Pappala Chalapathirao

Pappala Chalapathirao Former MP Anakapalli Lok sabha Member || Ex member of legislative Assembly, Ellamanchilli Constituency, Andhra Pradesh, Telugudesamparty

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరియు మహి...
29/03/2023

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరియు మహిళా సోదరీమణులకు Telugu Desam Party (TDP) ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
Telugudesam party
Pappala Chalapathirao
Nara Chandrababu Naidu

తెదేపా సీనియర్ నేత, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నాకు అత్యంత మిత్రుడు Somireddy Chandra Mohan Reddy   గారికి హృదయపూర్వక...
26/03/2023

తెదేపా సీనియర్ నేత, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నాకు అత్యంత మిత్రుడు Somireddy Chandra Mohan Reddy గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలిచి.. నిరంతరం ప్రజా సమస్యలపై ఆయన పోరాడే తీరు అందరికీ ఆదర్శనీయం.


Pappala Chalapathirao

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ     గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను. Pa...
26/03/2023

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను.

Pappala Chalapathirao

25/03/2023
ఎమ్మెల్సీగా అద్భుత విజయం సాధించిన పంచుమర్తి అనురాధ గారికి శుభాకాంక్షలు.
24/03/2023

ఎమ్మెల్సీగా అద్భుత విజయం సాధించిన పంచుమర్తి అనురాధ గారికి శుభాకాంక్షలు.


ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాసం ప్రారంభం శుభాకాంక్షలు
24/03/2023

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాసం ప్రారంభం శుభాకాంక్షలు

23/03/2023

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉండవల్లి లోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం నుంచి అసెంబ్లీ కి బయలుదేరిన ఎమ్మెల్యేలు.

ఉరికంబాన్ని కూడా లెక్క చేయక దేశం కోసం ప్రాణాలర్పించి యువతలో స్ఫూర్తి నింపిన అమరవీరులకు జోహార్లు అమరవీరుల దినోత్సవం .
23/03/2023

ఉరికంబాన్ని కూడా లెక్క చేయక దేశం కోసం ప్రాణాలర్పించి యువతలో స్ఫూర్తి నింపిన అమరవీరులకు జోహార్లు అమరవీరుల దినోత్సవం .

మీకు మీ కుటుంబ సభ్యులకు శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
23/03/2023

మీకు మీ కుటుంబ సభ్యులకు శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ దేవేంద్ర గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.  Tulla Devender Goud
19/03/2023

మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ దేవేంద్ర గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

Tulla Devender Goud

ఉత్తరాంధ్ర ప్రజలకు ఊపిరి పోస్తున్న పట్టభద్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజ...
17/03/2023

ఉత్తరాంధ్ర ప్రజలకు ఊపిరి పోస్తున్న పట్టభద్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు గారికి ఓటు వేసి పట్టభద్రులు ఆంధ్ర రాష్ట్ర మార్పు దిశగా అడుగులు వేశారు

Address

Dimili
Visakhapatnam
531055

Telephone

+919441662870

Website

Alerts

Be the first to know and let us send you an email when Pappala Chalapathirao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pappala Chalapathirao:

Share