CITU Visakhapatnam District

CITU Visakhapatnam District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CITU Visakhapatnam District, Social service, 28-6-8, NPRBhavan, jagadamba Junction, Visakhapatnam.

విద్యార్థుల పోరాటానికి CITU మద్దతు ఇస్తున్నాం...
25/07/2026

విద్యార్థుల పోరాటానికి CITU మద్దతు ఇస్తున్నాం...




నీడ్స్ క్యాంపు కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. జన జాగరణ
25/07/2026

నీడ్స్ క్యాంపు కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
జన జాగరణ






24/07/2026

LIVE: APSRTC పరిరక్షణ సదస్సు | విద్యుత్ బస్సులను RTCనే నిర్వహించాలి | విజయవాడ

22/07/2026

LIVE: ₹26,000 కనీస వేతనాల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం | CITU Statewide Protest | Online Webinar

ముఠా కార్మికులకు పిఎఫ్, ఇఎస్ఐ తో కూడిన సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు సాధనకై రాష్ట్ర సదస్సుసదస్సు అతిధిగా సిహెచ్ నరసింహారావ...
16/07/2026

ముఠా కార్మికులకు పిఎఫ్, ఇఎస్ఐ తో కూడిన సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు సాధనకై
రాష్ట్ర సదస్సు

సదస్సు అతిధిగా
సిహెచ్ నరసింహారావు, CITU రాష్ట్ర అధ్యక్షులు.

సదస్సులో రాష్ట్రం మొత్తంలో ఉన్న ముఠా కార్మిక సంఘ నాయకత్వం.








విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖపట్నం APEPDCL ఆఫీస్ వద్...
16/07/2026

విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖపట్నం APEPDCL ఆఫీస్ వద్ద నిరశన కార్యక్రమం




12/07/2026

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోటి కోటి దండాలు - అంగన్వాడి వర్కర్స్







కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగాఅంగన్వాడీల వేతనాలు పెంచాలి. నవ చేతన యాప్ రద్దు చేయాలి అని జగదాంబ జంక్షన్ ను...
10/07/2026

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా
అంగన్వాడీల వేతనాలు పెంచాలి. నవ చేతన యాప్ రద్దు చేయాలి అని జగదాంబ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన.
కలెక్టరేట్ ముట్టడి - అంగన్వాడి వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్న అధికారులు.








07/07/2026

కనీస వేతనాల పెంపు కోసం పోరాడుదాం!
కనీస వేతనం పెంపు, కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం జూలై 30, 31 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయండి.

19/06/2026

వేజ్ బోర్డులో అంగీకరించిన అంశాలను అమలు చేయకపోతే తిరుగుబాటుకు సిద్ధం.
వి.ఎస్. పద్మ నాభరాజు
గౌరవ అధ్యక్షులు, యునైటెడ్ పోర్ట్ & డాక్ ఎంప్లాయిస్ యూనియన్ - CITU




Address

28-6-8, NPRBhavan, Jagadamba Junction
Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when CITU Visakhapatnam District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CITU Visakhapatnam District:

Shortcuts

Share

Category