KNR janasena

KNR janasena Kandula Nagaraju

జనసేన పార్టీ నాయకులు, సినీ ప్రొడ్యూసర్, శ్రీ బి వి ఎస్ ఎన్ ప్రసాద్ గారిని కలిసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ న...
05/03/2025

జనసేన పార్టీ నాయకులు, సినీ ప్రొడ్యూసర్, శ్రీ బి వి ఎస్ ఎన్ ప్రసాద్ గారిని కలిసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు మరియు విశాఖ దక్షిణ నియోజకవర్గ యువ నాయకులు కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్.

Badri Nath Kandula
Nagaraju
















కొత్త పైపు లైన్లకు శంఖుస్థాపన చేసిన డాక్టర్ కందులప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం ...
04/01/2025

కొత్త పైపు లైన్లకు శంఖుస్థాపన చేసిన డాక్టర్ కందుల

ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు,
32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. రూ.20 లక్షల రూపాయలతో
చేపడుతున్న కొత్త పైపు లైన్ల పనులకు
నెరేళ్ల కోనేరు ప్రాంతంలో ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
32 వ వార్డులో ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు.
తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిందించేందుకు సన్నద్ధమైనట్లు చెప్పారు. 32 వ వార్డులో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రతి గడపకు వెళ్లి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని వారికి అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల కృష్ణ గార్డెన్స్ లో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని చెప్పారు.
నేడు నెరేళ్ల కోనేరు నుంచి గోకుల్ థియేటర్ వరకు 20 లక్షల రూపాయలతో చేపట్టిన కొత్త పైపులైన్ల పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహకారంతో వార్డు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో ఈ వార్డును మరింత అభివృద్ధిగా చేసేందుకు ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో
ఏఈ శివకుమార్,
పిట్టర్.చలపతి,మద్ది.రాజశేఖరరెడ్డి,
అదిబాబు,
రమేష్ (పాడి), సిపిఎం నాయకులు బుజ్జి,బిజెపి నాయకులు
శాలివాహన,
31వ వార్డు నాయకులు
నరేంద్ర,
పైడిరాజు, సారధి, రాము,రవణ,
పండా శ్రీను, పండు,
వెల్డింగ్ శ్రీను,మల్లా శ్రీను,గోవింద్,రత్నం,దక్షణ నియోజవర్గం యువ నాయకులు,
32వ వార్డు ఇంచార్జ్
కందుల బద్రీనాథ్
కందుల కేదార్నాథ్,
తదితరులు పాల్గొన్నారు.

Badri Nath Kandula
Nagaraju
















Working for the welfare of journalists★ Efforts for journalists' houses★ Government's priority for the development of jo...
09/09/2024

Working for the welfare of journalists
★ Efforts for journalists' houses
★ Government's priority for the development of journalists
★ In the presence of Dr. Kandula Nagaraju, Journalist day celebrations grandly

Janasena MLA of Vishaka South constituency Vamsikrishna Srinivas said that the coalition government is working for the welfare of journalists.
They said that the government is committed to the development of journalists.
Janasena leaders of Visakha South constituency on Monday,
Journalist day celebrations were held grandly in his office in Allipuram under the supervision of 32nd ward corporator Dr. Kandula Nagaraju.
MLA Vamsikrishna Srinivas, who attended the program as a chief guest, spoke and said that he will work for the houses of journalists.
The government is also determined for the development of journalists.
Dr. Kandula Nagaraju said he was very happy to participate as a guest in this program.
Janasena leaders of Visakha South constituency,
32nd ward corporator Dr. Kandula Nagaraju speaking
It has been revealed that journalists are working for the people and the government.
They said that their services to the society are priceless.
Even now, many of the journalists are still homeless. The state government said that it is thinking of giving houses to journalists.
Like every year, this year also, on the occasion of Journalist Day, guests were very happy to greet the journalists with hands. Revealed that he will work for the development of journalists as per his limits. Secretary of National Journalists Association and Simhachala Devasthanam Trust Board Member Gantla Srinubabu spoke and said that the services done by Dr. Kandula Nagaraju are doing are slogans.
He praised the expansion of his services not only within the ward boundary but also the entire South constituency.
He is providing special services to the people not only as the trust chairman but also as the Janasena leader and 32nd ward corporator.
Said he was very happy to felicitate journalists as part of this. Dr. Kandula Nagarajudi is a good personality who helps all the journalists by saying that he is in front of the journalists in whatever difficulty they face. Around 60 journalists were welcomed grandly by the hands of the guests in the program.
In this program, Shivaprasad Reddy, BV Ram, Salivahana, Dr. Sunil, Kandula Krishna, Kandula Rajasekhar, Nara Nageswara Rao, Maddi Rajasekhar Reddy, Narayana Reddy, Maheshwara Rao, Chanti, Eswara Rao, Sai, Raju, Appalaraju, South constituency youth leaders, 32 ward incharge Kandula Badrinath,
Kandula Kedarnath, others participated.


Badri Nath Kandula
Nagaraju
















MLA cricket tournament in municipal stadium
16/08/2024

MLA cricket tournament in municipal stadium

దక్షిణ నియోజవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్ గారికి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న విశాఖ ...
20/01/2024

దక్షిణ నియోజవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్ గారికి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు.

05/01/2024
ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన .. న్యూస్          Badri Nath Kandula   Nagaraju
28/12/2023

ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ..
న్యూస్

Badri Nath Kandula
Nagaraju
















Happy Christmas 🎄
25/12/2023

Happy Christmas 🎄

మార్గశిర మాసం మొదటి వారం సందర్భంగా శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గా...
14/12/2023

మార్గశిర మాసం మొదటి వారం సందర్భంగా శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం లో కందుల నాగరాజు గారు MLA అవ్వాలని ప్రార్థించిన. విశాఖ దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్ గారు. JanaSena Party Janasena Uttarandra Janasena party veeramahila , , * Nath Kandula@JanaSenaParty Nagaraju Nath Kandula@JanaSenaParty Nagaraju ✊🏻✊🏻 Lucky Govind Janasena Lucky Govind JanaSena Pendurthi Janasena Visakhapatnam Janasena Party WorldWide JanaSena Shatagni JanaSena Party Vizag -Visakhapatnam Janasena-Usa JanaSena Veera Mahila Janasena Pendurthi.

Address

KNR Villa , 33-4-6, KNR Street, Allipuram
Visakhapatnam
530001

Website

Alerts

Be the first to know and let us send you an email when KNR janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share