Vamsi Reddy tippala

Vamsi Reddy tippala jai jagan anna �

రేపే నాలుగో సిద్ధం సభ🔥దద్దరిల్లనున్న అద్దంకి..భారీ ఎత్తున ఏర్పాట్లు
09/03/2024

రేపే నాలుగో సిద్ధం సభ🔥

దద్దరిల్లనున్న అద్దంకి..

భారీ ఎత్తున ఏర్పాట్లు



పాలనా సంస్కరణలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని నెం.1 స్థానంలో సీఎం వైయస్ జగన్ గారు నిలిపారు. దానికి సాక్షాత్కారం గత ...
04/03/2024

పాలనా సంస్కరణలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని నెం.1 స్థానంలో సీఎం వైయస్ జగన్ గారు నిలిపారు. దానికి సాక్షాత్కారం గత ఐదేళ్లలో ఏపీకి వచ్చిన ఈ కంపెనీలు..!



Today meeting lo  garu 😍🤍
27/02/2024

Today meeting lo garu 😍🤍






30/01/2024


Today పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ 3,648 కి.మీ సాగించిన ప్రజా సంకల్ప పాదయత్రకి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా ...
09/01/2024

Today పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ 3,648 కి.మీ సాగించిన ప్రజా సంకల్ప పాదయత్రకి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ గారు అధికారం చేపట్టిన తరువాత ప్రజాక్షేత్రంలో ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ జనం మనసులు గెలుచుకున్నారు.





వైయస్ఆర్ పెన్షన్ కానుకఇకపై ప్రతి నెలా రూ.3,000నేడు కాకినాడ జిల్లాలో  వైయస్ఆర్ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం వైయస...
03/01/2024

వైయస్ఆర్ పెన్షన్ కానుక

ఇకపై ప్రతి నెలా రూ.3,000

నేడు కాకినాడ జిల్లాలో వైయస్ఆర్ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం వైయస్ జగన్



“అవ్వాతాతలకు అండగా జగనన్న”ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నేటి నుంచి అవ్వాతాతలకు ప్రతి నెలా ₹3,000 పెన్షన్ అందిచనున్న జగనన్న...
01/01/2024

“అవ్వాతాతలకు అండగా జగనన్న”

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నేటి నుంచి అవ్వాతాతలకు ప్రతి నెలా ₹3,000 పెన్షన్ అందిచనున్న జగనన్న ప్రభుత్వం.







Aadudam andhra programme of TGR Nagar and Dallivanipalem at Rajiv Indore stadium the game was started and encouraged by ...
30/12/2023

Aadudam andhra programme of TGR Nagar and Dallivanipalem at Rajiv Indore stadium the game was started and encouraged by 74ward corporator Vamsi reddy garu



Address

Gajuwaka
Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Vamsi Reddy tippala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share