Srinivas Repakula

Srinivas Repakula telugu Desam party

స్వామి శరణం - అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి మండల కాలం దీక్ష లో ......
29/11/2025

స్వామి శరణం - అయ్యప్ప శరణం
అయ్యప్ప స్వామి మండల కాలం దీక్ష లో ......

Today meet with  Anna✌️🚲
03/11/2025

Today meet with Anna✌️🚲

ఆ పరమశివుని ఆశీస్సులతో పాటు నాగేంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరి జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటూ...
25/10/2025

ఆ పరమశివుని ఆశీస్సులతో పాటు నాగేంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరి జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటూ... ప్రజలందరికీ
*నాగుల చవితి శుభాకాంక్షలు*

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే || పరబ్రహ్మగా భావించే దీపాన్ని ఆరాధి...
20/10/2025

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే || పరబ్రహ్మగా భావించే దీపాన్ని ఆరాధించే పవిత్ర దినం అయిన దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీ కృష్ణ, సత్యభామ కలిసి వధించిన రోజు ఇది. దీపావళి అంటేనే చీకట్లను పారద్రోలి వెలుగులు తీసుకువచ్చే పండుగ. ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని.. రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నాను.

yesterday meet with  Anna ✌️🚲🤝🫂🤍
05/10/2025

yesterday meet with Anna ✌️🚲🤝🫂🤍

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ భవాని అమ్మవారికి ఇంద్రకీలాద్రి ఉత్సవ కమిటీ సభ్యు...
01/10/2025

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ భవాని అమ్మవారికి ఇంద్రకీలాద్రి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలతో, చీర, సారులను పూలు పళ్ళతో అమ్మవారికి సమర్పించడం జరిగింది.

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు , వైద్య శ...
26/09/2025

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు , వైద్య శాఖ మంత్రివర్యులు సత్తి కుమార్ యాదవ్ గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివ నా చిన్ని గారు ఇంద్రకీలాద్రి కొండపై వేచి ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.

26/09/2025

భారతదేశ ఉపరాష్ట్రపతి గౌ. శ్రీ రాధాకృష్ణన్ గారు విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెల్చి ఉన్న శ్రీ కనకదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఉపరాష్ట్రపతి గారిని ఉత్సవ కమిటీ సభ్యులు హృదయపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.

today meet with nara lokesh Anna ✌️🫂🤝💐👍💛
09/09/2025

today meet with nara lokesh Anna ✌️🫂🤝💐👍💛

*అంద‌రి జీవితాల్లో విఘ్నాలు తొల‌గి విజ‌యాలు క‌లిగేలా ఆ విఘ్నేశ్వ‌రుడు ఆశీర్వ‌దించాల‌ని ఆ దేవుడ్ని కోరుకుంటూ* *" వినాయ‌క ...
27/08/2025

*అంద‌రి జీవితాల్లో విఘ్నాలు తొల‌గి విజ‌యాలు క‌లిగేలా ఆ విఘ్నేశ్వ‌రుడు ఆశీర్వ‌దించాల‌ని ఆ దేవుడ్ని కోరుకుంటూ*

*" వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు "*

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు..
21/06/2025

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు..

Address

Vijayawada
520010

Alerts

Be the first to know and let us send you an email when Srinivas Repakula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share