ABVP Nawabpet Mandal

ABVP Nawabpet Mandal Students power National power

03/02/2023
*సమస్యల సుడిగుండంలో నవాబుపేట్ మండల జిల్లా పరిషత్ హై స్కూల్**-ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం:తల్లిదండ్రులు, విద్యార్థ...
09/11/2022

*సమస్యల సుడిగుండంలో నవాబుపేట్ మండల జిల్లా పరిషత్ హై స్కూల్*

*-ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం:తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆగ్రహం.*

*నవాబుపేట్ మండలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు సందర్శించడం జరిగింది*

*మామల్ని పటించుకోవడం లేదంటూ విద్యార్థుల కన్నీరు.*

వికారాబాద్ జిల్లా..
నవాబుపేట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ మధ్యాహ్న భోజనంలో పురుగులు ఇలాగే 15 నుండి 16 సార్లు రావడంతో విద్యార్థులు పాఠశాల యజమాన్యానికి ఫిర్యాదు చేయడం జరిగింది.ఫిర్యాదు చేసిన తరువాత రెండు రోజులు ఆహారం మంచిగా పెడుతున్నారు తర్వాత తిరిగి మళ్ళీ అదే పరిస్థితి. ప్రతిరోజు కూరగాయలు పెట్టకుండా ప్రతిరోజు పప్పే పెడుతున్నారని విద్యార్థుల ఆందోళన పాఠశాల యాజమాన్యానికి విద్యార్థులు అడుగుతే బిల్స్ రావడం లేదు అందుకే కూరగాయలు పెట్టడం లేదని వంకర సమాధానం చెప్తున్నారని విద్యార్థులు ఆందోళన విద్యార్థులు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దగ్గుల శ్రీహరి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు..ఈ యొక్క కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శివచందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

ఫలించిన ఎబీవీపీ పోరాటం ...మోడల్ స్కూల్ కు రోడ్డు నిర్మామం చేపట్టిన అధికారులు...       నవాబుపేట మోడల్ స్కూల్ కు వెల్లే ధా...
27/07/2022

ఫలించిన ఎబీవీపీ పోరాటం ...
మోడల్ స్కూల్ కు రోడ్డు నిర్మామం చేపట్టిన అధికారులు...
నవాబుపేట మోడల్ స్కూల్ కు వెల్లే ధారి బురధ మయంగా ఉండటంతో నవాబు పేట ఎబీవీపీ ఆద్వర్యంలో రాష్ట్ర ఎబీవీపీ కార్యవర్గ సభ్యులు దగ్గుల శ్రీహరి గౌడ్ ఆద్వర్యంలో మోడల్ స్కూల్ విద్యార్థులు మరి నాయకులు అధికారులను ప్రశ్నించడంతో మరియు విద్యార్థులు ఆంధోళన చేపట్టడం జరిగింది . ఆందోళన కు దిగివచ్చిన ప్రబుత్వం, అధికారులు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు.
అధికారులకు ధన్యవాదములు....
దగ్గుల శ్రీహరి గౌడ్...
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.....

27/07/2022
పేరుకే ఆదర్శం... లోపలంతా అక్రమం...నవాబ్‌పేట్‌ మండలంలో ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసిన  #ఏబీవీపీ మండల శా...
24/04/2022

పేరుకే ఆదర్శం... లోపలంతా అక్రమం...
నవాబ్‌పేట్‌ మండలంలో ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసిన #ఏబీవీపీ మండల శాఖ.

క్షణం క్షణం మా కణం కణంభారతమాతకే సమర్పణంఅంటూ విద్యార్థిలోకాన్నీ జాతీయవాదం వైపు నడిపిస్తూ ఎంతో మంది విద్యార్థులను జాతీయవాద...
09/07/2021

క్షణం క్షణం మా కణం కణం
భారతమాతకే సమర్పణం
అంటూ విద్యార్థిలోకాన్నీ జాతీయవాదం వైపు నడిపిస్తూ ఎంతో మంది విద్యార్థులను జాతీయవాదులుగా తీర్చిదిద్ది భారతమాత సేవకై అందిస్తున్న
నా మాతృ సంస్థ(ABVP)73వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఈరోజు నవాబుపేట్ ABVP శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి విగ్రహం దగ్గర పూలమాలవేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ నవాబుపేట్ శాఖ తరఫున జాతీయ వాదులందరికి జాతీయ విద్యార్ధి దినోత్సవ శుభాకాంక్షలు.
భారత్ మాతా కి జై.🚩🚩🚩

ఈ రోజు Nawabpet మండలం లో గల POLICE STATION, GOVT HOSPITAL,MPDO, MRO office ,GOVT SCHOOL&Bus Stand వివిధ జన సంచార ప్రదేశల...
26/04/2021

ఈ రోజు Nawabpet మండలం లో గల POLICE STATION, GOVT HOSPITAL,MPDO, MRO office ,GOVT SCHOOL&Bus Stand వివిధ జన సంచార ప్రదేశలలో sanitization కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ..
ఈ కార్యక్రమానికి Spirit మరియు Bleaching powder అందచేసిన శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి హృదయ పూర్వక ధన్యవాదములు🙏🙏
అలాగే covid -19 విస్తృతంగా విజృంభిస్తున్న నేపధ్యంలో ABVP కార్యకర్తలు ఏమాత్రం భయడకుండా దైరంగా పాల్గొన్న వారికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు...🚩🚩

Address

Vikarabad

Alerts

Be the first to know and let us send you an email when ABVP Nawabpet Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP Nawabpet Mandal:

Share