YSRCP CAMPAIGHNER's

YSRCP CAMPAIGHNER's Jagan Anna Soldiers

15/07/2026

లక్షన్నర పైచిలుకు రైతాంగం, 5లక్షల పైచిలుకు భూములు ఆక్వారంగంలో ఉన్నాయి. 15 లక్షల మందికి ఉపాధి కల్పించే రంగం ఆక్వారంగం. నేడు ఈ రంగం అత్యంత దయనీయంగా ఉంది. ఇష్టారాజ్యంగా ఫీడ్ ధరలు పెంచేస్తున్నారు. ఏకపక్షంగా ధరలు పెంచకూడదని..పెంచాలంటే ఒక హేతుబద్ధత ఉండాలని ఈ ప్రభుత్వానికి ఇప్పటికే అల్టిమేట్టం జారీ చేశాం. చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు సిండికేట్లకు పండగ, రైతులకు కన్నీళ్లు. మన ప్రభుత్వ హయాంలో అప్సడా చట్టాన్ని తెచ్చి సీడ్, ఫీడ్, మందుల రేట్లపై పర్యవేక్షణ చేశాం.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

15/07/2026

ఆక్వా ఫీడ్ ధరలు కేజీకి రూ.16 వరకూ పెంచి, చంద్రబాబు చెప్పాడని తూతూమంత్రంగా రూ.2 తగ్గించారు. మన ప్రభుత్వ హయాంలో ఇలాగే కంపెనీలు ఫీడ్ ధరలు పెంచితే, అప్సడ చట్టం ద్వారా ధరలు వెనక్కు తీసుకునేలా చేశాం. అంతేకాదు ఆక్వారైతుకు మద్దతుధర లభించేలా చర్యలు తీసుకున్నాం.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

15/07/2026

ఆక్వా రైతులారా.. మీ కష్టాలు నాకు తెలుసు. అధైర్యపడొద్దండి నేను ఉన్నాను. మరో మూడేళ్లలో మన రైతుల ప్రభుత్వం వస్తుంది. మళ్లీ అప్సడాకు పూర్వ వైభవం వస్తుంది.. నేను ఛైర్మన్‌గా కూర్చుని ఆక్వారంగంలోని సిండికేట్‌ను కూకటివేళ్లతో సహా పెకిలించేస్తానని హామీ ఇస్తున్నాను.

15/07/2026

ఆక్వా రైతుల సమస్యల పై అల్టిమేటం జారీ చేసినా పట్టించుకోని చంద్రబాబు!

14/07/2026
08/04/2026

రాధాకృష్ణా.. రేపు మా ప్రభుత్వం వచ్చాక నిన్ను తిప్పని స్టేట్ కి తిప్పుతాం.. ఖబడ్దార్‌ 🔥🔥🔥

12/03/2026

వైయస్ఆర్‌సీపీ నా ఒక్కడిదే కాదు… కోట్లాది అభిమానులు, కార్యకర్తల పార్టీ! ❤️

11/03/2026

11 మంది… 1100 మందిలా భయం పుట్టిస్తున్నారంటే మా వాళ్లే మాస్!

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP CAMPAIGHNER's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share