TDP Updates

TDP Updates Telugu Desam Party Latest Updates

కల్యాణదుర్గం నియోజకవర్గం గోళ్ల గ్రామంలో మంత్రి నారా లోకేష్‌కు గజమాలతో ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు...
08/11/2025

కల్యాణదుర్గం నియోజకవర్గం గోళ్ల గ్రామంలో మంత్రి నారా లోకేష్‌కు గజమాలతో ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు...

లండన్‌లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు.పున...
03/11/2025

లండన్‌లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు.

పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని సీఎం ఆహ్వానించారు.

అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు సీఎం వివరించారు.






నవీ ముంబైలో జరుగుతున్న ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా వీక్షించారు....
02/11/2025

నవీ ముంబైలో జరుగుతున్న ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ గారు కుటుంబ సమేతంగా వీక్షించారు...ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌ను కలిశారు.. సచిన్‌తో సెల్ఫీలు దిగారు.

కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ గారు ఘటనా స్థలాన్నిపరిశీలించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి...
01/11/2025

కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ గారు ఘటనా స్థలాన్నిపరిశీలించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ గారు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఘటన జరిగిన తీరును స్థానిక అధికారులు, పోలీసులు మరియు ఆలయ నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.






(AP 09 G 393) టీడీపీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారులో తన ప్రయాణ స్మృతులను గ...
31/10/2025

(AP 09 G 393) టీడీపీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు....

తన సోదరుడు కీ.శే నారా రామ్మూర్తి నాయుడు గారి కుమారుడు నారా రోహిత్ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ...
30/10/2025

తన సోదరుడు కీ.శే నారా రామ్మూర్తి నాయుడు గారి కుమారుడు నారా రోహిత్ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు నారా రోహిత్, శిరీషలను సీఎం చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు ఆశీర్వదించారు..









🔶 నైపుణ్యాభివృద్ధిపై సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష..🔶 హాజరైన మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి నారా లో...
30/10/2025

🔶 నైపుణ్యాభివృద్ధిపై సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష..

🔶 హాజరైన మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి నారా లోకేష్ గారు, ఆ శాఖ ఉన్నతాధికారులు..

🔶 నైపుణ్యం పోర్టల్, జాబ్ డ్యాష్ బోర్డ్, వివిధ కోర్సుల గురించి సమీక్షలో చర్చ..

మొంథా తుఫాను అనంతరం కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు, సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ కేంద్రంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...
29/10/2025

మొంథా తుఫాను అనంతరం కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు, సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ కేంద్రంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.

తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు...తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు.


పునరావాస కేంద్రాల్లో ఉన్న పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా ఉదయానికే పాలు, టిఫిన్లు సరఫరా చేస్తున్న ప్రభుత్వం...            ...
29/10/2025

పునరావాస కేంద్రాల్లో ఉన్న పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా ఉదయానికే పాలు, టిఫిన్లు సరఫరా చేస్తున్న ప్రభుత్వం...

మొంథా తుఫాను తీవ్రతపై ఆర్టీజీఎస్ కేంద్రంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ గారు..అర్థరాత్రి 12 గంటలకు...
28/10/2025

మొంథా తుఫాను తీవ్రతపై ఆర్టీజీఎస్ కేంద్రంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ గారు..

అర్థరాత్రి 12 గంటలకు ఆర్జీజీఎస్ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష..

సమీక్షలో పాల్గొన్న హోం మంత్రి అనిత, పురపాలక శాఖ పి.నారాయణ, ఇతర ఉన్నతాధికారులు

పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఈ రాత్రికి ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేయనున్న మంత్రి లోకేష్

తుఫాన్ తీరం దాటే సమయంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించిన అధికారులు

క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సంప్రదించి తుఫాను తీవ్రత, సహాయక చర్యలపై వాకబు చేసిన మంత్రి

పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి నారా లోకేష్

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపట్టాలని మంత్రి ఆదేశం



🔶 మొంథా తుఫాను తీవ్రతపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్షిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు..🔶స...
28/10/2025

🔶 మొంథా తుఫాను తీవ్రతపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్షిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు..

🔶సమీక్షలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులు

🔶పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్

🔶మొంథా తీవ్ర తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని వివరించిన అధికారులు

🔶ఏ ప్రాంతంలో మొంథా తుఫాను తీరం దాటుతుందో అధికారులను ఆరా తీసిన మంత్రి నారా లోకేష్

🔶నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్

🔶ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్

🔶తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం

🔶తుఫాను ప్రభావంతో వివిధ పంటలకు వాటిల్లిన నష్టంపై అధికారులను ఆరా తీసిన మంత్రి నారా లోకేష్

🔶మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలో ఉద్యానపంటలు దెబ్బతినే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ కు వివరించిన అధికారులు..


😂😂😂
28/10/2025

😂😂😂



Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share