25/05/2021
'చిట్టి అమ్మమ్మ' కొత్తగా స్టార్ట్ చేసిన యు ట్యూబ్ ఛానల్... మా ఊరి అందాలు అని చూపిస్తున్న ఈ లింక్ Nature Lovers కి చాలా చాలా బాగా నచ్చుతుంది.
మనం physical గా అక్కడ ఉండము కానీ మనము lively గా వెళ్ళి చూస్తున్నామన్నట్లుగా , వారు చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.
ఈ లింక్ లో వాటర్ ఆపిల్, నేరేడు, పంపరపనస, అంజీరా,రామాఫలం, నారింజ, మల్లె మొక్కలు....ఇలా ఆ తోటలో ఉన్న ప్రతీ మొక్క గురించి వివరంగా చూపించారు.
ఈ లింక్ అయితే botany చదివే స్టూడెంట్స్ కి చాలా ఉపయోగంగా ఉంటుంది... అన్ని మొక్కల, చెట్ల ఆకులను, కాండాలను చూడవచ్చు...
Pl watch and encourage the You Tuber
Water Apple Immunity Booster Vlog | ఊరి లో ఇంకొకVlog వీడియో లో ఒక మొక్క చూపించాం దాని పేరు తెలీదు తెలిస్తే కామెంట్ చేయండిPlease Subscribe: https://www.youtub...