My Brick My Amaravati

My Brick My Amaravati Let's join our hands to build our dream capital.. Let's show our pride to the world.

We aspire to make Amaravati a true people's capital, a destination of opportunities and a city of the future. Amaravati beckons us to rededicate ourselves in this mission. I invite you to join me in building our Praja Rajadhani "Amaravati" brick by brick.

08/12/2022

First they came for the Communists
And I did not speak out
Because I was not a Communist
Then they came for the Socialists
And I did not speak out
Because I was not a Socialist
Then they came for the trade unionists
And I did not speak out
Because I was not a trade unionist
Then they came for the Jews
And I did not speak out
Because I was not a Jew
Then they came for me
And there was no one left
To speak out for me
-Martin Niemoller

An insight into { } no capital state















#..... #

We're safe they haven't yet came for you & me.., But for how long?🤔

అన్నా ఓ నాగన్నా ఈ వలస బాధలేందన్నా?బతికే బతుకు కోసం, సదివే సదువు కోసంకడుపు కూటి కోసం,చేసే కూలి కోసంనిన్ను కన్న ఊరు,నువ్వు...
15/05/2022

అన్నా ఓ నాగన్నా
ఈ వలస బాధలేందన్నా?

బతికే బతుకు కోసం, సదివే సదువు కోసం
కడుపు కూటి కోసం,చేసే కూలి కోసం
నిన్ను కన్న ఊరు,నువ్వు ఉన్న దేశం
కాలు కదలి వెళ్లి,మనసు వదలి వెళ్లి
ఏడ అమెరికానో,ఏడ ఆఫ్రికానో
ఉడికె మంచుల్లోన,రగిలే మంటల్లోన
తేట తెల్ల జనం,కటిక నల్ల జనం
నడి మధ్యలో నువ్వున్న ఒంటరితనం 💔
ఏ పైలంగుండు జర భద్రంగుండు నాగన్నో...🙏🏻
అన్నా ఓ నాగన్నా
ఈ వలస బాధలేందన్నా?

Lyrics: Anand GurramVocals: Mangli, Yashwanth Nag, Ram MiryalaMusic, mixing & Mastering: Yashwanth NagEditing: NarenShot by: Nagaraju ValallaTeam Chowraasta ...

11/04/2022

కులమా అధికారాన్ని, అర్హతని నిర్ణయం చేసేది? అటులైన క్షత్రియులు మాత్రమే కదా పరిపాలన చేయవలసినది!

కులాన్ని బట్టి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి వారి వారి కార్యవర్గం ఆకరికి విద్య - ఉద్యోగం;

ఎటుపోతోంది నా రాష్ట్రం, నా దేశం? ఒక్కరూ ఖండించి అడగరే?

23/12/2021

Nature is God & farmer is the priest, father & the Prophet!

07/12/2021
25/11/2021

The government you ELECT is the government you DESERVE

30/09/2021

చదువులెల్ల చదివి సర్వజ్ఞుఁడై యుండి
బ్రహ్మవిద్యలెల్ల పదటఁ గలిపి I

పడతి తలచినంత పరమయోగము మాను
విశ్వదాభిరామ వినుర వేమ II

అర్థం: ఎన్ని చదువులు చదివినప్పటికి బ్రహ్మజ్ఞానము పొందినప్పటికీ, వ్యామోహ-వాంఛ లు కలిగిన, తన యోగవిద్యను విడువటానికి కూడ వెనకాడరు.

ఎన్నో చదువులు చదువుకున్నారు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు కానీ, కుల వ్యామోహంతో, ప్రాంతీయ వ్యామోహంతో, ధన వ్యామోహంతో... మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి, నాయకుడిగా ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరికి పరిపాలనా అధికారాన్ని కట్టబెట్టాలో సముచితంగా ఆలోచించకుండా కేవలం స్వార్ధంతో తీసుకునే నిర్ణయాలు ఎన్నో అనర్ధాలకి కారణమవుతాయి.

ఈ రాష్ట్రం మనతో మొదలు కాలేదు, మనం సాధించింది కాదు, మనతో ఆగిపోదు; ఈ రాష్ట్ర కాల ప్రవాహంలో మనం కేవలం గాలికి కొట్టుకునిపోయే గడ్డిపరకలం మాత్రమే, గమనం మనదికాదు గమ్యం మనదికాదు, ఎదురీదలేవు, మరో నాలుగు గడ్డిపరకలతో కలిసి ప్రవాహాన్ని ఆపలేవు, మరి ఎందుకీ ఆత్రుత, దేనికోసం ప్రాకులాట. ఈరోజుటి నీ నిర్ణయం ఒక తరంగాన్నీ సృష్టించవచ్చు, కొంత అలజడిని చేయవచ్చు కానీ అదేదీ శాశ్వతం కాదుగా!

ఇప్పటికైనా మేల్కొనండి, మీ కోసం కాదు, మీ పిల్లల కోసం, భావితరాలకోసం, తరతరాలకోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం! 🙏

-- ఆంధ్ర ప్రదేశ్

08/03/2021
స్వామి వివేకానంద గారు "రెడ్డి" అంట!నిన్న అసెంబ్లీలో అబ్బయ్య గారు చెప్పారు. (https://m.youtube.com/watch?v=Nv-CG0Lf8P0&fe...
24/07/2019

స్వామి వివేకానంద గారు "రెడ్డి" అంట!
నిన్న అసెంబ్లీలో అబ్బయ్య గారు చెప్పారు. (https://m.youtube.com/watch?v=Nv-CG0Lf8P0&feature=share) 1:44 seconds

మరి గాంధీ గారు కూడా "రెడ్డి" ఏమో? మన బుగ్గన గారిని అడిగి తెలుసుకోవాలి, ఆయనకి రాజన్న చెబుతారుగందా!

YCP MLA Abbayya Chowdary Speech On Education System In AP Assembly | iNews # AbbayyaChowdary # APAssembly is a 24/7 Telugu News television channel ded...

17/04/2019

ఎక్కడైనా మంచినీటి సమస్య ఉంటే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేసేందుకు ‘జలవాణి’ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటుచేశాం. 18004251899 నెంబరుకు ఫోన్ చేసి తాగునీటి ఇబ్బందుల్ని తెలియజేయవచ్చు. జలవాణి ద్వారా ఇప్పటి వరకు 3,813 ఫిర్యాదులు వస్తే 80.51% పరిష్కరించాం. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయి పర్యవేక్షణకు మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో (AE, EORD, MPDO) ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.

Address

Lenin Center , Governor Pet
Vijayawada
520002

Website

Alerts

Be the first to know and let us send you an email when My Brick My Amaravati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share