ABVP Vijayawada

ABVP Vijayawada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ABVP Vijayawada, Vijayawada.

Today Paper Cuttings 📰✂️🗞️
12/06/2022

Today Paper Cuttings 📰✂️🗞️

14/04/2022

ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం లేని చోట బానిసత్వం ఉంటుంది - అందరివాడు అంబేద్కర్

131 వ Dr.భీంరావ్ రాంజీ అంబేద్కర్ గారి జయంతి నేడు.💐🙏🏻

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ABVP - Andhra Pradesh రాష్ట్ర కార్యదర్శి  ఇప్పిలి భాను మూర్తి గారు విజయవాడ నగరంలో ఉ...
13/04/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ABVP - Andhra Pradesh రాష్ట్ర కార్యదర్శి ఇప్పిలి భాను మూర్తి గారు విజయవాడ నగరంలో ఉన్నటువంటి స్థానిక B.C బాలుర విద్యార్థుల వసతి గృహని సందర్శించి, విద్యార్థుల యొక్క సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి సభ్యులు M.శేషు, విజయ్, శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ABVP Vijayawada

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్ లోని బిసి హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల య...
08/03/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్ లోని బిసి హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల యొక్క సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని వాళ్లకి హామీ ఇవ్వడం జరిగింది.
ABVP Vijayawada

12/02/2022
స్వాగతం - సుస్వాగతం
12/02/2022

స్వాగతం - సుస్వాగతం

ABVP 40 వ ప్రతినిధుల సభకు ముస్తాబవుతున్న విజయవాడ నగరం ✊🔥ABVP Vijayawada
12/02/2022

ABVP 40 వ ప్రతినిధుల సభకు ముస్తాబవుతున్న విజయవాడ నగరం ✊🔥
ABVP Vijayawada

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) విజయవాడ శాఖ ఆధ్వర్యంలో 159 వ స్వామి వివేకానంద జయంతినీ  పురస్కరించుకొని వ్యాసరచన పోటీ...
07/01/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) విజయవాడ శాఖ ఆధ్వర్యంలో 159 వ స్వామి వివేకానంద జయంతినీ పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.
ABVP Vijayawada

ABVP విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని గుణదల BC హాస్టల్ కీ వెళ్లడం జరిగింది. అక్కడున్న విద్యార్థుల సమస్యలను, ఇబ్బం...
16/12/2021

ABVP విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని గుణదల BC హాస్టల్ కీ వెళ్లడం జరిగింది. అక్కడున్న విద్యార్థుల సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది. త్వరితగతిన ఆ సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది.

ABVP - Andhra Pradesh

అశ్రునివాళి...💐🙏🏻💐పర్వత యుద్ధంలో ఆరితేరిన వీరుడు...శత్రువులను దెబ్బకొట్టేలా వ్యూహాలను రచించడంలో అపర చాణక్యుడు...భరతమాత మ...
08/12/2021

అశ్రునివాళి...💐🙏🏻💐
పర్వత యుద్ధంలో ఆరితేరిన వీరుడు...
శత్రువులను దెబ్బకొట్టేలా వ్యూహాలను రచించడంలో అపర చాణక్యుడు...
భరతమాత మద్దుబిడ్డ "భారత త్రివిధ దళాధిపతి బిపిన్ సింగ్ రావత్ గారి" మరణం దేశానికి తీరని శోకం...
దేశ రక్షణలో జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి... ఆయన సేవలు సదాసర్మణీయం...🇮🇳🙏🏻

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when ABVP Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP Vijayawada:

Share