13/08/2024
*టిడిపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలలో భాగంగా ఈ రోజు ఉదయం మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజీవ్ పై అక్రమ కేసును పెట్టి అరెస్ట్ చేసి ACB కార్యాలయం వద్దకు తరలించారు*
*ఈ ఘటన పై జోగి రమేష్ గారిని ACB కార్యాలయం వద్ద కలిసి పరామర్శించిన పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ షేక్ ఆసిఫ్ *
*జోగి రమేష్ గారిని రాజకీయంగా ఎదురుకోలేక జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జోగి రమేష్ కి సహకరించిన తన కుమారుడు జోగి రాజీవ్ పై టిడిపి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసాయి*
*ఎన్ని దాడులు చేసిన, ఎన్ని అక్రమ కేసులు పెట్టిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుగా మేము ఎదురుకుంటూనే ఉంటాం*
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి గారు తలసిలా రఘురాం గారు , మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ షేక్ ఆసిఫ్ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు