Its Vivek Babu P

Its Vivek Babu P Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Its Vivek Babu P, Political Party, Vizag, Visakhapatnam.

నాడు తెల్లవాళ్ళని
తరిమికొట్టి స్వాతంత్ర్యం సాధించిన
మన స్వాతంత్ర్య పోరాట వీరుల
త్యాగాలను నిరంతరం గుర్తుంచుకుంటూ

నేడు అవినీతి,అక్రమ,అన్యాయ,
రేపిస్ట్,హంతకులైన నాయక,పార్టీల నుండి,
అలాగే ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసే ప్రతి
ఒక్కరికి అకౌంటబిలిటీని అలవాటు చేద్దాం

07/06/2026

చాలా అంశాలకి సంబంధించి చాలా మాట్లాడాలని మనసు అనిపించినా
నా అనారోగ్యంతో
ఇంకొంత విరామం విశ్రాంతి అవసరం అని స్పందించ లేక పోతున్నాను

04/06/2026

గిప్పుడు ఏమి చేద్దాం మళ్ళ..??
****************************
పింక్ పార్టీ జాతి పిత
అలాగే పింక్ పార్టీ-2 తవితక్క
జర గిది చూసి గప్పుడు మాట్లాడుర్రి
కొందరు Paid తెలంగాణావాదులు,
Paid Youtubers, వృద్ద గొర్రెలు,
మా గద్దర్ అన్న పేరు ఎత్తడానికి
పవన్ కల్యాణ్ కి అర్హత లేదన్నారు
గిప్పుడు ఈ మాటలు జాతి పిత
01-11-2009 నాడు మాట్లాడిండు.
గిప్పుడు మొహం యాడ పెట్టుకుంటారు..??

03/06/2026

ఈ మాటలు మాకు వర్తించవు కానీ
వెళ్ళి మీ వాళ్ళకి చెప్పు యాదగిరి భాయ్
***********************************
ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు
ఒకరు పాశం యాదగిరి తెలంగాణా మేధావి
ఇంకొకరు
Investigative Journalist అని
తనకు తాను డబ్బా కొట్టుకునే ఒక
చిల్లర Youtuber అని చెప్పచ్చు.
వాడి వల్లే తెలంగాణా లేక ఈ దేశం
మనుగడ సాగిస్తుందని ప్రతి వీడియోలో
చెపుతూ ఫీల్ అవుతుంటాడు..ఎర్రి గొర్రె
----------------------------------
ఇక ఇక్కడ జరిగిన సంభాషణకి
నా కోణంలో ఇస్తున్న సమాధానాలు
తెలంగాణా మా జాగీరు అని
ఆంధ్రోళ్ళని ఇక్కడి నుండి తన్ని
తరిమేయాలని 2001 నుండి పింక్ పార్టీ
తెలంగాణలో చెప్పిన ఒక నీతిమాలిన మాట.
అలా జాగీరు అనే మాట
స్వతంత్ర్య దేశంలో అది కూడా
ప్రజాస్వామ్య దేశంలో వాడకూడదని
మాలాంటి వాళ్ళం గత 16 సంవత్సరాలు
వాదనలు చర్చలు చేసి తిట్లు తన్నులు తిన్నాం
మీరు గత రెండున్నర దశబ్ధాలుగా
ఇది మా జాగీరు అని చెప్పేమాటని
నిన్న జనసేన పార్టీ అధినేత తెలంగాణా
అనేది ఎవరు జాగీరు కాదని చెప్పారు.
ఇప్పుడు ఈ వీడియోలో
పాశం యాదగిరి గారు అదే చెప్పారు
తెలంగాణా ఎవరి జాగీరు కాదు..భేష్.
ప్రజాస్వామ్యంలో జాగీరులు ఉండవు.
ఇది ఇంకా భేష్ అయిన మాట చెప్పారు.
ఈ ముక్క కొన్ని కుక్కలకి అర్ధం అవ్వాలి.
ఇది మేము కాదు తెలుసుకోవాల్సింది.
మా పార్టీ అధినేతకు తెలుసు యాదగిరి గారు.
ఇది మీ తెలంగాణాలో ఉన్న కొందరు
ప్రాంతీయ విద్వేషంతో నిత్యం బ్రతికే పార్టీలకి,
వృద్ద నాయకులకి, తెలంగాణావాదం అడ్డుపెట్టుకొని
దోపిడీ చేసే వెధవలకి, సన్నాసులకి, మేధావుల
ముసుగులో విషం చిమ్మే కొందరు అనలిస్టులకి,
కొన్ని ప్రధాన మీడియా చానెల్స్, కొన్ని Youtube
ఛానల్ వాళ్ళకి వెళ్ళి రోజూ ఈ మాట చెప్పండి ప్లీజ్.
చట్టాలు మాకు తెలుసు.
తెలంగాణలో ఉన్న కొందరు
దద్దమ్మలకి సన్నాసులకి తెలియదు.
మేము చట్టాలకి లోబడి ఉన్నాం కాబట్టే
మాకు ఇంత అన్యాయం జరిగినా జరుగుతున్నా,
మాకు ఇప్పటికీ విభజిత రాష్ట్రానికి రావాల్సిన
దాదాపు లక్షా 40 వేల కోట్ల నిధులని సామరస్యంగానే
సాధించుకోవాలని గొడవలు వద్దని ఊరుకొని ఉంటున్నాం.
తెలంగాణా విభజన
జరిగిన తీరుని తప్పు పట్టాము.
ఎప్పటికైనా తప్పు పడుతూనే ఉంటాం.
ఎందుకంటే అది మా గుండెపై చేసిన గాయం
ఎప్పటికి ఉంటుంది కాబట్టి తప్పు పడతాము.
మేము ఎప్పుడూ తెలంగాణలో ఉన్న
సామాన్య ప్రజల పట్ల ఏనాడూ ఒక్కమాట అనలేదు.
ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో కానీ మీలాంటి
విద్వేషం నింపే వాళ్ళతో కానీ మాకు వాళ్ళకి
ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి చెపుతున్నాం
తరువాత..
ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో
సమానం అనే ప్రశ్న ఈ international
investigative Journalist వేశాడు.
దానికి యాదగిరి అన్న అవును నిజమే అన్నాడు.
ఏదో చెప్పి ఏదో తిడతాడు అనుకుంటే
నిజమే అని వాడికే జర్క్ ఇచ్చాడు యాదగిరన్నా
ఖతం..Good Bye..టాటా అంతే.
జేబులో చేతులు పెట్టుకొని
ఎటో వెళ్ళిపోతాడు ఇక Youtuber
-------------------------------
చివరగా పాశం యాదగిరి అన్నా
ఈ వీడియోలో మీరు చెప్పిన అంశాలు అన్ని
ఆంధ్ర ప్రాంతం నాయకులకి ప్రజలకు వర్తించవు.
ఇవన్ని మీ తెలంగాణా ప్రాంత వృద్ద నాయకులకి,
తెలంగాణావాదం అడ్డుపెట్టుకొని తిని బ్రతికే కొందరు
పంది కొక్కులకి వెళ్ళి రోజూ చెప్పి చైతన్యం చేయండి
అప్పడు ఇరు ప్రాంతలమధ్య ఎలాంటి
గొడవలు అల్లరి లేకుండా సామరస్యంగా ఉంటాం
సమజైందా నే
(తెలంగాణా యాస నేను మాట్లాడగలను)

03/06/2026

ఇప్పుడేమంటారు..??
*********************
తెలంగాణా ఎవడి జాగీరు కాదని,
అది కూడా దేశంలో ఒక భాగమని,
ఇక్కడ ఎవరైనా ఎలాగైనా తిరగచ్చు,
ఇల్లులు, వ్యాపారాలు, ఉద్యోగాలు హాయిగా
చేసుకోవచ్చుని 2010 నుండి రాజ్యాంగం
తెలిసిన ప్రతి ఒక్కరం బలంగా చెపుతున్నాం
ఇప్పుడు మీ తెలంగాణా
మేధావి ప్రొఫెసర్ గారు కూడా
మీలాంటి ప్రాంతీయ విద్వేషాలు
రెచ్చగొట్టేవాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు చెప్పారు

ఆంధ్ర ప్రాంతంపై విద్వేషం ఇంకెన్నాళ్ళు..??************************************ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఆంధ్రప్రదేశ్ప్రభుత్వాన...
02/06/2026

ఆంధ్ర ప్రాంతంపై విద్వేషం ఇంకెన్నాళ్ళు..??
************************************
ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వానికి ఒక విన్నపం ఏంటంటే..
మన ఆంధ్రా ప్రాంత ప్రజల మీద
నిరంతరం విద్వేషం నూరిపోస్తూ
ఇంకెంత కాలం ఇలాగే మూసుకొని ఉండాలి??
వాళ్ళు మాట్లాడే మాటలకి
సరిగా ఇకనైనా అడ్రస్ చేయరా..??
ఆంధ్రా పౌర సమాజం కావచ్చు..?
మేధావులు కావచ్చు..ప్రభుత్వం కావచ్చు..
మనం అంతా కలసి తప్పక అడ్రెస్ చేయాలి
2013-14 మధ్య సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో
కొన్ని వందల పోస్టులు వాదనలు ఆధారాలు పెట్టాను.
నా అకౌంట్ పోవడం వల్ల అవన్నీ పోయాయి
తెలంగాణా వాదం గురించి లేక తెలంగాణా
అస్తిత్వం ప్రమాదంలో పడిందని మీడియాలో
అరవడం లేదా గొడవ అల్లరి చేయడం లేదా,
టివి చానెల్స్ నందు రకరకాల డిబేట్స్ పెట్టడం,
సరిగ్గా ఎన్నికల సమయంలో ఆంధ్రా వాళ్ళని
గుండెల్లో పెట్టుకుంటాం అనడం లేదా ఆంధ్రా
వాళ్ళకి ఇక్కడ ఏమి పని ఇంకో పార్టీవాడు తిట్టడం,
ఇది ప్రతిసారి ఉండేదే..జరిగేదే.
ఇలా నిరంతరం ఆంధ్ర ప్రాంతం ప్రజలపై
ఉన్నవిద్వేష వ్యాఖ్యలకి చెప్పుతో కొట్టినట్టు
సమాధానాలు వివరించి చూపించి చెప్పి
ఆ విద్వేషం తాలూకు అనుమానాలు తొలగించపోతే
దశాబ్దాలు అయినా ఈ గొడవలు విద్వేషాలు
ఇలాగే తరతరాలు ఉంటూనే ఉంటాయి.
ఇది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు
అందరూ ఒక అడుగు వేయాలి.
తెలంగాణా సమాజంపట్ల
అక్కడి అమాయక స్వచ్చమైన
ప్రేమ గల ప్రజల పట్ల నాకు ఎప్పుడూ
గౌరవం అభిమానం హక్కు కూడా ఉంటుంది.
కొందరు వెధవల వల్ల
అందరికి ఆ విద్వేషం నూరిపోసి
ఆంధ్ర తెలంగాణా ఎప్పుడూ కొట్టుకునేలా
ఉండాలనే ఒక ప్రయత్నం జరుగుతుందని
దానిని అడ్డుకోవాలని నాయొక్క ఉద్దేశ్యం.

02/06/2026

తెలంగాణలో ఉన్న కొందరు సన్నాసులకి చెప్పేది ఏంటంటే

మీరు మొదట భారత రాజ్యాంగం చదవండ్రా..
తెలంగాణాకి ప్రత్యేక రాజ్యాంగం ఏమి లేదు..రా

02/06/2026

తెలంగాణలో ఉన్న కొందరు చుంచు ఎలుకలగాళ్ళు తమ ఉనికి కోసం
ఆంధ్ర ప్రజలపై విద్వేషం తెచ్చి దానిని తెలంగాణా రాష్ట్రానికి ముడి పెడుతుంటారు

02/06/2026

తెలంగాణాలో ఉన్న ప్రజలు దేశంలో,ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళి పని చేసుకోవచ్చు.
కానీ ఆంధ్రా వాళ్ళు తెలంగాణాలో ఉంటే మీకు నొప్పి వస్తుందా.?

03/05/2026

Address

Vizag
Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Its Vivek Babu P posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share