YSRCP Visakhapatnam District

YSRCP Visakhapatnam District Best CMYSJagan anna

నాన్నే నా రోల్ మోడల్.. ఆయన అడుగు జాడల్లోనే నా ప్రయాణం-సీఎం వైయస్ జగన్                      🇱🇸🌎
28/05/2024

నాన్నే నా రోల్ మోడల్.. ఆయన అడుగు జాడల్లోనే నా ప్రయాణం

-సీఎం వైయస్ జగన్









🇱🇸🌎

టీడీపీని మళ్లీ మడతపెట్టేయబోతున్న వైయస్‌ఆర్‌సీపీ!2024 ఎన్నికలపై ఒపీనియన్ అవుట్‌పోస్ట్ నిర్వహించిన ప్రీ-పోల్ సర్వేలో ఫ్యాన...
12/05/2024

టీడీపీని మళ్లీ మడతపెట్టేయబోతున్న వైయస్‌ఆర్‌సీపీ!

2024 ఎన్నికలపై ఒపీనియన్ అవుట్‌పోస్ట్ నిర్వహించిన ప్రీ-పోల్ సర్వేలో ఫ్యాన్ ప్రభంజనం.

ఏపీలో బలంగా మళ్లీ ఫ్యాన్ గాలి 🔥



ఏపీలో క్లియర్ వేవ్.. హై స్పీడ్‌లో ఫ్యాన్!ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయ దుంధుబి మోగించబోతున్నట్లు తేల్చేసిన పర్స్‌పెక్టి...
12/05/2024

ఏపీలో క్లియర్ వేవ్.. హై స్పీడ్‌లో ఫ్యాన్!

ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయ దుంధుబి మోగించబోతున్నట్లు తేల్చేసిన పర్స్‌పెక్టివ్ పల్స్ ప్రీ-పోల్ సర్వే

బాబు లేఖ్ ఖతం.. ఇక సర్దుకోవడమే



12/05/2024

తొలిసారి ఓటు వేస్తున్నారా? ఈవీఎంలో ఓటు ఎలా వేయాలో తెలుసుకోండి!

సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మీ ఓటును సమర్థవంతంగా వినియోగించుకోండి





ఏపీ ప్రీ-పోల్ సర్వేలో దుమ్ములేపిన వైయస్‌ఆర్‌సీపీ అందరూ కలిసినా.. ఒంటిచేత్తో పార్టీని గెలిపించబోతున్న జగనన్న 🔥
12/05/2024

ఏపీ ప్రీ-పోల్ సర్వేలో దుమ్ములేపిన వైయస్‌ఆర్‌సీపీ

అందరూ కలిసినా.. ఒంటిచేత్తో పార్టీని గెలిపించబోతున్న జగనన్న 🔥




జగనన్న నొక్కిన బటన్లు 130..చేతికి ఇచ్చిన డబ్బులు రూ.2.70 లక్షల కోట్లుప్రతి ఇంటా సంతోషాలు పంచిన.. జగనన్న ప్రభుత్వాన్ని మర...
12/05/2024

జగనన్న నొక్కిన బటన్లు 130..

చేతికి ఇచ్చిన డబ్బులు రూ.2.70 లక్షల కోట్లు

ప్రతి ఇంటా సంతోషాలు పంచిన.. జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి దీవిద్దాం

ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం!



చంద్రబాబుకి ఓటేస్తే... మన భవిష్యత్తుకు నో గ్యారెంటీఆలోచించి ఓటేయండి!!
12/05/2024

చంద్రబాబుకి ఓటేస్తే... మన భవిష్యత్తుకు నో గ్యారెంటీ

ఆలోచించి ఓటేయండి!!





గత 5 ఏళ్లుగా ప్రతి ఇంట్లో జరిగిన మంచి కొనసాగాలంటే మన ఓటు ఫ్యాను గుర్తుకే వేయాలి! ✊🏻
12/05/2024

గత 5 ఏళ్లుగా ప్రతి ఇంట్లో జరిగిన మంచి కొనసాగాలంటే మన ఓటు ఫ్యాను గుర్తుకే వేయాలి! ✊🏻



10/05/2024

ల్యాండ్ టైట్లింట్ యాక్ట్‌పై TDP పత్రికల్లో తప్పుడు సమాచారంతో ప్రకటనలు ఇస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

-వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి




10/05/2024

ఆనాడు అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ..

నేడు ప్రజలను మభ్యపెట్టేలా కోట్లు ఖర్చు చేసి పత్రికల్లో ఇచ్చిన ప్రకటన నారా చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం.

-వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి




10/05/2024

ఆనాడు అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ..

నేడు ప్రజలను మభ్యపెట్టేలా కోట్లు ఖర్చు చేసి పత్రికల్లో ఇచ్చిన ప్రకటన నారా చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం.

-వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి





Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Visakhapatnam District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSRCP Visakhapatnam District:

Share