Vineeth Punukollu

Vineeth Punukollu 𝑴𝒂𝒊𝒏𝒍𝒚 𝒇𝒐𝒄𝒖𝒔𝒆𝒅 𝒐𝒏 𝒔𝒕𝒖𝒅𝒆𝒏𝒕 𝒑𝒓𝒐𝒃𝒍𝒆𝒎𝒔 𝒂𝒏𝒅 𝒆𝒅𝒖𝒄𝒂𝒕𝒊𝒐𝒏

Happy birthday to most hardworking politician i know. From morning day starts his only aim to address each and every iss...
15/03/2021

Happy birthday to most hardworking politician i know. From morning day starts his only aim to address each and every issue of public. Most kind hearted person to public.
Carrer, supporter and ruler to his followers.
Happy birthday ANNA.

నిరుపేదలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేయడమే కాకుండా,విద్యార్థుల సమస్యల పరిష్కారానికై అలుపెరుగని పోరాటం చేసి వా...
10/03/2021

నిరుపేదలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేయడమే కాకుండా,విద్యార్థుల సమస్యల పరిష్కారానికై అలుపెరుగని పోరాటం చేసి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసి యువతకు స్పూర్తిగా నిలిచిన బాబాయ్ స్వర్గీయ శ్రీ దేవినేని మురళి గారి 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు.

26/01/2021
'పరిసరాలు-పరిశుభ్రత' పర్యావరణ పరిరక్షణకు ప్రజలలో అవగాహన కల్పించడం కోసం భారతి సిమెంట్స్ - సాక్షి ఆధ్వర్యంలో విజయవాడ నిర్వ...
24/01/2021

'పరిసరాలు-పరిశుభ్రత' పర్యావరణ పరిరక్షణకు ప్రజలలో అవగాహన కల్పించడం కోసం భారతి సిమెంట్స్ - సాక్షి ఆధ్వర్యంలో విజయవాడ నిర్వహించిన 'పుడమి సాక్షిగా' ర్యాలీ లో జిల్లా కలెక్టర్ శ్రీ ఇంతియాజ్ గారు,నగర పోలీస్ కమిషనర్ శ్రీ బత్తిన శ్రీనివాసులు, అన్న దేవినేని అవినాష్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

ఈరోజు తూర్పు నియోజకవర్గ పరిధిలోని బెంజ్ సర్కిల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ...
21/01/2021

ఈరోజు తూర్పు నియోజకవర్గ పరిధిలోని బెంజ్ సర్కిల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగిన ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.ఇందులో అన్న దేవినేని అవినాష్ పాల్గొనటం జరిగింది.
east


విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్  #అన్న  #నందమూరి_తారకరామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన ని...
18/01/2021

విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ #అన్న #నందమూరి_తారకరామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ..

ఆయన ఆశయాల కి పునరంకితం అవుదాం...
జోహార్ ఎన్టీఆర్ 🙏

మీ నటన మరువలేనిది, మీ నాయకత్వం మరపురానిది, మీ కీర్తి చెరిగిపోనిది.

ఓ విశ్వవిఖ్యాత అందుకో మా జ్యోత🙏

Wishing you all a happy sankranthi !!మీకు,మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు !!
14/01/2021

Wishing you all a happy sankranthi !!

మీకు,మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు !!

13/01/2021

తెలుగు లోగిళ్ళలోకి ఆనందాల హరివిల్లు మోసుకొచ్చే పండుగే #భోగి...

ఈ భోగి మంటల వెలుగులతో మరియు భోగ భాగ్యాలతో ప్రతీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలని ఆంకాంక్షిస్తూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.

కొత్త సంవత్సరం సంద్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అదే విధంగా కష్టాలు దాటుకుంటూ,మరిన్ని విజయాలు సాధిస్తూ, నూతన ఉ...
01/01/2021

కొత్త సంవత్సరం సంద్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అదే విధంగా కష్టాలు దాటుకుంటూ,మరిన్ని విజయాలు సాధిస్తూ, నూతన ఉత్సాహం తో కొత్త సంవత్సరం లో కి అడుగు పెట్టాలి అని కోరుకుంటున్నాను.ఈ కరోనా సమయం లో ఎంతో మంది ఆప్తులు ని దూరం చేస్కున్నారు మరి కొంత మంది ఆర్దికంగా నష్టపోయారు ఈ సంవత్సరం లో వాళ్ళు అవి అన్నీ అదిగిమనించి ఆనందం గా ఉండాలి అని కోరుకుంటూ... Happy New year
- మీ వినీత్ పునుకొల్లు

May God showers your life with unlimited blessings on this day.May your Christmas be graced with peace, joy, and blessin...
25/12/2020

May God showers your life with unlimited blessings on this day.
May your Christmas be graced with peace, joy, and blessings! Merry Christmas to you!🎄

ఈ రోజు నా సోదరుడు సీరం మనోజ్ జన్మదినం సందర్భంగా నా ఆఫీస్ నందు కేకే కటింగ్ కార్యక్రమం జరిగింది.తను ఎన్ని పనులు ఉన్న ఎల్లప...
23/11/2020

ఈ రోజు నా సోదరుడు సీరం మనోజ్ జన్మదినం సందర్భంగా నా ఆఫీస్ నందు కేకే కటింగ్ కార్యక్రమం జరిగింది.తను ఎన్ని పనులు ఉన్న ఎల్లపుడు నాకు తోడుగా ఉంటూ పది మందికి సహాయపడాలి అన్న ఆశయం తో ఉంటాడు. తన దారిలో ఒక పది మంది ఆ ఆశయం తో నడవాలి అని ఆశీర్వదిస్తునాను


ఎన్ని గడపలు తాకి ఉంటే ఎన్ని సమస్యలు తీర్చి ఉంటే ఇంత  మంది ప్రజలు అవినాష్ అన్న కి తోడు గా ఇలా మద్దతు తెలుపుతారు... గత కొన...
17/11/2020

ఎన్ని గడపలు తాకి ఉంటే ఎన్ని సమస్యలు తీర్చి ఉంటే ఇంత మంది ప్రజలు అవినాష్ అన్న కి తోడు గా ఇలా మద్దతు తెలుపుతారు... గత కొన్ని రోజులుగా జరుగుతున్న ' ప్రజలలో నాడు...ప్రజల కోసం నేడు ' కార్యక్రమం లో తూర్పు నియోజికవర్గం లో ఎన్నో కుటుంబాలతో మమేకమై అందరి ని కలుపుకుంటూ అవినాష్ అన్న పర్యటించారు దీని నుంచి మనం అర్ధం చేసుకోవచ్చు ఈ తూర్పు నియోజికవర్గ ప్రజలకి ఎలాంటి నాయకుడు కావాలో




Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when Vineeth Punukollu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vineeth Punukollu:

Share