JanaSena Pendurthi

JanaSena Pendurthi Official page of JanaSena Party Pendurthi Assembly constituency.

 #మహాత్మా_జ్యోతిరావు_పూలే_199వ_జయంతి  #మహోత్సవాలలో పాల్గొన్న  #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా  #అధ్యక్షులు ...
11/04/2025

#మహాత్మా_జ్యోతిరావు_పూలే_199వ_జయంతి #మహోత్సవాలలో పాల్గొన్న #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు

ఈరోజు అనగా 11.04.2025 నాడు పెందుర్తి నియోజకవర్గం #పరవాడ_మండలం_జీవీఎంసీ_79_వ వార్డ్ #సాయి_నగర్_కాలనీ లో #మహాత్మా_జ్యోతిరావు #పూలే_గారి_199వ_జయంతి సందర్భంగా #విగ్రహానికి #పూలమాల_వేసి_నివాళి_అర్పించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం #రూరల్_జిల్లా_అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ #పంచకర్ల #రమేష్_బాబు_గారు వీరితోపాటు #పంచకర్ల_ప్రసాద్ రావు గారు, వార్డ్ అధ్యక్షులు #పిల్లా_శివ_కృష్ణ గారు, మచ్చ శివకుమార్ గారు, మండల పార్టీ అధ్యక్షులు బోద్దపు శ్రీనివాస్ గారు, వీయపు చిన్నా గారు, మోటూరు సన్యాసినాయుడు గారు, చింతకాయల ముత్యాలు గారు, లంక శ్రీనివాసరావు గారు, మోహన్ గారు, మేడికొండ రాధాకృష్ణ గారు,గోపి గారు, బిడిగి రామ గోవింద గారు, కేఎన్ఆర్ గారు, చేపల మెషిన్ గారు,అయితే సింహాచలం గారు, ముక్క సంతోష్ గారు, పావని గారు మొదలగు స్థానిక గ్రామ పెద్దలు మరియు పరవాడ మండలం గుమ్మడి అంటే నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించడం జరిగినది.

Panchakarla Ramesh Babu
JanaSena Party Pawan Kalyan
Naga Babu Nadendla Manohar
CM Ramesh BJP Andhra Pradesh
JanaSena Shatagni
JanaSena Veera Mahila
Pendurthi Rural Janasena
Janasena Visakhapatnam
JanaSena Party Vizag -Visakhapatnam
Janasena Party WorldWide

 #పెందుర్తి_మండలం,  #సబ్బవరం_మండలం వివిధ గ్రామాల  #గ్రామదేవతల_పండుగ_మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న  #జనసేన_పార్టీ ఉమ్మడ...
11/04/2025

#పెందుర్తి_మండలం, #సబ్బవరం_మండలం వివిధ గ్రామాల #గ్రామదేవతల_పండుగ_మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం #రూరల్_జిల్లా_అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు

నిన్న అనగా 10.04.2025 తేదీన పెందుర్తి మండలం, సబ్బవరం మండలంలో #పీనగడి_గ్రామం మరియు #చిన్న_గొల్లపాలెం గ్రామాలలో #శ్రీశ్రీశ్రీ_ముత్యమాంబ_తల్లి అమ్మవారి #పండుగ_మహోత్సవ_కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి #ప్రత్యేక_పూజలు చేసి #తీర్థప్రసాదాలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసన సభ సభ్యులు శ్రీ #పంచకర్ల #రమేష్_బాబు గారు వీరితోపాటు మండల పార్టీ అధ్యక్షులు #కర్రీ_కనకరాజు గారు, #కొరుపోలు_రాము గారు, సీనియర్ నాయకులు ఇందుల రమణ గారు, బలిరెడ్డి అప్పారావు గారు, మామిడి శంకర్ రావు గారు బయలపూడి హర గోపాల్ గారు, రోమాల చంద్రశేఖర్ గారు, పల్లా తాతారావు గారు, బోకమ్ సోము నాయుడు గారు,కిల్లి వెంకట సత్యనారాయణ గారు, పెంట బాబు గారు, రామ్ కుమార్ గారు, బంతకోళ్ల పద్మ గారు, రాజేష్ గారు, అయితే సింహాచలం గారు, నేటిపల్లి మహేష్ గారు, రాపర్తి కిషోర్ గారు మొదలగు స్థానిక గ్రామ పెద్దలు మరియు మండల ఉమ్మడి మహాకూటమి నాయకులు కార్యకర్తలు ఈ యొక్క పండగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాద స్వీకరించడం జరిగింది

 #రక్తదాన_శిబిరాన్ని_ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం  #రూరల్_జిల్లా_అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం  #శాసనస...
10/04/2025

#రక్తదాన_శిబిరాన్ని_ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం #రూరల్_జిల్లా_అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు

ఈరోజు అనగా 10.04.2025 తేదీన పెందుర్తి నియోజకవర్గం #జీవీఎంసీ_94_వ_వార్డు వేపగుంట బీసీ కాలనీ కమ్యూనిటీ హాల్లో #జి_పి_ఆర్_యంగ్_స్టార్స్ #అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించి #రక్తదాన #శిబిరాన్ని_ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ #పంచకర్ల #రమేష్_బాబు_గారు ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని #రక్తదానం చేసిన #యువకులందరికి #ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించిన 94 వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు #గంట్ల_దివాకర్ గారికి కేక్ కట్ చేసి #శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 93 వ వార్డు కార్పొరేటర్ శ్రీ #రాపర్తి_కన్నా గారు, ార్డు_అధ్యక్షులు దాట్ల #మధుగారు,జనసేన పార్టీ 94 వ వార్డు అధ్యక్షులు శ్రీ #పిన్నింటి_పార్వతి గారు, నియోజవర్గం తెలుగు యువత అధ్యక్షులు శ్రీను యాదవ్ గారు,గ్రామ సీనియర్ నాయకులు మొత్తా నాయుడు గారు, సేనతి దేవుడి గారు, పిల్లా జగన్మోహన్ గారు, తనకాల శ్రీనివాస్ గారు, అయితే సింహాచలం నాయుడు గారు, మోటూరు చైతన్య గారు, త్రిబుల్ ఎస్ రమేష్ గారు, హైమావతి గారు, రాపర్తి కిషోర్ గారు, గొర్ల అప్పారావు గారు, ఆర్ఎస్ నాయుడు గారు, ముక్క సంతోష్ గారు, మొదలగు గ్రామ పెద్దలు మరియు 94 వ వార్డు ఉమ్మడి ఎన్ డి ఎ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Panchakarla Ramesh Babu
JanaSena Party Pawan Kalyan
Naga Babu Nadendla Manohar
CM Ramesh BJP Andhra Pradesh
JanaSena Shatagni
JanaSena Veera Mahila
Janasena Visakhapatnam
Pendurthi Rural Janasena
JanaSena Party Vizag -Visakhapatnam
Janasena Party WorldWide

 #జీవీఎంసీ_97_వ_వార్డ్ లో  #పలు_అభివృద్ధి పనులకు  #శంకుస్థాపన చేసిన  #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా  #అధ్య...
09/04/2025

#జీవీఎంసీ_97_వ_వార్డ్ లో #పలు_అభివృద్ధి పనులకు #శంకుస్థాపన చేసిన #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు

ఈరోజు అనగా *09.04.2025* తేదీన పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని #జీవీఎంసీ97వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి #శ్రీ_వసంత_శంకర్రావు గారు మరియు #జోన_8_జోనల్_కమిషనర్ శ్రీమతి #హైమావతి గారి ఆధ్వర్యంలో జీవీఎంసీ 97వ వార్డులో #1కోటి_67_లక్షల #రూపాయల_అభివృద్ధి_పనులకు_శంకుస్థాపన నిర్వహించిన #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ Panchakarla Ramesh Babu గారు

👉🏻 సుజాతనగర్ గిరి ప్రసాద్ నగర్ - 1 లో 33.57 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది
👉🏻 చిన్నముసిడివాడ భాస్కర్ రెడ్డి లేఔట్ లో 49.84 లక్షల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది
👉🏻 చిన్నముసిడివాడ అంబేద్కర్ నగర్లో 19.96 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది
👉🏻 చిన్నముసిడివాడ ద్రోణంరాజు నగర్ లో 23.50 లక్షల రూపాయలతో తారు రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది
👉🏻 చిన్నముసిడివాడ సాయి నగర్ కాలనీలో 20.00 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది
👉🏻 చిన్నముసిడివాడ శ్రమశక్తి నగర్ గాయత్రీ దేవి టెంపుల్ వద్ద 19.95 లక్షల రూపాయలతో సీసీ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది.

ఈ యొక్క కార్యక్రమంలో జోన్ 8 జీవీఎంసీ డి ఈ ప్రవీణ్ గారు , ఏ ఈ పార్వతి గారు,97 వార్డ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సేనాపతి శంకర్రావు గారు, మాజీ సర్పంచ్ శైలజ అమ్మగారు,వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ గారు, అవగడ్డ అప్పలనాయుడు గారు, అయితే సింహాచలం గారు, ఆర్ఎస్ నాయుడు గారు, తైనాల మహేష్ గారు, పిల్లా జగన్మోహన్ గారు, డిబిఎల్ నాయుడు గారు, రాపర్తి కిషోర్ గారు,దారపు వెంకన్న గారు, దూది వెంకట గారు, డుంబారీ ప్రభాకర్ గారు, భక్తిమాల గారు, ముక్క సంతోష్ గారు,ముమ్మన్ గురువులు గారు, హర గోపాల్ గారు,నాగ సుధా గారు, వరూధిని గారు, వెంకన్న గారు, బుసల కేశవరావు గారు, గుమ్మడి శ్రీనివాసరావు గారు మొదలగు స్థానిక వార్డు ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Panchakarla Ramesh Babu
Pawan Kalyan JanaSena Party
Naga Babu Nadendla Manohar
CM Ramesh BJP Andhra Pradesh
Janasena Party WorldWide
Janasena Visakhapatnam
JanaSena Veera Mahila
JanaSena Shatagni
JanaSena Party Vizag -Visakhapatnam

 #జీవీఎంసీ_88_వ_వార్డు_నరవ_గ్రామంలో_కోటి_50  #లక్షల_రూపాయలతో_బీటీ_రోడ్డుకు_శంకుస్థాపన_చేసిన  #జనసేన_పార్టీ_ఉమ్మడి_విశాఖప...
05/04/2025

#జీవీఎంసీ_88_వ_వార్డు_నరవ_గ్రామంలో_కోటి_50 #లక్షల_రూపాయలతో_బీటీ_రోడ్డుకు_శంకుస్థాపన_చేసిన #జనసేన_పార్టీ_ఉమ్మడి_విశాఖపట్నం_రూరల్_జిల్లా #అధ్యక్షులు_పెందుర్తి_నియోజకవర్గం_శాసనసభ #సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు

ఈరోజు అనగా 05.04.2025 తేదీన పెందుర్తి నియోజకవర్గం #జీవీఎంసీ_88_వ_వార్డు_నరవ గ్రామంలో #వాటర్_ప్లాంట్ దగ్గర నుండి #మేఘాద్రి_గడ్డ #రిజర్వాయర్ గట్టు దిగువ నుండి #గవరపాలెం వరకు 1 #కోటి_50_లక్షల రూపాయలతో #బీటీ_రోడ్డు నిర్మాణానికి స్థానిక #కార్పొరేటర్_మోల్లి_ముత్యాల గారి ఆధ్వర్యంలో #శంకుస్థాపన_కార్యక్రమం* నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ Panchakarla Ramesh Babu గారు వీరితోపాటు వాటర్ సప్లై సూపర్డెంట్ ఇంజనీర్ రామకృష్ణ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీకృష్ణ గారు, జీవీఎంసీ జోన్ సిక్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు గారు, స్థానిక వార్డు అధ్యక్షులు #ఒబ్బిన_జనార్ధన_శ్రీకాంత్ గారు, గంతకూరు శివ గారు, #ఇందుల_రమణగారు_గల్లా_శ్రీనివాసరావు గారు, ఎల్లపు శ్రీనివాసరావు గారు, గవర సత్తిబాబు గారు, ఒమ్మి సత్యం గారు, చల్లా శ్రీనివాసరావు గారు, చెడకం సూరిబాబు గారు, మడక పార్వతి గారు, మడక అప్పలరాజు గారు, మడక బంగార్రాజు గారు, శాలపు అప్పారావు గారు, మొత్తా అర్జున్ గారు, లింగం అప్పలరాజు గారు,బుదిరెడ్ల శివ గారు, సరగడం గణేష్ గారు, కర్రీ కోటి గారు, ఇప్పిలి చిన్నారావు గారు, గల్లా రమేష్ గారు, సాలపూ కనకరాజు గారు, మడిసి హరీష్ గారు,త్రిబుల్ స్ రమేష్ గారు, బొడ్డు నాయుడు గారు, రాడి పెంటారావు గారు మొదలగు వార్డు ముఖ్య నాయకులు స్థానిక గ్రామ పెద్దలు మరియు ఎన్డీఏ మహాకూటమి నాయకులు పెద్ద సంఖ్యలు యొక్క రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Pawan Kalyan JanaSena Party
Naga Babu Nadendla Manohar
CM Ramesh BJP Andhra Pradesh
JanaSena Shatagni
JanaSena Veera Mahila
Janasena Visakhapatnam
Janasena Party WorldWide
JanaSena Party Vizag -Visakhapatnam

 #డాక్టర్_బాబు_జగ్జీవన్_రామ్_గారికి_ఘన  #నివాళులర్పించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా  #అధ్యక్షులు పెందుర...
05/04/2025

#డాక్టర్_బాబు_జగ్జీవన్_రామ్_గారికి_ఘన #నివాళులర్పించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు..

ఈరోజు అనగా 05.04.2025 తేదీన పెందుర్తి నియోజకవర్గం #జీవీఎంసీ_88వ_వార్డు_నరవ గ్రామంలో #స్వతంత్ర_సమరయోధుడు, సంఘసంస్కర్త, సామాజిక న్యాయం ఉద్యమ సారథి #మాజీ_ఉప_ప్రధాని_డాక్టర్ #బాబు_జగ్జీవన్_రామ్ గారి 118 వ #జయంతి సందర్భంగా #విగ్రహానికి_పూలమాలు_వేసి_ఘన_నివాళి అర్పించిన #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ #సభ్యులు శ్రీ #పంచకర్ల_రమేష్_బాబు గారు వీరితోపాటు స్థానిక #కార్పొరేటర్_మొల్లీ_ముత్యాల_గారు, స్థానిక వార్డు అధ్యక్షులు #ఒబ్బిన_జనార్ధన_శ్రీకాంత్ గారు, #గంతకూరు_శివ గారు, #గల్లా_శ్రీనివాస్ గారు, #ఇందుల #రమణగారు,ఎల్లపు శ్రీనివాసరావు గారు,గవర సత్తిబాబు గారు, బుదిరెడ్ల శివ గారు, సరగడం గణేష్ గారు, కర్రీ కోటి గారు, గంధం స్వజయ్ గారు, సంఘం సురేష్ గారు, నగం రాజేష్ గారు, వంగలపూడి గణేష్ గారు మొదలగు స్థానిక వార్డ్ నాయకులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబు జగజీవన్ రావు గారికి నివాళులర్పించడం జరిగినది.

Panchakarla Ramesh Babu
JanaSena Party Pawan Kalyan
Naga Babu Nadendla Manohar
CM Ramesh BJP Andhra Pradesh
JanaSena Shatagni
JanaSena Veera Mahila
Janasena Visakhapatnam
JanaSena Party Vizag -Visakhapatnam
Janasena Party WorldWide

 #తిరుమల_శ్రీవారి_వస్త్ర_సేవలో_సతీసమేతంగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా  #అధ్యక్షులు పెందుర్తి న...
04/04/2025

#తిరుమల_శ్రీవారి_వస్త్ర_సేవలో_సతీసమేతంగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ #సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు

#ఈరోజు అనగా 04.04.2025 తేదీ ఉదయం 3 గంటల సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో #శ్రీశ్రీశ్రీ #వెంకటేశ్వర_స్వామి_వారి #ప్రత్యేక_సేవలో భాగమైనటువంటి ప్రతి శుక్రవారం నిర్వహించే #వస్త్ర #సేవలో_సతీసమేతంగా పాల్గొని శ్రీవారిని #దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు వీక్షించి స్వామి వారి #తీర్థ_ప్రసాదాల స్వీకరించిన #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ #సభ్యులు శ్రీ Panchakarla Ramesh Babu గారు..

Pawan Kalyan JanaSena Party
Naga Babu Nadendla Manohar
CM Ramesh BJP Andhra Pradesh
JanaSena Shatagni
JanaSena Veera Mahila
Janasena Visakhapatnam
JanaSena Party Vizag -Visakhapatnam
Janasena Party WorldWide

ఈరోజు అనగా 02.04.2025 తేదీన  #కోనసీమ_జిల్లా  #ఆత్రేయపురం మండలం  #వాడపల్లి_శ్రీశ్రీశ్రీ_వెంకటేశ్వర  #స్వామి వారిని   #సతీ...
02/04/2025

ఈరోజు అనగా 02.04.2025 తేదీన #కోనసీమ_జిల్లా #ఆత్రేయపురం మండలం #వాడపల్లి_శ్రీశ్రీశ్రీ_వెంకటేశ్వర #స్వామి వారిని #సతీసమేతంగా దర్శించుకుని #ప్రత్యేక #పూజలు చేసి #తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి #చిత్రపటాన్ని మరియు ప్రసాదాన్ని #దేవస్థానం_ఈవో గారు అందజేసిన అనంతరం #వేద_పండితులతో #ఆశీర్వాదాన్ని స్వీకరించిన #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు..

Panchakarla Ramesh Babu
Pawan Kalyan JanaSena Party
Naga Babu Nadendla Manohar
CM Ramesh BJP Andhra Pradesh
JanaSena Shatagni
JanaSena Veera Mahila
Janasena Visakhapatnam
JanaSena Party Vizag -Visakhapatnam
Janasena Party WorldWide

 #ఎన్టీఆర్_భరోసా_పెన్షన్_పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి  #విశాఖపట్నం_రూరల్_జిల్లా  #అధ్యక్షులు_పెందుర...
01/04/2025

#ఎన్టీఆర్_భరోసా_పెన్షన్_పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి #విశాఖపట్నం_రూరల్_జిల్లా #అధ్యక్షులు_పెందుర్తి_నియోజకవర్గం_శాసనసభ #సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు

ఈరోజు అనగా 01.04.2025 తేదీన పెందుర్తి నియోజకవర్గం #జీవీఎంసీ_95_వ_వార్డ్_పాపయ్య #రాజుపాలెం_గ్రామం_లో జోన్ 8 జోనల్ కమిషనర్ శ్రీ మతి శ్రీ #హైమావతి_గారితో కలిసి ు_వెళ్లి ఎన్టీఆర్ భరోసా #పెన్షన్_పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన #జనసేన_పార్టీ ఉమ్మడి #విశాఖపట్నం #రూరల్_జిల్లా_అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ #శాసనసభ_సభ్యులు శ్రీ #పంచకర్ల_రమేష్_బాబు గారు వీరితోపాటు ఏపీ డి ఓ చిరంజీవి గారు, #స్థానిక_వార్డు #అధ్యక్షులు_కంచిపాటి_మధుగారు, #దాట్ల_మధుగారు, స్థానిక వార్డ్ నాయకులు రోమాల శ్రీనివాసరావు గారు, ముక్క గోపి గారు, ఆకుల అప్పలరాజు గారు, పేరూరి చినబాబు గారు, ముక్క త్రినాధ్ గారు,రాపర్తి కృష్ణమోహన్ గారు, రాపర్తి కిషోర్ గారు,అయితే శ్రీనివాస్ గారు,ముమ్మన సతీష్ గారు, వరూధిని గారు, వాసు గారు, బొడ్డు సురేష్ గారు,అంబటి వెంకన్న గారు, అయితే సింహాచలం గారు, పిన్నింటి పార్వతి గారు, మోటూరు చైతన్య గారు,త్రిబుల్ స్ రమేష్ గారు, పిల్ల జగన్మోహన్ పాత్ర గారు, గొర్ల అప్పారావు గారు, ఆర్ఎస్ నాయుడు గారు, ముక్క సంతోష్ గారు , ముమ్మన గురువులు గారు, కర్రీ శివ గారు,హైమావతి గారు, మొదలగు వార్డు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలు ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు

Pawan Kalyan
Naga Babu Nadendla Manohar
Panchakarla Ramesh Babu
JanaSena Party JanaSena Shatagni
CM Ramesh BJP Andhra Pradesh
JanaSena Veera Mahila
Janasena Visakhapatnam
JanaSena Party Vizag -Visakhapatnam
Pendurthi Rural Janasena
Janasena Party WorldWide

 #కొత్త_అమావాస్య సందర్భంగా   #నూకాంబిక_అమ్మవారి  #ఆలయాలను సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా  #అధ్య...
29/03/2025

#కొత్త_అమావాస్య సందర్భంగా #నూకాంబిక_అమ్మవారి #ఆలయాలను సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ #శాసనసభ_సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు

ఈరోజు అనగా 29.03.2025 తేదీన పెందుర్తి నియోజకవర్గం #సబ్బవరం_మండలం మరియు #పెందుర్తి_మండలం జీవీఎంసీ 96వ వార్డ్ పెందుర్తి గ్రామం, పెందుర్తి జే ఎన్ ఆర్ ఎం కాలనీ, జీవీఎంసీ 95 వ వార్డు వరలక్ష్మి నగర్, లక్ష్మీపురం గ్రామం మరియు *జీవీఎంసీ 94 వ వార్డు* అప్పల నరసయ్యమ్మ కాలనీ లలో ఆయా ప్రాంతాలలో కొత్త అమావాస్య జాతర మహోత్సవం సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు #శ్రీశ్రీశ్రీ_నూకాంబిక_అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గంలో #శాసనసభ సభ్యులు శ్రీ #పంచకర్ల_రమేష్_బాబు గారు వీరితో పాటు గవర కార్పోరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వర రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బర్నిఖానా బాబురావు గారు, బైలపూడి హరగోపాల్ గారు, ఎంపీటీసీ శ్రీను గారు,మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు గారు, కొరుపోలు రామునాయుడు గారు, బల్రెడ్డి అప్పారావు గారు, మిడతన మహాలక్ష్మి నాయుడు గారు, సర్పంచ్ కర్రీ నర్సింగ్ రావు గారు, సర్పంచ్ మామిడి శంకర్రావు గారు, బోకం సోమ నాయుడు గారు, కన్నమ నాయుడు గారు,సీనియర్ నాయకులు వేగి దివాకర్ గారు, అయితే సింహాచలం నాయుడు గారు, రాము గారు, వార్డు అధ్యక్షులు డిబిఎల్ నాయుడు గారు, సేనాపతి సోమశేఖర్ గారు, పెన్నింటి పార్వతి గారు, కంచిపాటి మధుగారు, గొర్లు అప్పారావు గారు, మోటూరు చైతన్య గారు, వర్మ గారు, కిల్లి రమేష్ గారు, తనకాల శ్రీనివాసరావు గారు, ఆర్ఎస్ నాయుడు గారు, భక్తి మాల గారు, హైమావతి గారు, కర్రీ శివ గారు, మొదలగు పెందుర్తి గ్రామం వర్తక సంఘం నాయకులు గ్రామ పెద్దలు మరియు పెందుర్తి మండలం ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని #శ్రీశ్రీశ్రీ #నూకాంబిక_అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది.

Panchakarla Ramesh Babu
Pawan Kalyan JanaSena Party
Nadendla Manohar Naga Babu
CM Ramesh BJP Andhra Pradesh
JanaSena Shatagni
JanaSena Veera Mahila
Janasena Visakhapatnam
JanaSena Party Vizag -Visakhapatnam
Janasena Party WorldWide

 #ఇఫ్తార్_విందు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజవర్గం శాసనస...
28/03/2025

#ఇఫ్తార్_విందు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజవర్గం శాసనసభ సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు

ఈరోజు అనగా 28.03.2025 తేదీ సాయంత్రం *జీవీఎంసీ 88 వ వార్డు #సత్తివానిపాలెం అహమ్మద్ నగర్ మైనార్టీ డెవలప్మెంట్ సొసైటీ వారి ముస్లిం పెద్దల ఆహ్వానం మేరకు మసీదులో ఏర్పాటుచేసిన #ఇఫ్తార్_విందు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ Panchakarla Ramesh Babu గారు వీరితోపాటు మాజీ శాసనసభ సభ్యులు మాజీ వుడా చైర్మన్ #షేక్_రెహమాన్ గారు, ఫరూక్ గారు, మైనార్టీ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు నూర్ అహ్మద్ గారు, జిలాని బైస్ గారు, ఎంఏ సుభాన్ గారు, ఎస్.కె దివాన్ జి గారు, హాయ్ సైలాన్ గారు, ఆరిఫ్ గారు, ఎన్ ఫరోజ్ గారు, న్యూజల్ ఇస్లాం గారు, ఎల్ఐసి సెకండ్ గారు, షేక్ హుస్సేన్ గారు మరియు స్థానిక వార్డ్ అధ్యక్షులు ఓబ్బెన శ్రీకాంత్ గారు, సీనియర్ నాయకులు ఇందుల రమణగారు, గల్లా శ్రీనివాసరావు గారు, ఇల్లపు శ్రీనివాసరావు గారు, ఓమ్మి సత్యము గారు, అయితే సింహాచలం గారు, సూరిబాబు గారు,సలపు అప్పారావు గారు,సలాపు కనకరాజు గారు,ముత్తా అర్జున్ గారు, శివ గారు, అప్పారావు గారు మొదలగు స్థానిక వార్డు నాయకులు మరియు ముస్లిం మైనార్టీ పెద్దలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Pawan Kalyan JanaSena Party
Naga Babu Nadendla Manohar
CM Ramesh BJP Andhra Pradesh
JanaSena Shatagni
JanaSena Veera Mahila
Janasena Visakhapatnam
JanaSena Party Vizag -Visakhapatnam
Janasena Party WorldWide

 #జీవీఎంసీ_94_వార్డులో పలు  #అభివృద్ధి పనులకు  #శంకుస్థాపన చేసిన  #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లా  #అధ్యక్షులు_...
28/03/2025

#జీవీఎంసీ_94_వార్డులో పలు #అభివృద్ధి పనులకు #శంకుస్థాపన చేసిన #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లా #అధ్యక్షులు_పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ Panchkarla ramesh babu గారు

ఈరోజు అనగా 28.03.2025 తేదీన పెందుర్తి నియోజకవర్గం #జీవీఎంసీ_94_వ_వార్డులో స్థానిక కార్పొరేటర్ శ్రీ #బల్లా_శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో బంటా కాలనీ చైతన్య కాలనీ , వేపగుంట శివాలయం దగ్గర, వేపగుంట ఎంపీపీ స్కూలు పక్కన, కృష్ణరాయపురం, పురుషోత్తపురం గ్రామాలలో #2కోట్ల
#19లక్షల_రూపాయలతో పలు #అభివృద్ధి పనులకు #శంకుస్థాపన నిర్వహించిన #జనసేన_పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా #అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం #శాసనసభ_సభ్యులు శ్రీ #పంచకర్ల #రమేష్_బాబు;గారు వీరితోపాటు జోన్ 8 జోనల్ కమిషనర్ శ్రీమతి శ్రీ #హైమావతి గారు, డి ఈ ప్రవీణ్ గారు, వార్డు అధ్యక్షులు #పెన్నింటి_పార్వతి గారు, స్థానిక నాయకులు గంట్ల దేవుడి గారు, సానాతి దేవుడి గారు, సాలాపు రమణ గారు, శెసెట్టి అప్పారావు గారు, పిల్లా జగన్మోహన్ పాత్రుడు గారు,గని శెట్టి సూరిబాబు గారు, #తనకాల_శ్రీను గారు, #మోటూరు_చైతన్య గారు, త్రిబుల్ ఎస్ రమేష్ గారు,గండి వేణు గారు, మామిడి కిరణ్ గారు, బొబ్బర నరసింహం గారు, చల్లారావు గారు, నారు వేణు గారు, బొబ్బర్ ప్రసాద్ గారు, శేషు గారు, ఈశ్వరరావు గారు, చీర అప్పలరాజు గారు, ఎలమంచిలి శ్రీను గారు, పిల్లల శ్రీను గారు, పిల్లలా రాజుగారు, టెన్ అప్పలరాజు గారు,ఎలమంచిలి కనకరాజు గారు, నంబర్తి కృష్ణ గారు, నంబర్తి ముత్యాల గారు, మజ్జి సూరిబాబు గారు, రాపర్తి కృష్ణమోహన్ గారు, కోరుకొండ వరహా గారు, బంటు సురేష్ గారు, రాపర్తి కిషోర్ గారు, సోమశేఖర్ గారు, ముక్కా సంతోష్ గారు, ముమ్మనా గురువుగారు,గొర్ల అప్పారావు గారు, హైమావతి గారు, వరూధిని గారు, అంబటి వెంకట్రావు గారు మొదలగు ఉమ్మడి ఎన్ డి ఏ మహాకోటమే 94 అవార్డు నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Panchakarla Ramesh Babu
JanaSena Party Pawan Kalyan
Naga Babu Nadendla Manohar
CM Ramesh BJP Andhra Pradesh
JanaSena Shatagni
JanaSena Veera Mahila
Janasena Party WorldWide
Janasena Visakhapatnam
JanaSena Party Vizag -Visakhapatnam
Pendurthi Rural Janasena

Address

Pendurthi Junction
Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Pendurthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share