తెలుగు న్యూస్

తెలుగు న్యూస్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from తెలుగు న్యూస్, Benz Circle, Vijayawada.

యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్ళీ అరెస్ట్.. వేంపాడు టోల్ ప్లాజా వద్ద రావణ్ ను అదుపులోకి తీసుకున్న ఏలూరు పోలీసులుకొద్దిసేపటి క...
04/07/2026

యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్ళీ అరెస్ట్..

వేంపాడు టోల్ ప్లాజా వద్ద రావణ్ ను అదుపులోకి తీసుకున్న ఏలూరు పోలీసులు

కొద్దిసేపటి క్రితమే రావణ్ కు బెయిల్ మంజూరు చేసిన యలమంచిలి కోర్ట్

నాలుగు ప్రాంతాల్లో నాలుగుసార్లు రిమాండ్ రిజెక్ట్ చేసి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానాలు

01/07/2026
01/07/2026

మమ్మల్ని విమర్శించండి కానీ గౌరవంతో, చట్టబద్ధంగా విమర్శించండి

ఎలా పడితే అలా మాట్లాడతామంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది

– పవన్ కళ్యాణ్

01/07/2026

*పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన నయారా ఎనర్జీ..!*

*లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.3 తగ్గించిన నయారా ఎనర్జీ.*

*దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ.*

01/07/2026

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కాల్పుల ఘటనలో అప్డేట్

ఏపీ, తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసిన నల్గొండ సీసీఎస్ పోలీసులు

100కు పైగా హౌస్ బ్రేక్ నేరాలలో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీకాంత్

బొంగులూరు ఎగ్జైట్ వద్ద అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై కత్తితో దాడి చేసి, పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు

ఈ సమయంలో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి, స్వల్ప గాయాలైన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈ ఘటనలో నల్గొండ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి తలకు గాయం అయినట్లు సమాచారం

30/06/2026

ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా _2002_ నాటి ఓటర్ లిస్టులు

✅ ఈ లింక్ ఓపెన్ చేసి కూడా మీ వివరాలతో సెర్చ్ చేయండి
https://epicsir.in/status

30/06/2026

పవన్ కళ్యాణ్ హోంమంత్రి అవుతాడని నమ్ముతున్నా..
పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయిన తరువాతే జడ శ్రవణ్ పై కంప్లయింట్ ఇస్తా - డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజ్

29/06/2026

*> ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌.*

*ముంబై కోకిలాబెన్‌ ఆస్పత్రిలో పవన్‌కు వైద్యపరీక్షలు...*

*భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉందన్న వైద్యులు.*

*తక్షణం శస్త్ర చికిత్స అవసరమని వైద్యుల సూచన.*

*అధికారిక కార్యక్రమాలు ముగించుకొని వస్తానన్న పవన్‌ కళ్యాణ్*

29/06/2026

ఆర్డర్ తప్పుగా ఇచ్చాడని ముఖం మీద ఉమ్మి డెలివరీ బాయ్ మీద దారుణంగా దాడి చేసిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ హీరో అఖిల్ రాజ్

Address

Benz Circle
Vijayawada
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when తెలుగు న్యూస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share