Suribabu PILLA

Suribabu PILLA YSRCP ITWING, Socialmidea

15/12/2025

Celebrating my 3rd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

ఇటీవల కాలంలో( జనవరి 5న) మా అమ్మగారు మరణించిన విషయం మరియు నేను అనగా పిళ్ళా సూరిబాబు ( విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి ఐ టి వింగ...
15/03/2025

ఇటీవల కాలంలో( జనవరి 5న) మా అమ్మగారు మరణించిన విషయం మరియు నేను అనగా పిళ్ళా సూరిబాబు ( విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి ఐ టి వింగ్ ప్రధాన కార్యదర్శి )కి ( అక్టోబర్ 15న )బ్రెయిన్ స్ట్రోక్ మరియు ( జనవరి 28న) యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకొని మమ్మల్ని మొట్ట మొదటి సారిగా పరామర్శించడానికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి Rajiv Gandhi Konda గార్కి, మరియు ఈరోజు ఇంటి కి విచ్చేసిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు Varudu kalayani *శ్రీమతి వరుదు కళ్యాణి* ఎమ్మెల్సీ గార్కి, ఈరోజు ఉదయం ఫోన్ కాల్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి Harsha Rardhan Reddy గార్కి, రాజ్యసభ సభ్యులు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి వ్యక్తి గత సహాయకులు దశరధ్ రెడ్డి గార్కి, చి.లావణ్య గార్కి, మరియు విశాఖపట్నం వైస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షులు Bonda Uma Maheswara Rao గార్కి విశాఖ వైస్సార్సీపీ అధికార ప్రతినిధి Harikiran Reddy Bingi గార్కి తణుకు వైస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షులు చింతలపూడి సూర్యనారాయణ గార్కి మరియు సూర్యనారాయణ చింతలపూడి గారి ద్వారా విషయం తెలుసుకొని వైస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు #దొడ్డా_అంజిరెడ్డి గార్కి
ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

అమ్మా!!! *ఈ జన్మ ని ఇచ్చిన నువ్వు లేని ఈ సమయాన ఏవిధంగా జన్మదినం చేసుకోగలను*  ఇప్పటి వరకు మొదటి ఆశీర్వాదం నీ దగ్గర తీసుకొ...
14/02/2025

అమ్మా!!!
*ఈ జన్మ ని ఇచ్చిన నువ్వు లేని ఈ సమయాన ఏవిధంగా జన్మదినం చేసుకోగలను* ఇప్పటి వరకు మొదటి ఆశీర్వాదం నీ దగ్గర తీసుకొనే నేను ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకోగలను. నీకు నివాళులు అర్పించటం తప్ప. కావున నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మన కుటుంబ సభ్యులందరిని పైన ఉండాలని కోరుకుంటూ.... నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అనునిత్యం కోరుకుంటూ బాధతప్త హృదయాలతో...............

మమ్మల్ని ఈరోజు ఇంతటి వాళ్ళను చేసి, నలుగురిలో తలెత్తుకుని నడిచేలా గౌరవం కల్పించిన నీకు ఏం చేసి రుణం తీర్చుకోగలం. అనుక్షణం...
21/01/2025

మమ్మల్ని ఈరోజు ఇంతటి వాళ్ళను చేసి, నలుగురిలో తలెత్తుకుని నడిచేలా గౌరవం కల్పించిన నీకు ఏం చేసి రుణం తీర్చుకోగలం. అనుక్షణం గుర్తు చేసుకుంటూ మా కన్నీళ్లతో నివాళులర్పించడం తప్ప

*అమ్మా!!!!*              *మన ఇంటి ఎదురుగా ఎవరు వెళ్లిన వాళ్ళను పిలిచి వాళ్ళ యోగక్షేమలు కనుక్కోనే నువ్వు     ఈరోజు లేకపోవ...
17/01/2025

*అమ్మా!!!!*

*మన ఇంటి ఎదురుగా ఎవరు వెళ్లిన వాళ్ళను పిలిచి వాళ్ళ యోగక్షేమలు కనుక్కోనే నువ్వు
ఈరోజు లేకపోవటంతో వాళ్ళాంతా వచ్చి మమ్మల్ని ఓదార్చుతువుంటే నీవు లేని లోటు, నీవిలువ ఎన్ని కోట్లు ఖర్చు పెడితే వస్తుంది.....
మమ్మల్ని నువ్వు తప్ప ఎవరు ఓదార్చగలరు అమ్మ????*

అమ్మా!!!!!*         *నువ్వు నన్ను హాస్పిటల్ నుండి సజీవంగా ఇంటికి తీసుకోని వెళ్ళమని కోరితే నీ ఆఖరి కోరిక తీర్చకపోగా*     ...
15/01/2025

అమ్మా!!!!!*

*నువ్వు నన్ను హాస్పిటల్ నుండి సజీవంగా ఇంటికి తీసుకోని వెళ్ళమని కోరితే నీ ఆఖరి కోరిక తీర్చకపోగా*
*ఈరోజు మా అందరికి అందని దూరాన ఈరోజు నిర్జీవం గా ఒంటరిగా వదిలేసి వచ్చేసాను నన్ను ఎప్పటికి క్షమించకు అమ్మా* .......

అమ్మా!!!*       నీతో నా ప్రయాణం ఇంత అద్దంతరంగా ఆగిపోతుంది అని కలలో కూడా ఊహించలేదు.    ఇప్పుడు నాకు సరైన మార్గం చూపించేది...
14/01/2025

అమ్మా!!!*
నీతో నా ప్రయాణం ఇంత అద్దంతరంగా ఆగిపోతుంది అని కలలో కూడా ఊహించలేదు.
ఇప్పుడు నాకు సరైన మార్గం చూపించేది ఎవరు అమ్మా....???

అమ్మా!!                 నన్ను  ఎవరు ఏమీ అన్నా రక్షణ కవచంలా కాపాడేదానివి               ఇప్పుడు ఎవరు నాకు నీలా సపోర్ట్ చేస...
13/01/2025

అమ్మా!!

నన్ను ఎవరు ఏమీ అన్నా రక్షణ కవచంలా కాపాడేదానివి
ఇప్పుడు ఎవరు నాకు నీలా సపోర్ట్ చేస్తారు. ఆలోటు ఎవరు తీరుస్తారు. అమ్మా??

*అమ్మా!!!!!*      *మా నలుగురు కి మూడు పూటలా తిండి పెట్టడం కోసం నీ కడుపు మేడ్చు కొని నువ్వు పడ్డ కష్టం మేము ఎప్పటికి? మర్...
12/01/2025

*అమ్మా!!!!!*
*మా నలుగురు కి మూడు పూటలా తిండి పెట్టడం కోసం నీ కడుపు మేడ్చు కొని నువ్వు పడ్డ కష్టం మేము ఎప్పటికి? మర్చిపోలేము. ఇప్పుడు మూడు పూటలా పంచభాక్ష్య పరమాన్నాలు తినేంతకాకపోయినా అందులో కొంత అయినా పెట్టే స్థాయి లో మమ్మల్ని తీర్చిదిద్దిన నువ్వు. ఇప్పుడు తినటానికి నువ్వు లేవు మాకు ఆ లోటు ఎవరు తీరుస్తారు అమ్మా????*

*అమ్మా!!!*              *ఎవరికైన కాళ్ళు విరిగిన, చేతులు విరిగి నీ దగ్గర కి వస్తే నీ ఆరోగ్యం బాగాలేకపోయినా నీకు తెలిసిన వ...
11/01/2025

*అమ్మా!!!*

*ఎవరికైన కాళ్ళు విరిగిన, చేతులు విరిగి నీ దగ్గర కి వస్తే నీ ఆరోగ్యం బాగాలేకపోయినా నీకు తెలిసిన వైద్యం తో ఉచితంగా నయం చేసి పంపిన నువ్వు ఇప్పుడు *మా అందరి హృదయాలను విరిచేసి వెళ్లిపోయావ్*.
*మళ్ళీ ఎప్పుడు వచ్చి విరిగిన మా అందరి హృదయాలను నయం చేసి మమ్మల్ని మాములు మనుషులు గా తీర్చి దిద్దుతావ్ అమ్మా??????*

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Suribabu PILLA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share