31/05/2026
కుంచం భూపాల్ గారి తండ్రి గారు, కుంచం లక్ష్మీనారాయణ గారు, ఈ రోజు ఉదయం 4:00 గంటలకు స్వర్గస్తులయ్యారు.
వారి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు వారి స్వగృహం వద్ద నిర్వహించబడతాయి.
ఓం శాంతి.