Patamata Center,Vijayawada

Patamata Center,Vijayawada Patamata is a prominent place in vijayawada.

17/08/2023
25/01/2021

సూర్యుడు ఉదయించే దిక్కుని మనం తూర్పు అంటాము. అలానే, అస్తమించే దిక్కుని పడమర అంటాం. ఇవి ఒప్పులు!

ఎందుకలగ అంటే… తూర్పు/తూరుపు అనే మాట తూరు (=దూరు, చొచ్చు) అనే క్రియ నుండి పుట్టింది. (సూర్యుడు ప్రవేశించే, చొచ్చుకొచ్చే దిక్కు అని మన పూర్వీకులు దాన్ని తూరుపు అన్నారు.)

పడమట(ర) అనే మాట పడుమ్+ఇటాయిరు అనే ద్రవిడ మూలం నుండి వచ్చిందట. పడుమ్ అంటే పడటమే. ఇటాయిరు అంటే సూర్యుడట. సూర్యుడు పడే/వాలే దిక్కుని పడమట/ర అని అన్నారు.

అదన్నమాట సంగతి!

In   today.
13/11/2020

In today.

🌷బలరామ జయంతి - శ్రావణ పౌర్ణమి  🌷సోమవారం 3 ఆగష్టు 2020 బలరామ జయంతి సందర్భంగా శ్రీపాద శాంత మహారాజ గారు ప్రవచనం ఇస్తారు. కా...
02/08/2020

🌷బలరామ జయంతి - శ్రావణ పౌర్ణమి 🌷

సోమవారం 3 ఆగష్టు 2020 బలరామ జయంతి సందర్భంగా శ్రీపాద శాంత మహారాజ గారు ప్రవచనం ఇస్తారు. కావున అందరు సాధుసంగం కి 3:45 మధ్యానం ఈ క్రింది లింక్ ని అనుసరించి పాల్గొనండి

https://meet.google.com/frx-kcxo-nmn

04/07/2020

మురళి గనాన్ని వినిపించే శ్రీ కృష్ణుడుని భక్తితో ఆరాధించే మనమే దుష్ట శిక్షణ అవసరమైన వేళ సుదర్శన చక్రధారి అయిన అదే కృష్ణుడిని ప్రార్ధిస్థాము...

లడాక్ లో నరేంద్ర మోడి.

ఇంట్లో నే చిన్న చిన్న కూరగాయలు పెంచుకోండి.మెంతి కూర
15/06/2020

ఇంట్లో నే చిన్న చిన్న కూరగాయలు పెంచుకోండి.
మెంతి కూర

Microsoft Office 365 Trainings at Patamata. Interested people can enroll. For enrollment contact us at: 9844551679.     ...
05/06/2020

Microsoft Office 365 Trainings at Patamata. Interested people can enroll. For enrollment contact us at: 9844551679.


Where to learn or Practise Microsoft SharePoint - Explained in Telugu and sign up for office 365 Developer Program. Want to learn SharePoint in Telugu with s...

26/05/2020

స్వచ్చమైన ఆవు నెయ్యి..పటమట లో..ఎవరికైన కావలంటే సంప్రదించండి 9844551679.

🎙🎙ప్రియమైన విజయవాడ మరియు తెనాలి భక్తులకు,*నరసింహ చతుర్దశి శుభాకాంక్షలు* (06-05-2020)*🙏 🙏 గమనిక: Lockdown సందర్భంగా టెంపు...
05/05/2020

🎙🎙ప్రియమైన విజయవాడ మరియు తెనాలి భక్తులకు,

*నరసింహ చతుర్దశి శుభాకాంక్షలు* (06-05-2020)

*🙏 🙏 గమనిక: Lockdown సందర్భంగా టెంపుల్ లోకి అనుమతి లేని కారణంగా ISKCON Vijayawada You Tube channel నందు ఈ దిగువ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నాము.*

భక్తులు దయచేసి గమనించగలరు

సాయంత్రం:

6:00 - 6:30 అభిషేకం మరియు భజనలు.

6:30 - 7:15 ఉత్సవ ప్రవచనం

7:15 - 7:45 కరావలంబ స్తోత్రము

7:45 - 8:30 నరసింహ పూజ (గోత్ర నామాలతో)

భక్తుల రక్షణార్ధం నరసింహ భగవానునికి ప్రత్యేక పూజ చేయుచున్నాము.కావున భక్తులు తమ గోత్ర నామాలను క్రింద ఉన్న నంబర్ కి 6th May 2020 ఉదయం 11:00 గం"లోపు పంపగలరు.

Mobile: 7097967126.

*గమనిక: టెంపుల్ దర్శనం అనుమతి లేదు. ఇది కేవలం ISKCON Vijayawada You Tube channel ద్వారా ప్రత్యక్ష ప్రసారం.*
భక్తులు దయచేసి గమనించ గలరు.

Link : https://www.youtube.com/channel/UC5BW7_BjlfgqSl_D1KxIZXQ

--Vijayawada Administrative Council

🙏జై శ్రీమన్నారాయణ🙏 కృష్ణా జిల్లా, విజయవాడ ,చైతన్య పడమట శాఖ ,వికాస తరంగిణి ,  అధ్యక్షురాలు మాధవి భాస్కరరావు వారి కుటుంబ స...
16/04/2020

🙏జై శ్రీమన్నారాయణ🙏 కృష్ణా జిల్లా, విజయవాడ ,చైతన్య పడమట శాఖ ,వికాస తరంగిణి , అధ్యక్షురాలు మాధవి భాస్కరరావు వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల ఆర్థికంగా సహాయ సహకారం అందించగా
కరోనా వైరస్ లాక్ డౌన్వల్ల ఉపాధి లేక బాధపడుతున్న సింగ్ నగర్లో 10 కుటుంబాలకు ,నిత్యావసర వస్తువులు (5kg బియ్యం,1kg కందిపప్పు,1kg నూనె,1/2 బెల్లం, 1kg గోధుమ రవ్వ,1/2kg రాగి పిండి ,500/రూ విలువగల ప్రొవిజన్స్) ఈరోజు పంపిణీ చేయడం జరిగినది.

ఈరోజు 12 దేవాలయాల్లో
అర్చకత్వం చేసే బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులతో పాటు ఉప్పు, చింతపండు, ఎండుమిర్చి, బంగాళదుంపలు, ఆకుకూరలు కలిపి ఇవ్వడం జరిగినది.
సింగ్ నగర్
,brts రోడ్డు, శ్రీనగర్ కాలనీ రామవరప్పాడు రింగ్ , నిర్మలా కాన్వెంట్ దగ్గర, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర, ఈ ఏరియాలో డ్యూటీలు చేస్తున్న,20 మంది పారిశుద్ధ్య కార్మికులకు,10 మంది పోలీసులకు , ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరిస్థితి తనిఖీ చేస్తున్న 2 నర్సులకు ORS ప్యాకెట్ ప్రతి మనిషికి ఇవ్వడం జరిగినది.🙏 జై శ్రీమన్నారాయణ🙏

🙏జై శ్రీమన్నారాయణ🙏 కృష్ణాజిల్లా, విజయవాడ ,వికాస తరంగిణి ,చైతన్య పడమట శాఖ మాధవి భాస్కర్ రావు         కరోనావైరస్ వల్ల పనుల...
10/04/2020

🙏జై శ్రీమన్నారాయణ🙏 కృష్ణాజిల్లా, విజయవాడ ,వికాస తరంగిణి ,చైతన్య పడమట శాఖ మాధవి భాస్కర్ రావు
కరోనావైరస్ వల్ల పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కుటుంబాలకు ఈరోజు మన వికాస తరంగిణి కార్యకర్తలు మాధవి భాస్కరరావు గారు, సుధా రమణ గారు, రజని గారు, రాజేశ్వరి గారు మా స్నేహితులు బంధువుల సహాయ సహకారం తో ఈ రోజు 100 కుటుంబాల వరకు 5 kg రైసు, 1kg కంది పప్పు,1kg నూనె,1kg గోధుమరవ్వ,1/2kg రాగి పిండి ,1/2kg బెల్లం ,(500రూ విలువ చేసే సరుకులు) అటొనగర్ దగ్గర అందించడం జరిగినది.

సహాయం చెయదలచినవారు ఈ క్రింది నెంబెర్ కు గూగుల్ పే చెయొచు : 9686367399 or 8217449430

04/04/2020

*✍️భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సందేశం*

*✍️ ఏప్రిల్ 5 న రాత్రి 9గంటల నుండి 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు బంద్ చేయాలి*
*👉 ఆదివారం 9గంటలకు కొవ్వొత్తులు, దీపం, టార్చ్ వెలిగించి మనం ఒంటరి కాదు అనే భావన కలిగించండి.*
👉ప్రజలంతా ఇప్పటి వరకు లాక్ డౌన్ ను గౌరవించారు
👉దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలిచారు
👉 లాక్ డౌన్ పెట్టి ఇప్పటికీ 9 రోజులు
👉 కరోనా పై యుద్దం చేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు
👉 భారతీయులంతా ఎకమై కరోనాని దేశం నుండి తరిమికొట్టాలి
👉 ప్రజలు మరింత క్రమశిక్షణతో ఉండాలి
👉 ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచింది

👉 బయటికొచ్చి సామూహికంగా చేయవద్దు.. ఇంట్లోనే చేయండి
👉 ప్రజలు గుంపులుగా ఉండొద్దు

Address

Patamata
Vijayawada
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when Patamata Center,Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share