Ysr-drc yuvasena

Ysr-drc yuvasena political

22/09/2023

https://www.facebook.com/profile.php?id=61551572573028&mibextid=ZbWKwL

పెందుర్తి 96వ వార్డు:96వ వార్డు వైయస్సార్సీపి ప్రెసిడెంట్ గా నూతనంగా నియమితులైన , మన ప్రజా సేవకులు దాడి రమణ చిట్టి బాబు గారి కుమారుడు యువకుడు ఉత్సాహవంతుడు అయినటువంటి మన దాడి ఉమా మహేష్ గారిని ఆశీర్వదించవలసినదిగా కోరుచున్నాం. తండ్రి బాటలో తనయుడు ........ ప్రజలకు సేవ చేయడం కోసం ,ఈ రంగాన్ని ఎంచుకున్న మన యువ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి దాడి ఉమా మహేష్ గారిని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ......మీ యొక్క విలువైన సలహాలు -సూచనలు ఇవ్వవలసిందిగా!
వైఎస్ఆర్సిపి నాయకులకు, వైయస్సార్ అభిమానులకు ,మన పెందుర్తి వార్డ్ ప్రజలను కోరుచున్నాం .
ఇట్లు
మీ
96 వార్డ్ వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయం పెందుర్తి

జ్ఞానం మరియు నైపుణ్యం కూడా నాయకులలో విలువైన లక్షణాలు

30/09/2021
Happy birthday
07/07/2020

Happy birthday

Happy birthday vijayasai reddy garu
01/07/2020

Happy birthday vijayasai reddy garu

పెందుర్తి 96 వార్డ్ లో  లో  లో ఉన్నటువంటి jnnurm కాలనీలో క్వారంటైన్ ఏర్పాటు చేస్తామని వచ్చి కాలనీలో ఖాళీగా ఉన్నటువంటి  బ...
18/06/2020

పెందుర్తి 96 వార్డ్ లో లో లో ఉన్నటువంటి jnnurm కాలనీలో క్వారంటైన్ ఏర్పాటు చేస్తామని వచ్చి కాలనీలో ఖాళీగా ఉన్నటువంటి బ్లాకులను విజిట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ లోను అలజడి చెలరేగింది. సమాచారం కనుక్కొని అక్కడికి వచ్చిన *డి ఆర్ సి యువసేన సభ్యులు* గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ప్రజలెవరూ బై భ్రాంతులకు గురు కావద్దని మీకు మేమున్నామని భరోసా అన్ని కల్పించారు.tq DRC

16/06/2020
ఈ రోజు అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ లో  బి సి లకు మరియు మైనార్టీలకు పెద్ద పీట వేసిన మన జగనన్నకు ఇవే మా సలాం
16/06/2020

ఈ రోజు అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ లో బి సి లకు మరియు మైనార్టీలకు పెద్ద పీట వేసిన మన జగనన్నకు ఇవే మా సలాం

పెందుర్తి నియోజకవర్గం:తేదీ: 14 /0 6/20  అనగా ఆదివారం చింతల అగ్రహారం గ్రామం లో డి ఆర్ సి(DRC) సేవలు మెచ్చి ప్రజలందరూ నడుమ...
14/06/2020

పెందుర్తి నియోజకవర్గం:తేదీ: 14 /0 6/20 అనగా ఆదివారం చింతల అగ్రహారం గ్రామం లో డి ఆర్ సి(DRC) సేవలు మెచ్చి ప్రజలందరూ నడుమ సన్మానిం చ బోతున్నారు .కావున ప్రతి ఒక్కరూ అలాగే డి .ఆర్ సి అభిమానులు పాల్గొంటారని కోరుకుంటూ ఇట్లు మీ ...........డి ఆర్ సి చారిటబుల్ ట్రస్ట్ పెందుర్తి. #$ # సన్మానం జరుగు ప్రదేశం: చింతలగ్రహారం తేదీ: 14 /0 6/ 2020.

మన ప్రజా సేవకుడు దాడి రమణ చిట్టిబాబు గారి సొంత నిధులతో   డి ఆర్ సి(DRC) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమా...
12/06/2020

మన ప్రజా సేవకుడు దాడి రమణ చిట్టిబాబు గారి సొంత నిధులతో డి ఆర్ సి(DRC) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు నెంబర్ వన్ పెందుర్తి కూడలిలోని అనగా పెందుర్తి జంక్షన్ లో వైయస్సార్ విగ్రహానికి చుట్టూ స్టీల్ రిలే మెట్ల నిర్మాణం చేయించారు. అలాగే ప్రశాంతి నగర్ లో ఉన్నటువంటి గ్రౌండ్ కి సిమెంట్ పిచ్ మరియు స్టేజ్ కట్టించారు. అలాగే పెందుర్తి పంచాయతీ దగ్గర అనగా నూతన సచివాలయం దగ్గర ప్రాగణాని గ్రావెల్ తో ఫీల్ చేయించారు. ఇవేకాక DRC చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల కార్యక్రమాలు చేపట్టారు హ్యాట్సాఫ్ యూసర్ మీసేవ వెలకట్టలేనిది సార్ సార్🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👏🏻👏🏻👏🏻👏🏻👍👍👍✊✊✊🤝🤝

Address

Rathichrvu
Visakhapatnam
531173

Opening Hours

Monday 8am - 10am
6pm - 8pm
Tuesday 8am - 10am
6pm - 8pm
Wednesday 8am - 10am
6pm - 8pm
Thursday 8am - 10am
6pm - 8pm
Friday 8am - 10am
6pm - 8pm
Saturday 8am - 10am
6pm - 8pm

Telephone

+917893344059

Website

Alerts

Be the first to know and let us send you an email when Ysr-drc yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ysr-drc yuvasena:

Share