K V RAJ Foundation

K V RAJ Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from K V RAJ Foundation, Social service, gajuwaka , Mahernagar, Visakhapatnam.

Founder of K V Raj foundation
Kalluru Geeta
OUR VISION :
Fight against hunger
We don't want to see anyone sleep
with hungry
OUR MISSION
To feed 1 million shelter less and needy
people by 2025

26/03/2025

5th anniversary of K V Raj Foundation. Thank you so much for your all support we are very gratitude to your support 🙏

10/11/2023

Please save Jogendra 🙏
తలసీమియాతో పోరాడుతున్న జోగేంద్ర కి తన ఆపరేషన్ నిమిత్తం మీ అందరి సాయం అవసరం. దయచేసి జోగేంద్ర ని కాపాడడానికి అందరూ ఒక అడుగు ముందుకు వేసి రండి ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడండి. మీరు అందించే ప్రతి రూపాయి కూడా ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. Help to Jogendra🙏
Contact 9182283798

Feed hungry 🙏 9182283798Kalluru GeetaVisakhapatnam
01/10/2023

Feed hungry 🙏
9182283798
Kalluru Geeta
Visakhapatnam

Thank you leader news paper
25/09/2023

Thank you leader news paper

వరలక్ష్మి గారి కుటుంబానికి మంగళవారం నాడు 41వేలు అందించబడింది. మరియు ఈరోజు బుధవారం హర్షిత గారి సహకారంతో  మరొక  8,000 రూపా...
20/09/2023

వరలక్ష్మి గారి కుటుంబానికి మంగళవారం నాడు 41వేలు అందించబడింది. మరియు ఈరోజు బుధవారం హర్షిత గారి సహకారంతో మరొక 8,000 రూపాయలు శ్రీనివాస రావు గారి మందుల నిమిత్తము ఈరోజు సాయంత్రం అందజేయబడినది.

20/09/2023

వరలక్ష్మి గారి కుటుంబానికి మనం అందించిన సహాయం:
కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న వరలక్ష్మి గారి భర్త శ్రీనివాస్ గారికి మీ అందరి సహకారంతో 41,000/-రూపాయలను వారి వైద్య అవసరాల నిమిత్తం అందజేయడం జరిగింది. దీనికి సహాయం చేసిన దాతలు
ప్రతిమ గారు ,మురళీధర్ గారు, నవీన్ గారు , హర్షిత గారు ఈశ్వర్ గారు, దుర్గా నవీన్ (Lihan sunkara) గారు, రమ్యభాస్కర్ గారు, హేమాంబరావు గారు, కమలాకర్ గారు, సురేష్ గారు ధనుంజయ్ గారు, అప్పలరాజు గారు వీరందరి సహాయంతో వరలక్ష్మి గారి కుటుంబానికి ఈరోజు మనం చేయగలిగిన సహాయం చేసాం. పెద్దమనిషి చేసుకొని వారి కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మీ అందరికీ మా ధన్యవాదాలు. మీరు మాపై ఉంచిన నమ్మకానికి మేము ఎప్పుడు కృతజ్ఞులమై ఉంటామని తెలియజేస్తున్నాం🙏
మీ గీత 🙏

13/09/2023

వరలక్ష్మి కుటుంబానికీ సహాయం అందించండి. మేము కూడా మీతో ఉన్నాము అనే ధైర్యాన్ని ఆమెకి అందించండి. మీరు సహయం చేసే ప్రతీ రూపాయి ఆమెకి చాలా అవసరం. Contact 9182283798
మీ గీత

Address

Gajuwaka , Mahernagar
Visakhapatnam
530026

Telephone

+919182283798

Website

Alerts

Be the first to know and let us send you an email when K V RAJ Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to K V RAJ Foundation:

Share

Category