FishAndhra

FishAndhra Introducing Fish Andhra, India's leading fish retail chain, an initiative by the DOF, Govt of AP.

26/08/2024

Fish Andhra wishes you a very Happy Janmashtami, may you receive Lord Krishna's choicest blessings on this auspicious day!

26/08/2024

సముద్రమంత శక్తిని శ్రీకృష్ణుడు మీకు అందివ్వాలని, మీ ప్రతి అడుగు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ..ఫిష్ ఆంధ్ర తరఫున జన్మాష్టమి శుభాకాంక్షలు!

#జన్మాష్టమి #కృష్ణాష్టమి #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్ #సీఫుడ్ #తాజాచేపలు #తాజారొయ్యలు #ఆరోగ్యానికిసీఫుడ్ #ఫిష్ఆంధ్ర_ఫిట్ఆంధ్ర #ఫిష్ఆంధ్రస్కీమ్ #ఆంధ్రప్రదేశ్_మత్స్యశాఖ #ఏపీఫిషరీస్ #మత్స్యకారపథకం #శ్రీకృష్ణజయంతి #కృష్ణాష్టమిశుభాకాంక్షలు #చిన్నికృష్ణుడు

Celebrating the brilliant minds that turn dreams into reality. Begin your entrepreneurial journey with Fish Andhra, wher...
21/08/2024

Celebrating the brilliant minds that turn dreams into reality. Begin your entrepreneurial journey with Fish Andhra, where government subsidies empower you to build your business and achieve lasting success.

19/08/2024

May this Raksha Bandhan bring an abundance of blessings to you. Fish Andhra extends heartfelt wishes on this day that celebrates love, protection, and the strength of unbreakable bonds.

Introducing Fish Andhra, India's leading fish retail chain, an initiative by the DOF, Govt of AP.

సోదరుల ఉన్నతిని కోరుతూ సోదరీమణులు ప్రేమతో ముడివేసే దారం, బంధాలను భద్రంగా నిలిపి ఉంచే వరం.. రాఖీ! ఈ ప్రేమానురాగాలు కలకాలం...
19/08/2024

సోదరుల ఉన్నతిని కోరుతూ సోదరీమణులు ప్రేమతో ముడివేసే దారం, బంధాలను భద్రంగా నిలిపి ఉంచే వరం.. రాఖీ! ఈ ప్రేమానురాగాలు కలకాలం ఉండాలని కోరుకుంటూ.. ఫిష్ ఆంధ్ర తరఫున హృదయపూర్వక రక్షా బంధన్ శుభాకాంక్షలు.

#రాఖీపౌర్ణమి #రక్షాబంధన్ #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్ #సీఫుడ్ #తాజాచేపలు #తాజారొయ్యలు #ఆరోగ్యానికిచేపలు #ఫిష్ఆంధ్ర_ఫిట్ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్_మత్స్యశాఖ #ఏపీఫిషరీస్ #అన్నాచెల్లెల్లు #అక్కాతమ్ముళ్లు #రాఖీశుభాకాంక్షలు

Celebrate Friendship Day with Fish AndhraTag your friends in the comments below and treat them to a delicious feast at o...
04/08/2024

Celebrate Friendship Day with Fish Andhra
Tag your friends in the comments below and treat them to a delicious feast at our restaurant because friends who share a meal, share a bond that lasts forever. Fish Andhra wishes you a !

ఈసారి స్నేహితుల దినోత్సవాన్ని ఫిష్ ఆంధ్రతో జరుపుకుందాం! క్రింద కామెంట్లలో మీ స్నేహితులను ట్యాగ్ చేయండి, అందరూ కలిసి సీఫు...
04/08/2024

ఈసారి స్నేహితుల దినోత్సవాన్ని ఫిష్ ఆంధ్రతో జరుపుకుందాం! క్రింద కామెంట్లలో మీ స్నేహితులను ట్యాగ్ చేయండి, అందరూ కలిసి సీఫుడ్‌తో కమ్మని వేడుక చేసుకోండి. ఎందుకంటే కలిసి విందు చేసుకొనే మిత్రులు, శాశ్వతంగా నిలిచే బంధాన్ని పంచుకుంటారు. #హ్యాప్పీఫ్రెండ్‌షిప్‌డే !​

#స్నేహితులదినోత్సవం2024 #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్ #సీఫుడ్ #తాజాచేపలు #తాజారొయ్యలు #ఆరోగ్యానికిచేపలు #ఫిష్ఆంధ్ర_ఫిట్ఆంధ్ర #ఫిష్ఆంధ్రస్టోర్ #ఆంధ్రప్రదేశ్_మత్స్యశాఖ #ఏపీఫిషరీస్ #స్నేహితులు #స్నేహం #స్నేహితులదినోత్సవశుభాకాంక్షలు #మిత్రులు

On this Guru Purnima, we celebrate the guiding light of our Gurus. Their wisdom, like a flowing river, leads us to the v...
21/07/2024

On this Guru Purnima, we celebrate the guiding light of our Gurus. Their wisdom, like a flowing river, leads us to the vast ocean of enlightenment. Happy Guru Purnima! ​

21/07/2024

నది ఎలాగైతే మహా సముద్రం అనే గమ్యస్థానంను చేరుతుందో, మనమందరం కూడా మన లక్ష్యాలను చేరుకునేలా, ఉన్నత శిఖరాలను అధిరోహించేలా మన గురువులు మనకు జ్ఞానబోధ చేస్తారు. అలాంటి గురువులందరినీ స్మరించుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు! ​

#గురుపౌర్ణమి #గురుపూర్ణిమ #గురుపూర్ణిమశుభాకాంక్షలు #గురుదేవోభవ #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్ #సీఫుడ్ #తాజాచేపలు #తాజారొయ్యలు #ఆరోగ్యానికిచేపలు #ఫిష్ఆంధ్ర_ఫిట్ఆంధ్ర #ఫిష్ఆంధ్రస్టోర్ #ఆంధ్రప్రదేశ్_మత్స్యశాఖ #ఏపీఫిషరీస్ #బుద్ధపౌర్ణమి #వ్యాసపౌర్ణమి

Introducing Fish Andhra, India's leading fish retail chain, an initiative by the DOF, Govt of AP.

17/07/2024

Celebrate Emoji Day with some fishy fun! Can you catch the fish in our emoji game? Take a screenshot and share it to prove you’re the real catch!

17/07/2024

ఈరోజు ప్రపంచ ఎమోజీ దినోత్సవం సందర్భంగా మీ భావోద్వేగాలను ఎమోజీ రూపంలో తెలియజేయండి, సరదాగా ఇక్కడ ఉన్న చేప ఎమోజీకి గాలం వేయండి, దానిని స్క్రీన్‌షాట్ తీసుకొని షేర్ చేయండి. పసందైన సీఫుడ్ ఆస్వాదించడానికి ఫిష్ ఆంధ్రను సందర్శించండి.

#ప్రపంచఎమోజీదినోత్సవం #ఎమొటికాన్ #భావోద్వేగాలు #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్ #సీఫుడ్ #తాజాచేపలు #తాజారొయ్యలు # #ఆరోగ్యానికిచేపలు #ఫిష్ఆంధ్ర_ఫిట్ఆంధ్ర #ఫిష్ఆంధ్రస్టోర్ #ఆంధ్రప్రదేశ్_మత్స్యశాఖ #ఏపీఫిషరీస్ #ఎమోజీగేమ్ #చేపకుగాలం

30/06/2024

Fish Andhra extends heartfelt congratulations to Team India for winning the World Cup! Kudos to the star players for their tremendous effort and well-deserved victory!

Introducing Fish Andhra, India's leading fish retail chain, an initiative by the DOF, Govt of AP.

Address

Fisheries Department
Vijayawada
521137

Alerts

Be the first to know and let us send you an email when FishAndhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to FishAndhra:

Share