Tdp_Students

Tdp_Students The TDP was Founded by N.T RamaRao Garu, on 29nth March 1982. Present Party is Leading by

మొయినాబాద్ ఘటనపై సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎంపీ పుట్టా మహేష్‌కు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు నోటీసులు ...
15/03/2026

మొయినాబాద్ ఘటనపై సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎంపీ పుట్టా మహేష్‌కు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు నోటీసులు జారీ చేశారు.

సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఆరోపణలపై 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ అందజేయాలని, వివరణ ఆధారంగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు.


🔸ఏపీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల తనయుడు దేవాంశ్కు హైదరాబాద్లో ధోతీ వేడుక శనివారం సంప్రదాయబద్ధంగా ...
15/03/2026

🔸ఏపీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల తనయుడు దేవాంశ్కు హైదరాబాద్లో ధోతీ వేడుక శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

🔸నందమూరి, నారా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. వారు దేవాంశ్కు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు.

🔸సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో దేవాంశ్ ఆనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు.

🔸ఈ సందర్భంగా లోకేష్, బ్రాహ్మణిలకు నందమూరి బాలకృష్ణ దంపతులు వస్త్రాలు అందజేశారు.

🔸కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 Anna is something different 😇❤️
14/03/2026

Anna is something different 😇❤️

మంత్రి నారా లోకేష్ గారు, తన సతీమణి నారా బ్రాహ్మణి గారితో కలిసి, ప్రముఖ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, భారత క్రికెట్ దిగ్గ...
05/03/2026

మంత్రి నారా లోకేష్ గారు, తన సతీమణి నారా బ్రాహ్మణి గారితో కలిసి, ప్రముఖ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ మరియు వ్యాపారవేత్త
సానియా చందోక్ దంపతులకు మంత్రి నారా లోకేష్ గారు మరియు నారా బ్రహ్మణి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆశీర్వదించారు.

🔸 Minister Nara Lokesh has stepped forward to support the treatment of a young girl named Punervika from Kurnool who is ...
26/02/2026

🔸 Minister Nara Lokesh has stepped forward to support the treatment of a young girl named Punervika from Kurnool who is suffering from SMA Type-1.

🔸 The minister responded after the girl’s parents appealed for help on ‘X’.

🔸 He stated that this rare disease gradually weakens the muscles and appreciated Punervika’s courage in bravely fighting the condition.

🔸 He mentioned that the injection required for her treatment costs ₹16 crore. He expressed happiness that donors have already contributed ₹10 crore.

🔸 He assured that arranging the remaining ₹6 crore would be his responsibility.



🔸ఎస్ఎంఏ టైప్ -1తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే బాలిక చికిత్సకు సాయం చేసేందుకు మంత్రి నారా లోకేష్ గారు ముందుకొచ్చారు.

🔸సాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు ‘ఎక్స్’లో అభ్యర్థించడంతో మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు.

🔸ఈ అరుదైన వ్యాధితో కండరాలు క్రమంగా బలహీనపడతాయన్నారు. ఈ స్థితిలోనూ ధైర్యంగా పునర్విక పోరాడుతున్న తీరును కొనియాడారు.

🔸ఆమె ఇంజక్షన్కు రూ.16 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే దాతలు స్పందించి రూ.10 కోట్లు సమకూర్చడం హర్షణీయమన్నారు.

🔸మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చడం తన బాధ్యత అని చెప్పారు.




🔸Minister Nara Lokesh Garu adopted and transformed ZPHS Nidamarru, a government high school in Mangalagiri, into an inte...
22/02/2026

🔸Minister Nara Lokesh Garu adopted and transformed ZPHS Nidamarru, a government high school in Mangalagiri, into an international-standard model school.

🔸With a ₹15 crore investment, adding world-class facilities including an indoor stadium, lab block, swimming pool, amphitheatre, and dining block.

Located Address 📍

Nidamarru ZPHS, Govt school in Nidamarru Village, Mangalgiri



What a dedication, what a sincerity, what a timing, what a commitment and what a energy… Take a Bow Lokesh Anna 👏
16/02/2026

What a dedication, what a sincerity, what a timing, what a commitment and what a energy… Take a Bow Lokesh Anna 👏

Happy Valentine’s Day   😂❤️
14/02/2026

Happy Valentine’s Day 😂❤️

Two Legends In One Frame 🔥🔥
09/02/2026

Two Legends In One Frame 🔥🔥

Guess Who ?? Drop your comments..
21/12/2025

Guess Who ?? Drop your comments..

Address

Pandurangapuram
Visakhapatnam
530003

Website

Alerts

Be the first to know and let us send you an email when Tdp_Students posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tdp_Students:

Share