16/08/2026
వందేమాతరం గీతాన్ని అవమానించిన సోనియాగాంధీ,మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ తీరును నిరసిస్తూ విశాఖ జిల్లా BJP Visakhapatnam District & BJYM Visakhapatnam ఆధ్వర్యంలో చేసిన క్యాండిల్ నిరసన ర్యాలీలో BJP Andhra Pradesh రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు పాల్గొన్నారు.
దేశాన్ని ఐక్యం చేసి స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తి గా నిలిచిన వందేమాతర గీతాన్ని అవమానించిన సోనియా గాంధీ తీరు అతి జుగుప్సాకరం అని అన్నారు,కాంగ్రెస్ పార్టీ కి చరమ గీతం పదిరోజులు దగ్గరలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. BJYM Andhra Pradesh రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారు పాల్గొంటున్నారు, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బేతిరెడ్డి ఆదిత్య గారు N హరికృష్ణ గారు బిజెపి పార్వతీపురం జిల్లా ఇన్చార్జి పొలిమేర శ్రీనివాస్ రావు గారు రామకృష్ణ గారు KNR గారు మళ్ల రవి గారు కొక్కిలగడ్డ విజయ్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు.
Bharatiya Janata Party (BJP) Nitin Nabin