13/07/2026
Pawan Kalyan క్రేజ్ వేరు.. కానీ ఇప్పుడు కావాల్సింది రెస్ట్!
"రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్‌కు ఇంకొంచెం ఎక్కువ ఉంటారు, తోపులాటలు ఉంటాయి. భుజం ఆపరేషన్ నుండి ఆయన వేగంగా కోలుకుంటున్నారు. ఇప్పుడే పనిలోకి వస్తానంటే వద్దు అని వారించా.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను"
- సీఎం Nara Chandrababu Naidu గారు 🙏