Janasena Sabbavaram.

Janasena Sabbavaram. ఎలుగెత్తి,ఎదురించు, ఎన్నుకో
జనసేన✊

11/11/2025
విద్యాబుద్ధులు నేర్పిస్తూ,రేపటి తరాన్ని తీర్చిదిద్దే మహనీయులు గురువులు వారి రుణం వెలకట్టలేనిది,ప్రపంచానికి మార్గదర్శకులు...
05/09/2025

విద్యాబుద్ధులు నేర్పిస్తూ,రేపటి తరాన్ని తీర్చిదిద్దే మహనీయులు గురువులు వారి రుణం వెలకట్టలేనిది,ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలుస్తున్న గురువులు అందరికీ జనసేన పార్టీ తరుపున గురుపూజోత్సవ శుభాకాంక్షలు 🎉🎉
Hema Chandra Varri Pawan Kalyan Panchakarla Ramesh Babu Gedela Chaitanya Janasena Siva Sankara Rao Tammireddy Bolisetti Srinivas

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.....
02/09/2025

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.....

పెందుర్తి నియోజకవర్గం, సబ్బవరం మండలం,మొట్టమొదటి జన సైనికుడు ,నాయకుడు ప్రస్తుత ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన కార్యదర్శి శ్రీ ...
05/07/2025

పెందుర్తి నియోజకవర్గం, సబ్బవరం మండలం,మొట్టమొదటి జన సైనికుడు ,నాయకుడు ప్రస్తుత ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన కార్యదర్శి శ్రీ గండి దుర్గా ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉
durgaprasad

పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి కృషితో  వేపగుంట పినగాడి రోడ్డు అరవై అడుగులు వెడల్పుతో వేయ...
03/07/2025

పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి కృషితో వేపగుంట పినగాడి రోడ్డు అరవై అడుగులు వెడల్పుతో వేయటానికి జీవీఎంసీ మరియు ఉడా (VMRDA) వారు ఉమ్మడిగా వేయటానికి ఆదేశాలు జారీ చేశారు. మరి కొన్ని రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభమవుతాయి. అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి రోడ్డుని వేపగుంట నుంచి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు ఒక లేయరు రోడ్డు కూడా వేయటానికి టెండర్ పూర్తయింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

మన అందరి ప్రియతమ   నాయకులు ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకర్లరమేష్ బాబు ...
29/05/2025

మన అందరి ప్రియతమ నాయకులు ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకర్లరమేష్ బాబు గారి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు💐💐❤️
Panchakarla Ramesh Babu Pawan Kalyan Durgaprasad Gandi Hema Chandra Varri

23/05/2025
ఈరోజు పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండల జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెందుర్తి శాసనస...
22/05/2025

ఈరోజు పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండల జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు పాల్గొని ప్రజలు నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి వెంటనే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాను తెలియజేశారు,e యొక్క కార్యక్రమంలో సంబంధిత అధికారులు ,మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
Panchakarla Ramesh Babu Hema Chandra Varri Janasena Sabbavaram. Kagitha Eswar Durgaprasad Gandi Janasena Pendurthi Ravi Sabbavarapu Pawan Kalyan

పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం లో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ ఆహ్వానం తేదీ 23-04-25 బుధవారం ఉదయం 11 గంటలకి ....
22/04/2025

పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం లో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ ఆహ్వానం తేదీ 23-04-25 బుధవారం ఉదయం 11 గంటలకి ....
జనసైనికులు అందరికీ ఇదే ఆహ్వానం ....ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం నీ విజయవంతం చేస్తారు అని కోరుకుంటున్నాము......
Pawan Kalyan Hema Chandra Varri Durgaprasad Gandi Vantakula Kanakarao Ravi Sabbavarapu Panchakarla Ramesh Babu Ramu Sabbavarapu

11 Days to go..పోరాటాలు చేశాం ఈసారి ఉత్సవం చేద్దాం !
04/03/2025

11 Days to go..

పోరాటాలు చేశాం ఈసారి ఉత్సవం చేద్దాం !

Address

Sabbavaram
Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena Sabbavaram. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share