SUCI Communist, AP

SUCI Communist, AP Socialist Unity Centre of India (communist) SUCI(C)

21/08/2026

ధరల పెరుగుదల, విద్య, వైద్యం, నిరుద్యోగం, రైతు, కార్మిక మహిళా సమస్యల పరిష్కారం కొరకు 4 అక్టోబర్ 2026 అనంతపురంలో జరిగే ప్రజా ర్యాలీ ని విజయవంతం చేయండి

18/08/2026
12/08/2026

🎵 Progressive Songs | Comrade Shibdas Ghosh 50th Death Anniversary

కామ్రేడ్ శిబ్దాస్ ఘోష్ 50వ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో, ప్రజా చైతన్యాన్ని, ప్రగతిశీల భావాలను ప్రతిబింబించే ప్రోగ్రెసివ్ పాటలు ఆలపించారు.

🎶 People’s Culture • Progressive Songs • People’s Struggle

SUCI Communist

12/08/2026

ప్రముఖ మార్క్సిస్ట్ తత్వవేత్త, ఎస్ యు సి ఐ (సి) పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ శిబ్దాస్ ఘోష్ 50వ వర్దంతిని సమున్నతంగా పాటిస్తూ ఆగస్టు 9వ తేదీ తిరుపతిలో రాష్ట్రస్థాయి వర్ధంతి సభ జరిగింది. ముఖ్య ఉపన్యాసకులుగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కె. శ్రీధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ బి ఎస్ అమర్నాథ్ సభలో ప్రసంగించారు. సభకు ముందు తిరుపతి నగరంలో ర్యాలీ నిర్వహించారు.

Commemorating the 50th death anniversary of Comrade Shibdas Ghosh, the eminent Marxist philosopher and founder of the SUCI (Communist) Party, a state-level memorial meeting was held in Tirupati on August 9.
Comrade K. Sridhar, Member of the Central Committee of the Party, and Comrade B. S. Amarnath, State Secretary and Member of the Central Committee of the Party, addressed the meeting as the main speakers.
Prior to the meeting, a rally was organized through the streets of Tirupati city.

10/08/2026

కామ్రేడ్ శిబ్దాస్ ఘోష్ 50వ వర్ధంతి | తిరుపతిలో ఘనంగా ర్యాలీ | SUCI (C)
50th Death Anniversary of Comrade Shibdas Ghosh | Rally in Tirupati | SUCI (C)

SUCI Communist

ప్రముఖ మార్క్సిస్ట్ తత్వవేత్త, ఎస్ యు సి ఐ (సి) పార్టీ వ్యవస్థాపకులు  కామ్రేడ్ శిబ్దాస్ ఘోష్ 50వ వర్దంతిని సమున్నతంగా పా...
09/08/2026

ప్రముఖ మార్క్సిస్ట్ తత్వవేత్త, ఎస్ యు సి ఐ (సి) పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ శిబ్దాస్ ఘోష్ 50వ వర్దంతిని సమున్నతంగా పాటిస్తూ ఆగస్టు 9వ తేదీ తిరుపతిలో రాష్ట్రస్థాయి వర్ధంతి సభ జరిగింది. ముఖ్య ఉపన్యాసకులుగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కె. శ్రీధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ బి ఎస్ అమర్నాథ్ సభలో ప్రసంగించారు. సభకు ముందు తిరుపతి నగరంలో ర్యాలీ నిర్వహించారు.

Commemorating the 50th death anniversary of Comrade Shibdas Ghosh, the eminent Marxist philosopher and founder of the SUCI (Communist) Party, a state-level memorial meeting was held in Tirupati on August 9.
Comrade K. Sridhar, Member of the Central Committee of the Party, and Comrade B. S. Amarnath, State Secretary and Member of the Central Committee of the Party, addressed the meeting as the main speakers.
Prior to the meeting, a rally was organized through the streets of Tirupati city.

Address

Ajith Singh Nagar
Vijayawada
520015

Alerts

Be the first to know and let us send you an email when SUCI Communist, AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SUCI Communist, AP:

Shortcuts

Share