CBN SENA

CBN SENA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CBN SENA, Political organisation, Visakhapatnam.

ఏమయ్యా గంగారావు గారు మీ గుండె మీద చేయి వేసి చెప్పు నిజంగా మీకు నీతి ఉంటె మీరు చెప్పే మాటలు వాస్తవమని!, ఎందుకండీ అసత్యాలన...
25/04/2026

ఏమయ్యా గంగారావు గారు మీ గుండె మీద చేయి వేసి చెప్పు నిజంగా మీకు నీతి ఉంటె మీరు చెప్పే మాటలు వాస్తవమని!, ఎందుకండీ అసత్యాలను మరి దిగజారి మాట్లాడటం ఎంత మాత్రం న్యాయం కాదు

ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా డీమ్డ్‌ డిస్కం లైసెన్సు పాలసీని తీసుకొచ్చి...
25/04/2026

ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా డీమ్డ్‌ డిస్కం లైసెన్సు పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం 300 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ లోడ్‌ కలిగిన ప్రాజెక్టులకు డీమ్డ్‌ డిస్కం హోదా ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని డేటా సెంటర్లు వచ్చే అవకాశం ఉంది.
S M M M Krishna Adv
ITDP




మనందరి ప్రియతమ నేత CBN గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలుమీ Sanapala M M M Krishna@Sankranti💐🙏💐🙏💐🙏💐🙏
20/04/2026

మనందరి ప్రియతమ నేత CBN గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీ Sanapala M M M Krishna@Sankranti
💐🙏💐🙏💐🙏💐🙏

15/04/2026
On this special day, we remember Dr. B.R. Ambedkar, the architect of our Constitution, whose vision of equality and just...
14/04/2026

On this special day, we remember Dr. B.R. Ambedkar, the architect of our Constitution, whose vision of equality and justice continues to inspire generations.
S. M M M Krishna Adv
ITDP

S M M M Krishna Adv ITDP
13/04/2026

S M M M Krishna Adv
ITDP

It's happy to AP
07/04/2026

It's happy to AP

06/04/2026

Big breaking news:

అమరావతి చట్టబద్ధతకు గజిట్ నోటిఫికేషన్ మరికొద్ది గంటల్లో జారీ చేయనున్న భారత రాష్ట్రపతి

అమరావతి అనే పేరు సెంటిమెంట్ గా చాలా మంచిది
02/04/2026

అమరావతి అనే పేరు సెంటిమెంట్ గా చాలా మంచిది

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ‘టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ’ శుభాకాంక్షలు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశ...
29/03/2026

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ‘టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ’ శుభాకాంక్షలు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపం. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనే ఆయన సిద్దాంతాన్ని సదా పాటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
S M M M Krishna Adv
ITDP


Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when CBN SENA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share