Sreenu yadav

Sreenu yadav sreenu yadav

మా నందమూరి నటసింహంహిందూపురం శాసనసభ్యులుశ్రీ Nandamuri Balakrishna  గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
10/06/2022

మా నందమూరి నటసింహం
హిందూపురం శాసనసభ్యులు
శ్రీ Nandamuri Balakrishna గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

09/02/2022

10-02-2022 న రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో TNSF మరియు రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు నిరుద్యోగ యువత తలపెట్టిన
*చలో కలెక్టరేట్* ని తెలుగు యువత జెండాలు కండువాలు, దరించి తెలుగు యువత బ్యానర్లను ముందు పెట్టి *చలో కలెక్టరేట్* ను జయప్రదం చేయవలెను...
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి
బండారు అప్పలనాయుడు గారు మరియు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు pbvsn రాజు గారు యువత కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొంటారు

*కాబట్టి, గ్రామ గ్రామాన ఉన్న విద్యార్థులు, యువత అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.*



మీ
శ్రీను యాదవ్
పెందుర్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Sreenu yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share