KK RAJU ARMY NVR

KK RAJU ARMY NVR We Keep Updated on Visakhapatnam YSRCP President KK Raju Garu
(1)

దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిగారు మ‌న‌కు భౌతికంగా దూర‌మై 17 ఏళ్లు అవుతున్నాఆ జ్ఞాప‌కాలు చెరిగిపోలేదు....
02/09/2026

దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిగారు మ‌న‌కు భౌతికంగా దూర‌మై 17 ఏళ్లు అవుతున్నా
ఆ జ్ఞాప‌కాలు చెరిగిపోలేదు. ఆ రూపం చెదిరిపోలేదు
జోహార్ వైయ‌స్ఆర్‌

విశాఖపట్నం జిల్లాలో వై.యస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి కార్యక్రమం దివంగత నేత గౌ" శ్రీ వై.యస్ రాజశేఖరరెడ్డి రెడ్డి గార...
02/09/2026

విశాఖపట్నం జిల్లాలో వై.యస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి కార్యక్రమం

దివంగత నేత గౌ" శ్రీ వై.యస్ రాజశేఖరరెడ్డి రెడ్డి గారు 17వ వర్ధంతి కార్యక్రమం బీచ్ రోడ్ పార్క్ హోటల్ జంక్షన్లో వెంప్పాడ శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు,రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు గారు,శాసనమండలి సభ్యులు కుంభ రవిబాబు,వరుదు కల్యాణి గారు,మాజీ మంత్రి వర్యులు పసుపులేటి బాలరాజు గారు,మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ కుమార్ గారు,సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి గారు,మొల్లి అప్పారావు గారు పాల్గొని డా" వై.యస్‌ రాజశేఖరరెడ్డి గారి హయాంలో జలయజ్ఞం ద్వారా నిర్మించిన & ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు తదితర జలవనరుల నుండి నీటిని తీసుకువచ్చి ఆ నీటితో *మహానేత డా" వై.యస్‌ రాజశేఖరరెడ్డి గారి విగ్రహనికి “జలాభిషేకం” చేసి అనంతరం పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు,రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

01/09/2026

గిరిజన విద్యార్థులను అర్ధరాత్రి తరలించడం కూటమి ప్రభుత్వం పిరికిపంద చర్య..

- మారికావలస గిరిజన గురుకుల పాఠశాలను యధావిధిగా కొనసాగించాలి..

- గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కూటమి ప్రభుత్వం తూట్లు..

- వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు..

మారికావలస గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించాలనే కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్తున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు *శ్రీ కె.కె రాజు గారిని..* పోలీసులు అడ్డుకోని భీమిలి పోలీసు స్టేషన్ కి తరలించారు.

ఈ సందర్భంగా శ్రీ కె.కె రాజు గారు మాట్లాడుతూ.. మూడు రోజులు క్రితం ముఖ్యమంత్రి అరుకు పర్యటనకు వెళ్లి అక్కడ అమాయక గిరిజన ప్రజలను మోసం చేసి మేము మారికవలస గిరిజన గురుకుల పాఠశాల తరలించడంలేదు అని మభ్యపెట్టి ఈరోజు విద్యా సంవత్సరం మధ్యలో పిల్లలు భవిష్యత్తును అగమ్యగోచరంగా వదిలేసి ఇలా స్కూల్ ని మూసివేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.

గిరిజన బిడ్డల భవిష్యత్తు, వారికి సంఘీభావం తెలపడానికి వెళ్తుంటే మమ్మల్ని ఈ విధంగా అడ్డుకోవడం పిరికిపంద చర్య అని అన్నారు.

"సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్" పేరుతో మారికావలస గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించే కూటమి ప్రభుత్వం నిర్ణయం వలన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

గిరిజన విద్యార్థులను అర్ధరాత్రి తరలించడం కూటమి ప్రభుత్వం పిరికిపంద చర్య..- మారికావలస గిరిజన గురుకుల పాఠశాలను యధావిధిగా క...

ఈకార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు గారు,కటుమూరి సతీష్,బాణాల శ్రీనివాసరావు,అల్లు శంకరరావు,కె.అనిల్ కుమార్ రాజు,పీవీ సురేష్,తాడి జగన్నాధరెడ్డి,మువ్వల లక్ష్మీ,సాడి పద్మారెడ్డి,రెయ్యి వెంకటరమణ,ఊరుకుటి చందు,అంబటి శైలేష్,యం.సునీల్,బలిరెడ్డి గోవింద్,హరికృష్ణ,దమయంతి,మువ్వల సురేష్,రాయపురెడ్డి అనిల్,మువ్వల సంతోష్,డోప్ప శ్రీను,సారిపిల్లి సంతోష్,ఐ.రవికుమార్,నీలి రవి,గాలి ప్రసాద్,సూర్య,హరికిరణ్ రెడ్డి,నాగేశ్వరవు,రవికిరణ్,మధుసదన్ రెడ్డి, బోగవిల్లి గోవింద్ తదితరులు పాల్గొన్నారు

01/09/2026
21/08/2026

Address

Seethammadhara Balaya Sastri Layout
Visakhapatnam
530013

Telephone

+919502322530

Website

Alerts

Be the first to know and let us send you an email when KK RAJU ARMY NVR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to KK RAJU ARMY NVR:

Shortcuts

Share