Kaza RajKumar

Kaza RajKumar సమాజమే దేవాలయం ... ప్రజలే దేవుళ్ళు

నలుగురు సీఎంలు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లతో నటించిన ఏకైక హీరోయిన్‌గా షావుకారు జానకి రికార్డ్… 🙏ఓం శాంతి.. 🙏 ...
21/08/2026

నలుగురు సీఎంలు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లతో నటించిన ఏకైక హీరోయిన్‌గా షావుకారు జానకి రికార్డ్… 🙏
ఓం శాంతి.. 🙏

20/08/2026

Film by Warner Brothers : 13 minutes

Opération Sindoor by Discovery channel. So well made, it’s like watching a movie.



18/08/2026

బాధ్యతగా అసెంబ్లీకి వచ్చి మీ వాదన వినిపించినప్పుడు మా తప్పు ఏదైనా ఉంటే సరిచేసుకునే వాళ్ళం. లేదు మీరు చెప్పేది అబద్ధం అని తెలిస్తే మీ నిజస్వరూపాన్ని ప్రజల ముందే ఎండగట్టేవాళ్ళం. బాధ్యతా రాహిత్యంగా రోడ్లపైకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా?

18/08/2026

మెగా డీఎస్సీలో మేము ఏదీ దాచిపెట్టలేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ పట్ల బాధ్యతతో ఉంటాం. అంతే తప్ప కుట్రదారులకు కాదు. జగన్ & కో రోడ్లపై మాట్లాడటం కాదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి.

మిత్రులకు,శ్రేయోభిలాషులకు అందరికీ…  శుభాకాంక్షలు.
14/08/2026

మిత్రులకు,శ్రేయోభిలాషులకు అందరికీ…
శుభాకాంక్షలు.

12/08/2026

మనుషులం అన్న స్పృహ కోల్పోయేవరకు తాగించి... వాళ్ళతో రోడ్ల మీద భీభత్సం సృష్టించడం. నియంత్రించడానికి ప్రయత్నించిన మహిళా పోలీసులను నడిరోడ్డుపై అవమానించడం... ఇలాంటి పనులు చేస్తే వదిలిపెట్టాలా? మహిళా పోలీసులకే రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి?

12/08/2026

తాము కష్టపడి ప్రతిభతో ఉద్యోగాలు సంపాదిస్తే మమ్మల్ని అవమానిస్తావా జగన్... అంటూ మెగా డీఎస్సీ 2025 ద్వారా ఉద్యోగాలు సాధించిన వేల మంది టీచర్లు కర్నూలులో ర్యాలీ నిర్వహించి "మాకు పాఠాలు చెప్పడం మాత్రమే కాదు గుణపాఠాలు కూడా చెప్పడం వచ్చు" అని గట్టిగా చెప్పారు. ఇంత జరిగాక ఎవరికైనా సిగ్గు రావాలి కదా! అయినా వాళ్ళకు రాలేదు.


09/08/2026

మెగా డీఎస్సీ 2025 గురించి జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే అన్న విషయం ప్రజలకు తెలియాలి. - టీచర్ల నిరసన ర్యాలీలో ఒక ఉపాధ్యాయుడు





05/08/2026

జగన్ గారి మనసాక్షి కి, బులుగు మీడియా కి గెట్టిగా దింపాడుగా…

Address

Vijayawada

Telephone

+919849899999

Website

Alerts

Be the first to know and let us send you an email when Kaza RajKumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kaza RajKumar:

Shortcuts

Share