Aptdp2019

Aptdp2019 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aptdp2019, Political Party, vizag, Visakhapatnam.

డెహ్రాడూన్ లో చంద్రబాబు గారు ఐఏఎస్ & ఐపీఎస్ లకు రాష్ట్రాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి & ఎలా మేనేజ్ చేయాలో అని ఈ మీటింగ్లో...
26/09/2017

డెహ్రాడూన్ లో చంద్రబాబు గారు ఐఏఎస్ & ఐపీఎస్ లకు
రాష్ట్రాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి
& ఎలా మేనేజ్ చేయాలో అని ఈ మీటింగ్లో వివరిస్తుంటే
ఆ ఫొటోలో చంద్రబాబుకు బదులు జగ్గాయ్ ని
పెట్టుకొని జఫ్ఫాలు తెగ పోస్టు చేసుకుంటున్నారు...
అరై జఫ్ఫాలు మీ జగ్గాయ్ పాటలు చెప్పుకోవాల్సింది
ఖైదీలకు, గూండాలకి, రౌడీలకి...

CBN launched the helpline number 181 to assist women in distress. The helpline will be functional 24*7 and supported by ...
26/09/2017

CBN launched the helpline number 181 to assist women in distress. The helpline will be functional 24*7 and supported by a team of professionals who are trained to route the calls to the emergency services concerned. A woman in distress can dial the toll-free number from any part of Andhra Pradesh to get instant assistance. CBN is taking all steps to make sure the rights of women to equal opportunities and a dignified life is respected and working towards the creation of ecosystem that ensures their safety and dignity in society.

పరాశక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం. పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవా...
22/09/2017

పరాశక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం. పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసాన్ని ఆశ్వయుజ మాసం అంటారు.

ఈ మాసం శరద్రుతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి పదిరాత్రులు జరుపుకునే దేవీ నవరాత్రులు అనేక రుగ్మతలను నివారిస్తాయని, విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెపుతున్నాయి.శరత్కాలంలో ఆవిర్భవించటం వల్ల ఆ పరాశక్తికి శారద అనే పేరు వచ్చింది. ఈ దేవిని ఉపాసించే కాలాన్ని ‘శరన్నవరాత్రి ఉత్సవాలుగా, దసరా ఉత్సవాలుగా జరుపుకుంటారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలు కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైనవి. ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర వేడుకగా ప్రకటించిన దుర్గమ్మ సన్నిధిలోని దసరా వేడుకలకు ఎన్నో చారిత్రక.. పురాణ.. ఇతిహాస విశేషాలున్నాయి. ఇటువంటి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ చేసింది.

పరిటాల రవి...న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగపోతే అక్కడ సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది...అలాంటి వ్యవస్థలోనుంచి పుట్టి...
08/08/2017

పరిటాల రవి...
న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగపోతే అక్కడ సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది...అలాంటి వ్యవస్థలోనుంచి పుట్టిన శక్తి మన పరిటాల రవి..
అతని చుట్టూ ఉన్నవారు,అతని చేత రక్షింపబడ్డవారు ఆయన కులం కాదు,ఆయన మతం కాదు...
ఆయనకి కనిపించిందల్లా ఒక్కటే అన్యాయనికి ఎదురు నిలపడటం,ఎదురించటం,అణచటం...
సమాంతర న్యాయం అనే దానికి అసలుసిసలైన అర్ధం పరిటాల...
నాడు-నేడు-ఎప్పటికి ఒక శక్తి మీరు
జోహార్ రవన్న....

మూడు నెలలలో...28 ప్రాజెక్టు పనులు పూర్తి కావాలన్న మీ సంకల్పం...సిద్ధించాలని...రాష్ట్రం సస్యశ్యామల మవ్వాలని...👊👊👊👍👍👍💐💐💐💐💐...
08/08/2017

మూడు నెలలలో...28 ప్రాజెక్టు పనులు పూర్తి కావాలన్న మీ సంకల్పం...సిద్ధించాలని...
రాష్ట్రం సస్యశ్యామల మవ్వాలని...
👊👊👊👍👍👍
💐💐💐💐💐💐💐

08/08/2017
సీఎం అయిన తరువాత ఇస్తా కొంచం నన్ను కూడా సీఎం చేయరాదే...
07/08/2017

సీఎం అయిన తరువాత ఇస్తా కొంచం నన్ను కూడా సీఎం చేయరాదే...

07/08/2017
07/08/2017

జగన్‌ చరితం

పులివెందులలో పుట్టుక
మంగలి కృష్ణతో చేరిక
అమ్మానాన్నల మాట వినక
కుదురుగా నడుచుకోక
పెద్దల మాటలు పట్టించుకోక
వీడు నా దగ్గర వద్దని తండ్రితో అనిపించుకున్నాకా
భార్య విజయమ్మ చెప్పినా వైఎస్‌ వినక
బెంగుళూరు పంపించాకా
ప్రైవేటు విద్యుత్ వ్యాపారం నడవక
ఎడాపెడా అప్పులు చేసాకా
అంతలో తండ్రి సీఎం అవటంతో ఎదురులేక
ఎడపెడా సంపాదించాడు వెనక్కి చూడక
ఎవరేమన్నా నవ్వాడు పకపక
అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అనటమే తక్కువ ఇక
గాలితో చేతులు కలిపాకా
గనులన్నీ తవ్వి తీశాకా
మహా సామ్రాజ్యాన్నే నిర్మించాడు చకచకా
కాలం కలిసిరాక
తండ్రి పోవడంతో దిక్కుతోచక
సోనియాతో సెటిల్మెంటులో తేడాలొచ్చాకా
పీకలమీదకి తెచ్చుకున్నాడు తొడగొట్టాకా
సీబీఐ ప్రవేశించింది వెనకముందు చూడక
అప్పుడు పుట్టింది అసలు కాక
చచ్చింది మేక
తిన్నది కక్కించడంతో కెవ్వు కేక
సరైన సమయం చూశాక
లోనేసాడో చండశాసన అధికారి వత్తిళ్లు లెక్కచేయకః
చాన్నాళ్లు జైల్లో గడిపాక
సోనియాతో పెట్టుకున్నందుకు చింతించాక
పెట్టుకున్నాడు తెరచాటు కూడిక
రాష్ట్రాన్ని విడదీశాక
జైలు నుంచి వచ్చి పెట్టాడు పొలికేక
అయినా జనం పట్టించుకోక
నువ్వు సీఎం అవుతావా అని నవ్వారు పకపకా
పక్కన ఉన్నవాళ్లు జారుకున్నాకా
అయినా బుద్ది తెచ్చుకోక
అలాగే తిరుగుతున్నాడు ఊరుకోక
జగన్‌ నిజస్వరూపం తెలిశాకా
ఆ పార్టీ వారంతా తెదేపాలో చేరిక
ప్రధాని కాళ్లు పట్టుకున్నాడు సిగ్గులేక
ప్రత్యేకహోదా తాకట్టు పెట్టాకా
ఎన్డీఏ అభ్యర్థికి మద్దతన్నాడు గత్యంతరం లేక
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాకా
పార్టీ జెండా తిప్పేసేదాకా
ఆంధ్రావని ఎదురు చూడాలిక
…........................................

Address

Vizag
Visakhapatnam
530002

Alerts

Be the first to know and let us send you an email when Aptdp2019 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share