04/03/2025
ఇప్పటికే 2023-24 సంవత్సరానికి బీసీ, ఈబీసీ, సంచార జాతుల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.254.48 కోట్లను భరించడానికి అంగీకరించిన చంద్రబాబు గారు... తాజా బడ్జెట్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పుల కోసం రూ.3377 కోట్లు కేటాయించారు.