వ ఉన్నత అధికారులు

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when YSRCP IT WING Officia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSRCP IT WING Officia:

Share