Akashvani News Visakhapatnam

Akashvani News Visakhapatnam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akashvani News Visakhapatnam, Government Organization, all india radio, Visakhapatnam.

22/08/2026



విశాఖలోని ప్రముఖ బౌద్ధ పర్యాటక ప్రాంతం తొట్లకొండను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ బ్రిక్స్ ప్రతినిధులతో కలిసి ఈ ఉదయం సందర్శించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు

 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్షుక్ మాండవీయకు...
22/08/2026



బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్షుక్ మాండవీయకు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు

 విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో   కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఉన్నత విద్య క‌మీష‌న‌ర్ సూచ‌న‌ల‌ మేరకు మాదకద్రవ్యా...
18/08/2026



విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఉన్నత విద్య క‌మీష‌న‌ర్ సూచ‌న‌ల‌ మేరకు మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

బ్రిక్స్ పర్యావరణ శాఖా మంత్రుల సమావేశం న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగింది.  ఈ సమావేశానికి కేంద్ర పర్యావరణ,అటవీ శ...
18/08/2026

బ్రిక్స్ పర్యావరణ శాఖా మంత్రుల సమావేశం న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పర్యావరణ,అటవీ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షత వహించారు

   80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశభక్తి భావాలను ప్రజల్లో మరింతగా పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ...
14/08/2026



80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశభక్తి భావాలను ప్రజల్లో మరింతగా పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఈ ఉదయం విశాఖ బీచ్ రోడ్డులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన విద్యార్థులు 100 మీట‌ర్ల జాతీయ జెండాను చేత‌బ‌ట్టి ముందుకు సాగారు

26/07/2026



పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు నందన్ నలికేని నేతృత్వంలో అత్యున్నత టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం భారత ప్రభుత్వం నిరంతరం వివిధ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేశామని రేపు పార్లమెంట్‌లో కూడా కఠినమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.

రక్షణ ఉత్పత్తులు, రక్షణ ఎగుమతులు, మిత్ర దేశాలతో రాజకీయ సహకారం ఇలా నేడు ఏ విషయంలో అయినా సరే  భారతదేశం నిరంతరం కొత్త శిఖరా...
26/07/2026

రక్షణ ఉత్పత్తులు, రక్షణ ఎగుమతులు, మిత్ర దేశాలతో రాజకీయ సహకారం ఇలా నేడు ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతోంది
-ప్రధానమంత్రి నరేంద్రమోదీ

| | |

 సైన్స్ ఒలింపియాడ్‌ల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు   లో ప్రస్తావిస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు వీటిలో పాల్గొన...
26/07/2026



సైన్స్ ఒలింపియాడ్‌ల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ
ఈరోజు లో ప్రస్తావిస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు వీటిలో పాల్గొనడం ఆనందదాయకమని నరేంద్రమోదీ అన్నారు. యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు

కాశ్మీర్‌కు చెందిన సంప్రదాయ 'వాగు' చాపల తయారీని కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. గడ్డి, వరి ...
26/07/2026

కాశ్మీర్‌కు చెందిన సంప్రదాయ 'వాగు' చాపల తయారీని కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. గడ్డి, వరి గడ్డితో తయారయ్యే ఇవి స్థానిక కళాకారుల నైపుణ్యానికి ప్రతీకలని పేర్కొంటూ, 'వోకల్ ఫర్ లోకల్' స్ఫూర్తితో ప్రతి ఇంటిలో వీటికి స్థానం కల్పించాలని పిలుపునిచ్చారు

నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాలను కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటోంది. ఇటీవల ఐఎన్ఎస్ మహేంద్రగిరి...
26/07/2026

నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాలను కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటోంది. ఇటీవల ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు.ఈ ఆధునిక యుద్ధనౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు
-ప్రధానమంత్రి నరేంద్రమోదీ

| |

Address

All India Radio
Visakhapatnam
530003

Telephone

+918912522020

Website

Alerts

Be the first to know and let us send you an email when Akashvani News Visakhapatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Akashvani News Visakhapatnam:

Shortcuts

Share