24/07/2026
జనసేన పార్టీ చేపట్టిన విజయవాడ పార్లమెంట్ 64 కార్పొరేషన్ల సమీక్ష సమావేశంలో భాగంగా 14వ డివిజన్ కి సంబంధించినటువంటి పరిస్థితులను తెలియజేయడం జరిగింది... డివిజన్ సమస్యలను పరిస్థితులను లిఖితపూర్వకంగా రాసి కందుల దుర్గేష్ గారికి అందజేసిన మన 14వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ *యడ్లపల్లి శివ నాగరాజు* గారు.
Naga Raju Naga Babu JanaSena Party Pawan Kalyan Nadendla Manohar Ammisetty Vasu Samineni Udaya Bhanu Kandula Durgesh Vangaveeti Radha krishna