I like vijayawada

I like vijayawada IF you like vijayawada please like this page.Vijayawada earlier known as Bezawada is the third large

 #గాయత్రిదేవిగా  #దర్శనమిస్తున్న  #బెజవాడ  #కనకదుర్గమ్మ # # #మూడవరోజు  #అలంకారం :  #శ్రీగాయత్రిదేవి. గాయత్రి దేవి సకల మం...
09/10/2021

#గాయత్రిదేవిగా #దర్శనమిస్తున్న #బెజవాడ #కనకదుర్గమ్మ # #

#మూడవరోజు #అలంకారం : #శ్రీగాయత్రిదేవి.
గాయత్రి దేవి సకల మంత్రాలకి మరియు వేదాలు అన్నింటికి మూలం. గాయత్రి దేవి గాయత్రి మంత్రము మరియు సంధ్య వందనానికి ఆది దేవత.గాయత్రి దేవి ముక్తా, విద్రుమ,హేమ,నీల,దవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంథ్యావందన అదిష్టాన దేవత.ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ,హృదయం నందు విష్ణువు,శిఖ యందు రుద్రుడు నివశిస్తుండగా ఈమే త్రిమూర్త్యాం గా వెలుగొందుచున్నది సమస్త దేవతా మంత్రాలకు ఈ గాయత్రి మంత్రముతో సంభదం వున్నది.

 #బాలా  #త్రిపురసుందరిగా  #దర్శనమిస్తున్న  #బెజవాడ  #దుర్గమ్మ # # # # #రెండవ రోజు అలంకారం: బాలా త్రిపురసుందరి దేవి“ హ్రీ...
08/10/2021

#బాలా #త్రిపురసుందరిగా #దర్శనమిస్తున్న #బెజవాడ #దుర్గమ్మ # # # # #

రెండవ రోజు అలంకారం: బాలా త్రిపురసుందరి దేవి
“ హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్ ‘’
త్రిపురుని భార్య త్రిపురసుందరి దేవి,అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరిదేవి అని అర్దం.మనస్సు,బుద్ధి,చిత్తం,అహంకారం త్రిపురసుందరిదేవి ఆదీనంలొ ఉంటాయి.అభయహస్తం ముద్రతొ అక్షయమాల ధరించిన ఈమెను, ఆరధిస్తే మనోవికారలు తొలిగిపొతాయని భక్తుల విశ్వాసం.

*మొదటి # #రోజు  #అమ్మవారి  #అలంకారం**స్వర్ణకవచ  #అలంకృత  #దుర్గా  #దేవి*విజయవాడలో దుర్గ అమ్మ మొదటి రోజున మనకి అమ్మవారు స...
07/10/2021

*మొదటి # #రోజు #అమ్మవారి #అలంకారం*
*స్వర్ణకవచ #అలంకృత #దుర్గా #దేవి*
విజయవాడలో దుర్గ అమ్మ మొదటి రోజున మనకి అమ్మవారు స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి గా దర్శనం ఇస్తుంది.
విజయవాడలో దుర్గమ్మకి మొదటి రోజున స్వర్ణకవచ అలంకృతరూపముగా పూజిస్తాము...ఆ రూపము వెనుక ఉన్న కధ ను తెల్సుకుందాము...ఈ కధ ను నవరాత్రుల ప్రధమ రోజున ఎవరైన చదువుతునప్పుడు విన్నా, లేక చదివినా........అనంతమైన ఫలితాలు కలుగుతాయి...
దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు...ఆయన గొప్ప తపస్సు చేసాడు బ్రహ్మ గారి కోసము...బ్రహ్మ గారు ప్రత్యక్షమయ్యి..." ఏమి కావాలి నీకు అని అడగగా..."నాకు వేదములు అన్ని కూడా వశము కావాలి " అని అడిగాడు..."దేవతలను నేను జయించాలి " అని అన్నాడు...అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు "తధాస్తు" అనగా వేదములు అన్నీ కూడా దుర్గముడు లోకి ప్రవేసించాయి...బ్రాహ్మణులు అందరు వేదాలు మర్చిపొయారు...సంధ్యవందనాలు లేవు...హవ్విసులు లేవు..యగ్నాలు లేవు...యాగాలు లేవు.....దేవతలకి హవిస్సులు లేక ఆకలితో విలవిల లాడి పొయారు....నీటి చుక్క లేదు...తల్లి అనుగ్రహం లోపించి పోయింది...భూమండలం మీద అంతా వాతావరణం క్షీణి ంచిపోయింది...అందరు నాశనము అవుతుంటె ఆ దుర్గముడు చాలా సంతొషించాడు...హవిశ్శులు లేక దేవతలు అందరు వృద్ధులు లాగా మారిపోయి.....నీరస పడిపోతు...డీలా పడిపొయారు..
అప్పుడు...దేవతలు అందరు కలిసి అమ్మని ప్రార్థన చేసారు....అప్పుడు అమ్మ ప్రత్యక్షమైనది..అలా ప్రత్యక్షమైన మొట్టమొదటి అమ్మ స్వరూపమునకు " శతాక్షి " అని పేరు..
అమ్మ దర్శనము ఇచ్చిన తీరు ఎలా ఉంది అంటే....ఒంటి నిండా కన్నులతో దర్శనం ఇచ్చింది...దేవతల ఆవేదన చూసి....అమ్మ అంది " మిమ్మల్ని చుడటానికి నేను ఇన్ని కళ్ళు పెట్టుకుని ఉన్నాను, మీకు ఎందుకు భయం" అని అభయం ఇచ్చింది....
బ్రతకాడినికి అన్నము, నీరు లెవూ అని దేవతలుచెప్పగా...అప్పుడు అమ్మ తన ఒంటి మీద ఉన్న నేత్రాలలో నుండి నీరు కరుణ రసముగా మొత్తం బ్రహ్మాండము అంతా నింపేసింది........అంతే మళ్ళి భూమండలం అంతా...అమ్మ కరుణకటక్షములతో నిండ్పోయింది........నూతులు, చెరువులు, నదులు అన్ని యధావిధిగా ప్రవహించసాగాయి...
అన్నములేక ఆకలిగా ఉంది అమ్మ , నిన్ను స్తుతి చెయ్యడానికి కుడా మాకు ఒపిక లేక ఉన్నాము అని దేవతలు అమ్మని ప్రాధేయపడగా.....అమ్మ అప్పుడు అందరికి " శాఖాంబరి దేవిగ " కనిపించింది..అనంత హస్తాలతో...
అసలు పృథ్వి శాకాంబరి దేవి కాదా....అలా అమ్మ ఆ రూపము దాల్చి అందరికి...పళ్ళు, కాయగూరలు...అన్ని ఇచ్చింది.....మళ్ళి హోమాలు, యగ్నాలు, యాగాలు మొదలు అయ్యాయి....
ఎంటి నీరసపడిపొయిన బ్రహ్మాండం అంతా మళ్ళి చిగురించుకుంది అని దుర్గముడు ఆలోచన చెయ్యగా.....అమ్మ అందరికి అన్నం పెడ్తోంది అని దుర్గముడుకి తెలిసింది...అప్పుడు అమ్మ ఆ రాక్షసుడితో యుద్ధం చెయ్యలెదు..ముందు అందరికి రక్షణ చక్రం వేసి... .అప్పుడు పదకొండు రోజులు యుద్ధం చేసి...దుర్గముడి కన్నులు తీసి...అందరిని కాపాడుతు .....వేదములు తన లోనుండి...మళ్ళి ఆవిర్భావం అయ్యేటట్లు చేసి......దేవతలకు వాటి రక్షణ కార్యము అప్ప చెప్పింది ...అందుకే ఆ రక్షణ కవచం తో అమ్మ అందరిని కాపాడింది కనుక .....నవరాత్రుల్లో...అమ్మని మొదటి రోజున..." స్వర్ణకవచ అలంకృత" రూపములో పూజిస్తాము.......

 #మొదటి # #రోజు  #అమ్మవారి  #అలంకారం  #స్వర్ణకవచ  #అలంకృత  #దుర్గా  #దేవివిజయవాడలో దుర్గ అమ్మ మొదటి రోజున మనకి అమ్మవారు ...
17/10/2020

#మొదటి # #రోజు #అమ్మవారి #అలంకారం
#స్వర్ణకవచ #అలంకృత #దుర్గా #దేవి

10/10/2018

Good news  Like vijayawada
20/12/2017

Good news Like vijayawada

కృష్ణా జిల్లా :కృష్ణా జిల్లా  ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద జరిగిన ప్రమాదం లో ఇప్పటి వరకు మొత్తం  16 మంది మృతి చెందారు. ...
12/11/2017

కృష్ణా జిల్లా :కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద జరిగిన ప్రమాదం లో ఇప్పటి వరకు మొత్తం 16 మంది మృతి చెందారు. ఇందులో 10 మంది పురుషులు,6 మహిళలు ఉన్నారు. దాదాపు అందరూ 40 సంవత్సరాలు పై బడిన వారు ఉన్నారు. మృత దేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా, మరికొన్ని మృత దేహాలను కృష్ణా జిల్లా నిమ్రా కి తరలించారు.

*మృతుల పేర్లు*

(1) రాయపాటి. సుబ్రహ్మణ్యం (60) సంవత్సరాలు.

(2)పసుపులేటి. సీతారామయ్య (64).

(3)కె. ఆంజనేయులు (58)

(4)కొపూరి లలిత (35)

(5)వెంకటేశ్వరరావు (48)

(6) రాజేష్ (49)

(7) హేమలత (48)

(8) దాచర్ల భారతి (60)

(9) ఏ. కోటిరెడ్డి(45)

(10) ప్రభాకర రెడ్డి(50)

(11) అంజమ్మ (55)

(12) వెన్నెల సుజాత (40)

(13) అరవపల్లి గుర్నాథ రావు

(14)కోపూరి. కోటేశ్వరరావు(40).

(15)సాయిన కోటేశ్వరరావు.

(16) సాయిన వెంకాయమ్మ.

ఇందులో ఆరు మృత దేహాలను కృష్ణా జిల్లా నిమ్రా ఆసుపత్రికి, పదిమంది మృత దేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆంధ్రా ఆసుపత్రిలో నలుగురు, నిమ్రా ఆసుపత్రి లో నలుగురు చికిత్స పొందుతుండగా, ఒకరిద్దరు కోమాలో ఉన్నారు. మరో ప్రక్క ప్రస్తుతం గాలింపు చర్యలు ముగిసే సమయానికి కొందరి ఆచూకీ లభ్యం కాలేదు.

*మిస్సింగ్ అయినవారి వివరాలు*

(1)వెన్నెల రమణమ్మ,
(2)కారుదారు ఉషారాణి.
(3)గాజర్ల శివన్నారాయన.
(4) పోలా కోటేశ్వరరావు.
(5)పోలా వెంకాయమ్మ.
(6) బిందు శ్రీ.
(7) కూరపాటి నారాయణ రాజు.

మొత్తం 38 మంది కాగా ఇందులో 16 మంది మృతి. 15 మంది చికిత్స పొందుతుండగా, 7 గురు మిస్సయ్యారు. మిస్సయిన వారికోసం ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మల్టీప్లెక్స్‌... ఏదైనా సినిమాకి వెళ్తే చాలు దోచేస్తారు... ఇది ఒక మాఫియా... ప్రజలను దోచేస్తారు... నియంత్రణ లేక, అడిగేవార...
24/10/2017

మల్టీప్లెక్స్‌... ఏదైనా సినిమాకి వెళ్తే చాలు దోచేస్తారు...
ఇది ఒక మాఫియా... ప్రజలను దోచేస్తారు...

నియంత్రణ లేక, అడిగేవారు లేక చలరేగిపొతూ ఉంటారు... కనీసం మంచి నీళ్ళు కూడా లోపలకి తీసుకు వెళ్ళనివ్వరు... లోపల కొందాం అంటే MRP మీద, నాలుగు అయిదు రెట్లు ఎక్కువ అమ్ముతారు.. ఏదైనా తిందాం అంటే, కనీసం 250 రూపాయలు పెట్టాలి...

అయితే ఇప్పుడు ఈ దోపిడీకి చెక్ పెట్టనుంది ప్రభుత్వం... పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీల్లో, ఈ విచ్చల విడి దోపిడీ గుర్తించారు...పరిస్థితిని నియంత్రణలోకి తేవాలని, మాల్స్‌లో జరుగుతున్న దోపిడీ అరికట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు...

దీంతో కృష్ణా జల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెంటనే ఆదేశాలు జారీ చేశారు...వెంటనే జాయింట్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో మాట్లాడుతూ నగరంలోని మల్టీప్లెక్స్‌ నిర్వాహకులతో అధిక ధరల నియంత్రణపై సమావేశం ఏర్పాటు చేసి గట్టిగా హెచ్చరికలు చేయమని ఆదేశించారు...

నగర ఆర్డీవో హరీష్‌, తహసీల్దార్‌ ఆర్‌.శివరావులతో కూడిన బృందాలు మల్టీప్లెక్స్‌ల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నాయి... ప్రజల నుంచి ఈ దోపిడీ పై ఫిర్యాదులు వస్తే, ఆ మల్టీప్లెక్స్‌ పై భారీ జరిమానాలు విధించనున్నారు. రెండోసారీ ఫిర్యాదు వస్తే ఏకంగా లైసెన్స్‌లనే రద్దు చేస్తారు.

అంతే కాదు, బయటి నుంచి వాటర్‌, ఫుడ్‌ వంటివి లోపలికి తప్పనిసరిగా అనుమతించాలి. మార్కెట్‌లో వాటర్‌ బాటిల్స్‌, కూల్‌ డ్రింక్స్‌, ఇతర పానీయాల ధరలు ఎలా ఉంటాయో, ఆదే విధంగా మాల్స్‌లో కూడా ఉండాలి.

కాంబో పేరుతో సందర్శకులను బలవంతంగా దోపిడీ చేసే విధానాన్ని కూడా మానుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవన్నీ ఇవాల్టి నుంచి 23/10/2017 (సోమవారం నుంచి), అమలులోకి రానున్నాయి... ప్రభుత్వం, అధికారాలు ఎంత వరకు, ఈ దోపీడి అరికట్టగలరో చూద్దాం...

👉👉👉ప్రజలు కూడా, ఇక ఫిర్యాదులు చెయ్యాలి... అప్పుడే అధికారులు కూడా చర్యలు తీసుకోగలరు...

ఇప్పటికైనా ఈ మల్టీప్లెక్స్‌ దోపిడీకి చెక్ పడుతుంది అని ఆశిద్దాం...

 # # # #దశరారోజు  #  #రాజరాజేశ్వరి  #దేవిగా #దర్శనమిస్తున్న  #కనకదుర్గమ్మ # # # #                                      3...
30/09/2017

# # # #దశరారోజు # #రాజరాజేశ్వరి #దేవిగా
#దర్శనమిస్తున్న #కనకదుర్గమ్మ # # # # 30-11- 2017 #విజయదశమి # #శ్రీరాజరాజేశ్వరిదేవి మహిషాసురమర్ధిని గా అమ్మ ఉగ్ర రూపం దర్శనం చేసుకున్న తరువత శాంతస్వరూపి అయిన శ్రీరాజరాజేశ్వరి దేవిని తప్పక దర్శించుకోవాలి
నవరాత్రి (దసరా)

 #తొమ్మిదవరోజు  #మహిషాసురమర్దినిగా  #దర్శనమిస్తున్న  #కనకదుర్గమ్మ # #  #శ్రీమహిషాసురమర్ధినీ  #దేవిదేవి నవావతారాలలో అత్యు...
29/09/2017

#తొమ్మిదవరోజు #మహిషాసురమర్దినిగా #దర్శనమిస్తున్న #కనకదుర్గమ్మ # #
#శ్రీమహిషాసురమర్ధినీ #దేవి
దేవి నవావతారాలలో అత్యుగ్రరూపం మహిషాసురమర్ధినీ దేవి.
అశ్వయుజసుద్ధనవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేసింది.ధర్మ విజయ్యనికి సంకేతం గా అశ్వయుజసుద్ధనవమినే 'మహార్నవమిగా' భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈరోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయం తొలిగిపోయి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది.

 # #  #ఎనిమిదవ  #రోజు  #దుర్గాదేవిగా  #దర్శనమిస్తున్న  #అమ్మవారు # # #శ్రీ దుర్గా దేవి  :దుర్గతలను నివారించే మహాశక్తి స్...
28/09/2017

# # #ఎనిమిదవ #రోజు #దుర్గాదేవిగా #దర్శనమిస్తున్న #అమ్మవారు # # #
శ్రీ దుర్గా దేవి :
దుర్గతలను నివారించే మహాశక్తి స్వరూపంగా నవరాత్రులలో అష్టమి తిధిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది.ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి .పంచ ప్రకృతి స్వరూపాల్లో దుర్గా రూపం మొదటిది. భవబంధాల్లో చిక్కుకున్న మనవుడ్ని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహా భాదలు ఈ అమ్మను జపిస్తే తొలిగిపొతాయి. ఆరాధకులకు ఈమె శీఘ్ర అనుగ్రహకారిణి

Address

Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when I like vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share