Ap Bheem Army Official

Ap Bheem Army Official చంద్రశేఖర్ ఆజాద్ రావణ్

Jai bhim ARMY jai A S P jai RAVAN bhai
27/04/2025

Jai bhim ARMY jai A S P jai RAVAN bhai

26/11/2024

Jai bheem jai RAVAN bhi

24/11/2024

Jai bheem jai RAVAN bhai

Bhim ARMY Andhra Pradesh president indra sekhar Jai Chandrashekhar Azad RAVAN BHI
03/11/2024

Bhim ARMY Andhra Pradesh president indra sekhar

Jai Chandrashekhar Azad RAVAN BHI

29/10/2024
రామచంద్రపురం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, SC ST ఫెడరేషన్, క్రైస్తవ సంఘాలు, మై...
30/07/2023

రామచంద్రపురం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, SC ST ఫెడరేషన్, క్రైస్తవ సంఘాలు, మైనార్టీ సంఘాలు, బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా, PDSU , తో కలిసి మణిపూర్ సంఘటనపై కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది*
ప్రజాస్వామ్య దేశంలో మనువాదులు చేస్తున్న మారణకాండను వ్యతిరేకిస్తూ మణిపూర్ లో జరిగిన దుర్మార్గమైన సంఘటన గుర్తుతెస్తూ బాధితులకు సంఘీభావం తెలుపుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ఎంతోమంది క్రైస్తవ పెద్దలు ముస్లిం పెద్దలు బుద్ధి సొసైటీ వారు ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ వారు pdsu నాయకులు బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ
బహుజన సమాజ్ పార్టీతో కలిసి అద్భుతంగా ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది ఈ ర్యాలీకి బహుజన్ సమాజ్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా క్రైస్తవ సంఘాల పెద్దలు ఎస్ఎస్సి ఫెడరేషన్ సభ్యులు ముస్లిం సోదరులు పూర్తిస్థాయిలో సహకరించడం జరిగింది ముందు ముందు ఎలాంటి దుర్మార్గ సంఘటనలు జరగకుండా అప్రమత్తంతో ఉండాలని క్రైస్తవ సంఘాల పెద్దలు సందేశం ఇవ్వడం జరిగింద SC ST ఫెడరేషన్ కార్యదర్శి బుంగ రాజు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో మేము ఎప్పుడూ మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలియజేయడం జరిగిందిమచంద్రపురం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, SC ST ఫెడరేషన్, క్రైస్తవ సంఘాలు, మైనార్టీ సంఘాలు, బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా, PDSU , తో కలిసి మణిపూర్ సంఘటనపై కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది

ప్రజాస్వామ్య దేశంలో మనువాదులు చేస్తున్న మారణకాండను వ్యతిరేకిస్తూ మణిపూర్ లో జరిగిన దుర్మార్గమైన సంఘటన గుర్తుతెస్తూ బాధితులకు సంఘీభావం తెలుపుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ఎంతోమంది క్రైస్తవ పెద్దలు ముస్లిం పెద్దలు బుద్ధి సొసైటీ వారు ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ వారు pdsu నాయకులు బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ
బహుజన సమాజ్ పార్టీతో కలిసి అద్భుతంగా ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది ఈ ర్యాలీకి బహుజన్ సమాజ్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా క్రైస్తవ సంఘాల పెద్దలు ఎస్ఎస్సి ఫెడరేషన్ సభ్యులు ముస్లిం సోదరులు పూర్తిస్థాయిలో సహకరించడం జరిగింది ముందు ముందు ఎలాంటి దుర్మార్గ సంఘటనలు జరగకుండా అప్రమత్తంతో ఉండాలని క్రైస్తవ సంఘాల పెద్దలు సందేశం ఇవ్వడం జరిగింద SC ST ఫెడరేషన్ కార్యదర్శి బుంగ రాజు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో మేము ఎప్పుడూ మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది

Jai bheem ARMY jai A S P
15/03/2023

Jai bheem ARMY jai A S P

22/02/2023

Jai bheem jai A S P. AP

15/08/2021

జై భీమ్ ఫ్రెండ్స్ 😢😢😢😢 దళితులపైన నిత్యం హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే ఆగస్టు 15న కూడా దళితులపై హత్యాకాండలు ఆగలేదు. ఉదయం - 10 గంటలకు జాతీయ జెండా ఎగరవేసే సమయంలోనే.... గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థినిపై అత్యంత దారుణంగా దాడి చేసి కత్తితో పొడిచి, చంపిన దుర్ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన

15/08/2021

జై భీమ్ ఫ్రెండ్స్
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జై భీమ్ పిల్లి శివకుమార్ వారి అధ్యక్షతన మరియు భీమ్ ఆర్మీ కాకినాడ టీమ్ ఆధ్వర్యంలో
ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడలో
అంబెడ్కర్ ఆజాద్ రావన్ పార్క్ లో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవందనం స్వీకరించారు.తదుపరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఈస్ట్ గోదావరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ & ఇంచార్జ్
మాత సుబ్రహ్మణ్యం( సుబ్బు ) కాకినాడ భీమ్ ఆర్మీ టీమ్ పెట్టా విజయ్ కుమార్ ,మర్రి శివ ,
మల్లేటి మల్లేష్ ,ఎద్దు సాయి , తదితరులు పాల్గొన్నారు జై భీమ్ జై జై భీమ్ జై భారత్

జై భీమ్ ఫ్రెండ్స్జై భీమ్ జై BSP జై ASPబహుజనులందరి గుండెల్లో నింపిన స్ఫూర్తి 8-8 21 న జరిగిన సభ...ఒక వ్యక్తి సృష్టించిన ప...
11/08/2021

జై భీమ్ ఫ్రెండ్స్
జై భీమ్ జై BSP జై ASP
బహుజనులందరి గుండెల్లో నింపిన స్ఫూర్తి 8-8 21 న జరిగిన సభ...
ఒక వ్యక్తి సృష్టించిన ప్రభంజనం...
అతను వ్యక్తి కాదు మహాశక్తి...
R.S.ప్రవీణ్ కుమార్ గారి
మొదటి మీటింగ్ 100 కి 100% సెక్సస్
రాజ్యాధికార దిశగా పయనం

మొదటి సారిగా ఒక రాజకీయ
వేధికమీద మనం వినలేని మాటలు విన్నాం

పిల్లలు చదువు, ఉద్యోగాలు, యూనివర్సిటీ విద్యలు,ఇంజనీర్లు, కలెక్టర్లు,డాక్టర్లును,క్రీడా కారులను తయారు చేస్తా...

ఉచితాలు లాంటి మాటలు ఊసే లేదు...
ఎందుకంటే ఉచితాలు లాంటివి ఉంటే పిల్లలు చదువు, ఉద్యోగాలు, యూనివర్సిటీ విద్యలు,ఇంజనీర్లు, కలెక్టర్లు,డాక్టర్లును,క్రీడా కారులు
ఇవేమీ ఉండవు

విద్యకు -ఆరోగ్యం -అభివృద్ధి కే ప్రాధాన్యత...
ఇక తెలంగాణ ప్రజలు ఆలోచించుకుని తేల్చుకోవాలిసిందే

Address

Vijayawada

Telephone

+919248800008

Website

Alerts

Be the first to know and let us send you an email when Ap Bheem Army Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ap Bheem Army Official:

Share

Category