Bommidi Yuvasena

Bommidi Yuvasena Official Fan Page of Ward 90 Corporator - Sri. Bommidi Ramana Garu

90వ వార్డు నందు ఓటరు నమోదు కార్యక్రమం! 🗳️🗓️ తేదీ: నవంబర్ 26 2023 ఆదివారం⏰ సమయం: ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల ...
25/11/2023

90వ వార్డు నందు ఓటరు నమోదు కార్యక్రమం! 🗳️

🗓️ తేదీ: నవంబర్ 26 2023 ఆదివారం
⏰ సమయం: ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు
📍 వేదిక: సీతారామరాజు నగర్ శివాలయం వద్ద, బుచ్చిరాజుపాలెం, విశాఖపట్నం

Follow me on the Threads app now! Link in bio 🔗
14/07/2023

Follow me on the Threads app now! Link in bio 🔗

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!!!
19/08/2022

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!!!

18/08/2022

Watch my success story on V Talk TV YouTube channel.

Full video link in bio!

అందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳
15/08/2022

అందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳

Happy Birthday to our dearest Corporator, Ramana Bommidi Garu!!! 🎉🎉🎉🥳🥳🥳We're blessed to have you as our Corporator!!! 🤗🤗...
22/06/2022

Happy Birthday to our dearest Corporator, Ramana Bommidi Garu!!! 🎉🎉🎉🥳🥳🥳

We're blessed to have you as our Corporator!!! 🤗🤗🤗

By Team Bommidi Yuvasena

22/06/2022

1 day to goooo!!! 🎉🎉🎉🥳🥳🥳



Ramana Bommidi Bommidi Yuvasena

--
Team

21/06/2022

2 days to goooo!!! 🎉🎉🎉🥳🥳🥳



Ramana Bommidi Bommidi Yuvasena

--
Team

20/06/2022

3 days to goooo!!!! 🎉🎉🎉



Ramana Bommidi

By

ఈరోజు అనగా 17-04-2022 తేదీన, 90వ వార్డు బుచ్చిరాజుపాలెం SC కాలనీ నందు మేరీ అనే అంగన్వాడీ వర్కర్ యొక్క ఇళ్లు అగ్ని ప్రమాద...
17/04/2022

ఈరోజు అనగా 17-04-2022 తేదీన, 90వ వార్డు బుచ్చిరాజుపాలెం SC కాలనీ నందు మేరీ అనే అంగన్వాడీ వర్కర్ యొక్క ఇళ్లు అగ్ని ప్రమాదానికి గురై రూ. 17000 నగదు మరియు ఇంటి సామాన్లు కాలిపోయాయి అని తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదానికి గల కారణం అడిగి తెలుసుకొని, విచారం వ్యక్తం చేయడం జరిగినది.

సదా మీ సేవలో,
మీ బొమ్మిడి రమణ
90వ వార్డు కార్పొరేటర్, జీవీయంసీ

Dr. B.R. Ambedkar will always inspire us to dedicate our lives to making other people’s lives better. Warm wishes on Amb...
14/04/2022

Dr. B.R. Ambedkar will always inspire us to dedicate our lives to making other people’s lives better. Warm wishes on Ambedkar Jayanti.

"I like the religion that teaches liberty, equality and fraternity."
- Dr. B.R. Ambedkar

ఈ శ్రీరామ నవమి మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను ఆరోగ్యాన్ని మరియు ఎల్లవేళలా ఆ శ్రీరామచంద్ర మూర్తి దయ మీ కుటుంబం పై ఉండాలని...
10/04/2022

ఈ శ్రీరామ నవమి మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను ఆరోగ్యాన్ని మరియు ఎల్లవేళలా ఆ శ్రీరామచంద్ర మూర్తి దయ మీ కుటుంబం పై ఉండాలని ఆకాంక్షిస్తూ...

శ్రీరామ నవమి శుభాకాంక్షలు!!! 🏹

Address

58-21/5
Visakhapatnam
530027

Telephone

+919014234557

Website

Alerts

Be the first to know and let us send you an email when Bommidi Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bommidi Yuvasena:

Share