02/09/2023
ఈరోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అక్కరమాని విజయనిర్మల గారు క్యాంప్ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసిన విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా సీనియర్ నాయకులు అక్కరమాని వెంకట్రావు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అదే బాటలో ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు తగు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైద నారాయణరావు, ఉమ్మడి కళ్యాణ్, అచ్చి రమేష్ రెడ్డి, ఉమ్మడి ఎల్లాజీ, కనకల్ల కృష్ణ, ఉమ్మడి ఎల్లాజీ, మారుపల్లి పరదేశి, ఆచ్చి ప్రసాద్ రెడ్డి, తులసీరామ్, చిన్న సింగ్, రామచంద్రారెడ్డి, మారుపల్లిరాజు, వాసుపల్లి కనకరాజు, శివారెడ్డి, సతీష్, ఉమ్మడి రాజేష్, ఉదయ్ కిరణ్, రాజేష్, రమేష్, సూరాడ లోకేష్, మండలి రమణ, ఉమ్మడి జాన్, వారాధి గణేష్, దలైయి కార్తీక్,గారికిన రాధాకృష్ణ, గరికిన అప్పన్న, మోహన్, రామకృష్ణ, గరికిన రాజు, గుజ్జన దుర్గారావు తదితరులు హాజరయ్యారు...
YS Jagan Mohan Reddy
Akkaramani Vijaya Nirmala