23/07/2026
*ఈరోజు విజయవాడలో నిర్వహించిన*
*చలో లోక్ భవన్!*
*ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి!*
మా డిమాండ్లు:
• కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
• విద్యా, పరీక్షల వ్యవస్థలో నెలకొన్న సంక్షోభంపై బాధ్యులను జవాబుదారీ చేయాలి.
• పారదర్శకమైన, అవినీతి రహిత, న్యాయమైన పరీక్షల వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
• ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు కల్పించే హక్కును రక్షించాలి.
విద్య అనేది హక్కు... ప్రత్యేక హక్కు కాదు. దేశ యువత భవిష్యత్తుతో ఆటలాడటాన్ని ఇక సహించం!